ఇటీవల కాలంలో పాత నాణేలకు పాత నోట్లకు గిరాకీ బాగా పెరిగిందని చెప్పవచ్చు. కొంతమంది ఈ పాత నాణేలను సేకరించే పనిని అలవాటుగా మార్చుకున్నారు.. ఒకవేళ మీ దగ్గర కూడా ఇప్పుడు చెప్పబోయే పాత నాణేలు కనుక ఉన్నట్లయితే మీరే లక్షాధికారి అవ్వచ్చు.. రానున్న రోజుల్లో పండగ సీజన్.. పిల్లలకు,పెద్దలకు బట్టలు కొనుక్కోవడం షాపింగ్ మాల్స్ కి వెళ్లడం ప్రాంఛైజీలు ఇలా ఎన్నో రకాల ఆశలు ,కోరికలు ఉంటాయి.. వాటిని తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు […]
Category: Uncategorized
ఏపీలో కొత్తగా 1,125 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,125 […]
టిక్ టాక్ దంపతుల మోసం.. ఏకంగా 40 లక్షలు లూటీ..!
ప్రజలు అన్నీ చూస్తున్నా.. చదువుతున్నప్పటికీ.. కొంతమంది మోసగాళ్ళ వలలో ఇట్టే పడిపోతున్నారు.. అన్నీ తెలిసి కూడా అప్పనంగా ముట్ట చెబుతున్నారు అనేది వాస్తవం.. ఇలాంటి సంఘటన.. ఒక దంపతుల మోసానికి ఒక అమాయకుడు బలి అయ్యారు.. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళితే , తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం లో టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీ లు విదేశాలలో ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి, ఏకంగా […]
ఆ నీచుడిని 24 గంటల్లో ఉరి తీయాలి.. మంచు మనోజ్ డిమాండ్!
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుండగా.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. బాధితురాలి కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం మనోజ్ మీడియాలో […]
బాత్రూం, బెడ్రూంలో అలా చేసినా బయట చేయరు..రంగమ్మత్త షాకింగ్ పోస్ట్!
అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి అనసూయ ప్రేక్షకులకు బాగా చేరవైంది. ఈ చిత్రం తర్వాత అనసూయకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాడు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పుష్ప, ఆచార్య, రంగమార్తాండ, రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా […]
ఏపీలో వెయ్యికి లోపుగా పడిపోయిన కరోనా కేసులు..12 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే నిన్న మాత్రం ఏకంగా వెయ్యికి లోపుగా పాజిటివ్ కేసులు పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ మరియు ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాశేఖర్ స్వయంగా వెళ్లి ఉత్తేజ్‌ని పరామర్శించారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు […]
కొత్త కారు కొన్న రామ్ చరణ్..ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
కొత్త కార్లపై మోజు పడే హీరోలు మన టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. మార్కెట్ లోకి కొత్త కార్ వచ్చిందంటే అది తన ఇంట్లో ఉండాల్సిందే అనుకునే వారూ ఉన్నారు. మొన్నీ మద్య ప్రభాస్, ఎన్టీఆర్‌లు ఖరీదైన కార్లు కొనుగోలు చేసి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. చరణ్ కూడా లగ్జరీ కారు కొనుగోలు చేశారు. తాజాగా ఈ కారుని చెర్రీకి […]
కెప్టెన్ గా తప్పుకున్న విరాట్ కోహ్లీ.. కారణం..?
టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన ఆటతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ప్రస్తుతం ఈయన టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతల నుంచి పాక్షికంగా తప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ విషయాన్ని స్వయంగా త్వరలోనే కోహ్లీనే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. టి 20 ప్రపంచకప్ అయిపోయిన వెంటనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అన్ని టెస్టు మ్యాచులకు అయితే కోహ్లీ కెప్టెన్ […]









