కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా వెయ్యికి పైగా నమోదు అవుతున్న రోజూవారీ కేసులు నిన్న మాత్రం 8 వందలకే పడిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
Category: Uncategorized
ఈనాడు పేపర్ కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా…?
ఈనాడులో ఎప్పటి నుంచో కార్టూన్లు వేసి ఉర్రూతలూగిస్తున్నా ఆ కలం ఇక కనపడదు. తెలుగు వారికి ఆ కార్నర్ పేజీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నవ్వును పూయిస్తుంది. తమాషా చేస్తుంది. శ్రీధర్ కుంచె నుంచే జాలువారే ఆ కార్టూన్లు ఎందరినో రంజిపజేస్తాయని అనడంలో సందేహం లేదు. మరి అంతటి ఖ్యాతి గడించిన శ్రీధర్ ఈ మధ్యకాలంలో అనారోగ్యపాలు అయ్యారు. అందుకే ఆరోగ్య కారణాల రీత్యా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయం తెలియగానే చాలా […]
ఆకట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైలర్..వెంకీ ప్రశంసలు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం […]
మెగా కాంపౌండ్ లో.. మ్యూజికల్ నైట్..?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత గొప్ప పేరు ఉందో మనందరికి తెలిసిందే.ఇక ఈయన పుట్టిన రోజున తన అభిమానులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజున కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేశారు చిరంజీవి.ఇక ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజంతా మెగా ఇంట్లో సందడి నెలకొంది. అయితే ఇది ఒక రోజే ఆగిపోలేదు ఎన్నో రోజులు జరిగినట్లు సమాచారం. […]
అప్పట్లో భూమికకు.. ఇప్పుడు పూజా కి దక్కిన సేమ్ అవకాశం ఏమిటో తెలుసా?
తెలుగు సినీ ప్రేక్షకులకు ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో భూమిక ను చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అయితే భూమిక చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. ఈమె ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలు మంచి విజయం సాధించి ఆమెకు […]
ఓకే హీరో నుంచి నాలుగు సినిమాలు విడుదల ..!
నాటి కాలం తో పోల్చుకుంటే నేటి కాలంలో సాధారణంగా ఒక హీరోకు సంబంధించి రెండు లేదా మూడు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక హీరోకు సంబంధించిన నాలుగు సినిమాలు ఏకంగా ఒకే నెలలోనే విడుదల అవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పోతే హీరో ఎవరు ఇయర్ లో విడుదల చేస్తున్నారా లేక పోటీలలో విడుదల చేస్తున్నారు ఆ సినిమాలో ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు […]
ఎయిర్ పోర్ట్ లో జయమ్మ కుక్కపిల్లతో వీడియో వైరల్..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్లాప్ లో ఉండే హీరోలకు లక్కీ గర్ల్ గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్.ఇక ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఉంటుంది.ఈమె కు సంబంధించి కొన్ని ఫోటోలను నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు రీసెంట్ గా తన పప్పీ తో కలిసి ఎయిర్పోర్టులో ఉన్నటువంటి ఒక వీడియోను పోస్ట్ చేయడం వల్ల అది బాగా వైరల్ గా మారుతుంది. వరలక్ష్మి ఆ పప్పీ తో ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది […]
గొప్ప మనసు చాటుకున్న హీరో విశాల్..వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్..నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా విశాల్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన బర్త్‌డే నాడు అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాడు.పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు అన్నదానంతో పాటు చీరలు, పంచెలు కూడా పంచి పెట్టారు. అలాగే […]
ప్రతి నెలా ఆ ఇంటికి రూ.5 వేలు పంపుతున్న త్రివిక్రమ్..ఎందుకో తెలిసా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్వయంవరం తో రైటర్ గా మారిన త్రివిక్రమ్.. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్ ఏంటో అందరికీ రుచి చూపించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ మాంత్రికుడు.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో […]









