RRR సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతకముందు ఎన్నో సినిమాలు తీసి ఉండచ్చు జక్కన్న, అవి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యుండచ్చు..కానీ ఇప్పుడు సాధించిన రికార్డ్..చరిత్రలో గుర్తుండిపోయేది. ఇప్పటికి వరకు ఏ సినిమా నెలకోల్పని రికార్డ్..ఇక పై మరే సినిమా కూడా టచ్ చేయలేని రికార్డ్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. టాలీవుడ్ బడా హీరోలు అయిన చరణ్-తారక్ లను పెట్టి..ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించిన రణం రౌద్రం […]
Category: Uncategorized
సెన్సేషనల్ గా మారిన మెగాడాటర్ వీడియో..ఏకిపారేస్తున్న నెటిజన్స్..!!
మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో అందరి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అలాంటి ఓ మార్క్ ని సెట్ చేశారు. ఆ ఇంటి ఆడవాళను సైతం మెగాఫ్యాన్స్ తమ సొంత ఇంటి ఆడపడుచులా ట్రీట్ చేస్తారు. అలాంటి అభిమానాని పొందడం అదృష్టం. కానీ, దాని చేతులారా నాశనం చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ. వరుసగా ఒకరు తరువాత ఒకరు మెగా డాటర్స్ ఆ ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో మెగా ఆడపడుచుల […]
ఫస్ట్ ప్రభాస్ తోనే..అమ్మ బాబోయ్..నగ్నం బ్యూటీ నాటీ కామెంట్స్..!!
ప్రభాస్..అమ్మాయిల కలల డార్లింగ్ హీరో..ఆ పేరు చెబుతుంటేనే గుండెల్లో గిటార్ మోగుతున్నట్లు అనిపిస్తుంది. ఆరు అడుగుల హైట్ ఆ ఎత్తుకు తగ్గ బరువు..ఆ ఫిజిక్ తో ఒక్క స్మైల్ ఇస్తే.. వావ్..అమ్మాయిలు పడిపోవాల్సిందే. అంత బాగుంటాడు అబ్బాయి. కానీ ఏం లాభం పిల్లాడు పెళ్లి అంటేనే పారిపోతున్నాడు. పెళ్లి అంటే భయమో..లేక ఈ పెళ్లి వల్ల వచ్చే తలనొప్పులు నాకు వద్దురా సామీ..సింగిల్ లైఫే కింగ్ లైఫ్ అంటూ ఏక్ నిరంజన్ లా ఉండిపోతాడో తెలియదు కానీ […]
జూనియర్ ఎన్టీఆర్ కొడుకుకి ఆ హీరో అంటేనే ఇష్టమట…!!
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కరైన ఎన్టీఆర్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ మధ్యనే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో కొమురంభీం పాత్రలో నటించి అభిమానులను మెప్పించాడు. సినిమాలో మరో హీరో చరణ్ పాత్ర హైలెట్ అయినా..తారక్ పర్ ఫామెన్స్ కి కన్నీళ్లు తెప్పించ్చాడు. దీంతో మరో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ […]
RRR సంచలన రికార్డ్..భారతీయ సినిమాకే గర్వ కారణం..శభాష్ రాజమౌళి..!!
యస్..రాజమౌళి ని ఇప్పుడే ఇదే మాట అంటున్నారు. అఫ్కోర్స్ ..రాజమౌళి కి పొగడ్తలు కొత్త ఏం కాదు..కానీ ఈసారి సాధించిన విజయం అలాంటి ఇలాంటిది కాదు..ప్రతి ఇండియన్ గర్వ పడేలా.. ఇది మా సినిమా..మా తెలుగోడు డైరెక్ట్ చేసినా సినిమా అని గర్వంగా చెప్పుకుని కాలర్ ఎగరేసేలా అద్భుతమైన రికార్డ్ సాధించింది..రాజమౌళి తెరకెక్కించిన..రణం రౌద్రం రుధిరం మూవీ. ఇద్దరు బడా హీరోలను పెట్టి సినిమా తీయ్యడమే గొప్ప విషయం అనుకుంటే..చరణ్ లాంటి తారక్ లను పెట్టి సినిమా […]
పిలిచి అవకాశమిచ్చిన బడా హీరో బంపర్ ఆఫర్.. రాజమౌళి రిజెక్ట్..రీజన్ తెలిస్తే షాకే ..!!
రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మన ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఒక్కే ఒక్క డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. అభిమానులు ముద్దుగా ఈయనను జక్కన్న అని పిలుచుకుంటారు. ఇప్పటి వరకు జక్కన్న తెరకెక్కించిన సినిమాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అంటే దీని బట్టి అర్ధం చేసుకోండి..ఆయన సినిమాలు ఎలా ఉంటాయో. తీసిన కధ మళ్ళీ తీయ్యకుండా..తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని ఫాలో అవుతూ.. మరే డైరెక్టర్ […]
బిగ్ షాకింగ్: డ్రగ్స్ పార్టీలో ఆ పాన్ ఇండియా హీరో..తెర పై కొత్త ట్వీస్ట్..?
గత 24 గంటల నుండి మీడియాలో ట్రెండింగ్ ఉన్న న్యూస్ ఒక్కటే . హైదరబాద్ లోని బంజారహిల్స్ లో ఓ పబ్ లో డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయిన బడా స్టార్స్ పిల్లలు మ్యాటర్ అటు ఇండస్ట్రీలో ఇటు పోలిటికల్ గాను పెద్ద దుమారమే రేపుతుంది. ఎందుకంటే.. ఎవ్వరు ఊహించని స్దాయిలో అక్కడ స్టార్ డాటర్స్, బడా ప్రముఖుల పిల్లలు ఉండటంతో పోలీసులు సైతం షాక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు […]
మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదే.. చరణ్ మాటలకు ఫ్యాన్స్ షాక్..?
అటు ఇండస్ట్రీలో..ఇటు సోషల్ మీడియాలో కరోనా రాకముందు అంతకముందు నుండి కూడా హాట్ టాపిక్ గా నడుస్తున్న మ్యాటర్స్..ఒకటి టాలీవుడ్ ఆరు అడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? మరోకటి..టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కొడుకు చరణ్ తండ్రి ఎప్పుడు అవుతాడు..? ఈ రెండింటికి ఆన్సర్స్ లేని క్వశ్చన్స్ చాలానే వేస్తున్నారు జనాలు. ప్రభాస్ తన పెళ్లి మ్యాటర్ పై నోరు విప్పడు..సో జనాలకు ఇష్టం వచ్చిన్నట్లు ఊహించుకుంటారు. ఇక చరణ్ విషయానికి వస్తే..ఆయన భార్య ఉపాసన..పలు ఇంటర్వ్యుల్లో […]
ఆ విషయంలో హేమ భయపెడుతుందా..భయపడుతుందా..?
ప్రస్తుతం మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ డ్రగ్స్ ఇష్యూ. గత 24 గంటలుగా మీడియాలో ఈ విషయం పై పలు చర్చలు నడుస్తున్నాయి. ఆదివారం ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో హైదరబాద్ లో బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో..ఎవ్వరు ఊహించని విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పార్టీలో పబ్‌పై ఆకస్మాత్తుగా దాడి చేసి దాదాపు 150 […]