సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే మొదటి ఎంతో కష్టపడితే కాని, హీరోగా రాణించలేము. ప్రతి హీరో వెనుక ఏదో ఒక కష్టం ఉండనే ఉంటుంది. కష్టపడుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ , సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వ్యక్తులలో మోహన్ బాబు కూడా ఒకరు. అయితే ఈయన పడిన అవమానాలు, కష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మోహన్ బాబు హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక చేదు ఘటన గురించి తెలియజేశాడు ఆలీ. కమెడియన్ ఆలీ తాజాగా ఈ […]
Category: Uncategorized
భారత్‌లో మళ్లీ 40వేలకు పైగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో.. మళ్లీ కరోనా స్పీడ్ పెంచింది. ఇరవై వేలకు లోపుగా నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 40 వేలకు పైగా వస్తున్నాయి. గత 24 గంటల్లో […]
తను బరువు పెరగడానికి కారణం అదే అంటున్న ప్రియాంక..!
సన్నగా ఉండి.. అనుకోకుండా లావుగా మారితే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. ప్రస్తుతానికి లావుగా ఉన్న హీరోయిన్లు సన్నబడడం కోసం జిమ్ముల్లో చాలా సేపు వర్కౌట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి బాధలు ఒక హీరోయిన్ పడుతున్నది, ఆమె ఎవరో కాదు ప్రియాంక జవాల్కర్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ బరువు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతుందట. అంతేకాకుండా ఒక సారి అసహనానికి కూడా గురవుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా […]
ఏపీలో కొత్తగా 1,869 కరోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]
నిపుణులు వారు కాదు.. వీరు అసలైన నిపుణులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. అరె.. అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. అవకాశముంటే చేసేస్తాం అన్నట్టుంది వైసీపీ తీరు. కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర నిపుణులుగా సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వారిని తొలగించి వైసీపీ సభ్యులకు చోటు కల్పించింది ప్రభుత్వం. వారిని తొలగించడానికి కూడా ఓ కారణం చెప్పింది. గతంలో నియమితులైన ముగ్గురు సభ్యులకు నైపుణ్యం లేదు.. వారు నిపుణులు కాదు.. అందుకే వారి స్థానంలో వీరిని […]
నిధుల వేటలో ఏపీ సర్కార్ కొత్త అడుగు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. ఎవరూ డబ్బులిచ్చే పరిస్థితి లేదు.. సంక్షేమ పథకాల కోసం కోట్ల రూపాయలను జగన్ సర్కారు కేటాయిస్తోంది.. దీంతో రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్రిటీష్ హై కమిషనర్ కలిసి.. తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామంటూ ఆసక్తిని కనబరిచారు. బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో రాష్ట్రంలో హెల్త్, ఎనర్జీ, ఎలక్ర్టిక్ వెహికల్స్, అగ్రికల్చర్ […]
ఎవరు పడితే వారు వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తున్నారా?అయితే ఇలా చేయండి!
వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న యాప్ ఇది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్ది.. వాట్సాప్ వినియోగం కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే, స్మార్ట్ ఫోన్‌ను కొన్న ప్రతి ఒక్కరూ మొదట డౌన్‌లోడ్ చేసేది వాట్సాప్‌నే. అయితే ఈ పాపులర్ యాప్‌లో చాలా మందికి చిరాకు పుట్టించేవి గ్రూపులు. ఎవరు పడితే వారు పర్మిషన్ లేకుండా తమను గ్రూప్‌లో యాడ్ చేసేస్తూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ…మనకు తెలియకుండా వేరే […]
భారత్‌లో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. మళ్లీ కరోనా స్పూడ్ పెంచింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసులు ఊపందుకున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 38,353 మందికి కొత్తగా […]
427 గ్రామాలను పరిపాలిస్తున్న పెదరాయుడు..
ప్రస్తుతం మన పిల్లలు తొమ్మిది సంవత్సరాల అంటే కేవలం ఆడుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ ఈ బుడ్డోడు కేవలం తొమ్మిది సంవత్సరాల కే సీఎం లెవెల్ లో ఉన్నాడట. ఈ బుడ్డోడు తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో ఉండే కొండ ప్రాంతానికి ఈ పిల్లోడు పెదరాయుడు. ఈ బుడ్డోడు కేవలం ఐదో తరగతి చదువుతున్నాడు. కానీ 427 గ్రామాలను ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ బాలుడు ఆజ్ఞ లేకుండా అక్కడ ఏమి జరగలేదట. పోలీసులు, న్యాయవ్యవస్థ అలాంటివి ఏవీ […]