టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్ కి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు హీరోగా చేసి ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు మరోవైపు ఉస్తాత్ అనే షోని కూడా హోస్ట్ చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ షో కి వస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా హెల్తీగా జోవియల్ గా మంచు […]
Category: Videos
telugu trending videos
మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎలెక్షన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బాలయ్య ప్రైవేట్ (వీడియో)..!
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా పొలిటీషియన్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ.. ప్రతిపక్ష పార్టీ పై అధికార పార్టీ నిందలు వేసుకోవడం వాళ్లకి సంబంధించిన గత తాలూకా వీడియోలను వాళ్లకు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ట్రోలింగ్ గురి చేస్తున్నారు . ఈ మూమెంట్లో ఇలాంటివన్నీ కామన్ ..కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవబోతున్నాయి […]
సూర్య-జ్యోతిక విడాకుల్లో బిగ్ ట్విస్ట్.. జనాలకి ఊహించని షాక్(వీడియో)..!!
సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు రోజుకి వందలు వేళల్లోనే అలా తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో మనం చూసాం . 2006లో గ్రాండ్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు . ఫ్యామిలీ […]
“తమ్ముడు తమ్ముడే ..పేకాట పేకాటే”.. మాజీ లవర్ తో అలియా చేసిన పనికి ఫ్యాన్స్ షాక్(వీడియో)..!!
సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అనేటివి చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. మరీ ముఖ్యంగా లవ్ డేటింగ్ అనేటివి వెటకారంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో.. ఎప్పుడు ఎవరితో విడాకులు తీసుకుంటారో.. ఎప్పుడు ఎవరితో బ్రేకప్ చెప్పుకుంటారో.. అస్సలు గుర్తుపట్టలేం ..ఆలోచించలేం . అలాంటి లిస్టు పెద్దదే. అయితే వన్స్ వాళ్ళు విడిపోయాక జీవితాంతం బద్ధ శత్రువులు గానే ఉంటారా ..? అంటే నో అని చెప్పాలి . చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటారు . హగ్గులు చేసుకుంటారు […]
“మాకు ఈ కష్టాలన్ని రవితేజ వల్లే”.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!
తేజ సజ్జ.. ప్రెసెంట్ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఎలా మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి .. ఇప్పుడు హీరోగా తన సత్తా చాటుతూ స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టించేస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసేసాడు తేజసజ్జ. కాగా రీసెంట్ గా తేజా సజ్జ […]
ఒక్కే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని మడతపెట్టేసిన బన్నీ భార్య.. వదినమ్మ సూపరో సూపర్(వీడియో)..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ త్వరలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అని ..దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోని ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ భార్య స్నేహ రెడ్డి షేర్ చేసిన ఒక వీడియో […]
రామ్ చరణ్ నా మాజాకా.. ఫ్యాన్స్ తనను ఫాలో అవుతున్నారు అని తెలిసి ఏం చేశాడో చూడండి(వీడియో)..!!
రామ్ చరణ్ చాలా సరదా సరదాగా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉంటారు. చాలా కేర్ఫుల్.. డెడి కేషన్ ఎక్కువ ..చాలా కూల్ పర్సన్ ..అందరికీ ఇంతవరకే తెలుసు. కానీ రామ్ చరణ్లో తెలియని నాటినెస్ కూడా ఉంది . అది రీసెంట్ గానే బయటపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక్క ఫోటో దిగాలని ..ఒక్కసారి అయినా అతనిని డైరెక్టుగా చూడాలి అని ఎంతో మంది మెగా అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే […]
లైవ్ లోనే ఆ విషయాని బయట పెట్టేసిన ప్రభాస్..వీడియో వైరల్..!!
ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు.. ఆయన గురించి ఏం చెప్పుకున్నా తక్కువే ..ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . త్వరలోనే ఆయనకు మళ్ళీ మోకాళ్ళకు సర్జరీ చేయబోతున్నారు అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ రీసెంట్గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని దారుణంగా అవమానించాడు . ఈ ఇంటర్వ్యూలో […]
వామ్మో.. ఏంటి ఇది.. తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా..? వీడియో వైరల్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా ..? అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. తేజ సజ్జా ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. మహేష్ బాబునే మడత పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ తేజ సజ్జ అన్న కామెంత్స్ ఎక్కువుగా వైరల్ […]