Tag Archives: 16 million followers

అక్క‌డ‌ 1.6 కోట్లు సంపాదించిన స‌మంత‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది స‌మంత‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోల‌ను షేర్ చేస్తూ.. అభిమానుల‌కు చేరువ‌వుతుంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో

Read more