కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళతో మనం చూస్తే కానీ నమ్మలేము.. కొన్నిసార్లు మన కళ్ళతో చూసిన కూడా అయ్య బాబోయ్ అది నిజమేనా ..? అని అనిపిస్తుంది. ఆ లిస్టులోకే వస్తుంది. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ అప్పటివరకు అంతా బాగానే ఉంది . సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ..రెప్పపాటు క్షణంలోనే అంత చెల్లా చెదిరిపోయింది . జరగరాని ఘోరం జరిగిపోయింది .. అసలు ఎవరు ఊహించని రీతిలో జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించిన […]
Category: Uncategorized
నాగ్ అశ్విన్ మైండ్ పవర్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా.. అమితాబ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు దీశా పటాని కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. […]
అరుదైన గౌరవాన్ని అందుకున్న నాని ‘ హాయ్ నాన్న ‘.. సరికొత్త రికార్డ్..
నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంగ్ల వర్షన్ లో హాయ్ డాడ్ టైటిల్ […]
హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?
జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు […]
పాన్ ఇండియా స్టార్ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ భార్య హఠాత్ మరణం.. కారణం అదేనా..?
టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని భార్య రోహి హఠాత్ మరణం పాలయ్యారు. అయితే సెంథిల్ కుమార్ భార్య యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చడంతో ఆమె హఠాత్ మరణం పొందింది. ఈ మరణంతో సైంథిల్ […]
కుమారి ఆంటీ హోటల్ క్లోజ్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలకు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . మరి ముఖ్యంగా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ పేరు బాగా వైరల్ అయింది . కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పరంగా ముందుకు దూసుకెళ్తుంది . సామాన్యులు కూడా అందుబాటులో ఉండే రేట్లతో పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను తనదైన స్టైల్ లో వండి వడ్డిస్తూ ఉంటుంది . సోషల్ మీడియాలో యూట్యూబ్లో […]
షూటింగ్ మొదలుకాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ విశ్వంభర ‘.. అది చిరంజీవి మార్క్..
మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 తప్ప మిగతా సినిమా లేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక చివరిగా చిరు నటించిన భోళా శంకర్ కూడా చిరంజీవికి కలిసి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్స్.. కారణం ఇదే..
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]
అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్ అలీఖాన్.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న హీరో.. ఆ గాయం పనిలో భాగమేనట..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న సైఫ్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర్వవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ నేపథ్యంలోనే ఎన్టీఆర్, సైఫ్ మధ్యన జరిగే యాక్షన్స్ సన్నివేశాల సమయంలో సైఫ్ కు ప్రమాదం జరిగిందని.. మోచేతికి, మోకాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల […]