ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా కోరల్లో చిక్కుకుని కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన్ను రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో కృషి చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులోని చెన్నై లో 1948 డిసెంబరు 7వ […]
Category: Uncategorized
కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి […]
నమ్మిన వ్యక్తే నిండా ముంచేయడంతో కోట్లు నష్ణపోయిన నాగార్జున!?
సాధారణంగా సినీ నటులు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు ఫ్లాట్స్‌ను కొంటారు. మరికొందరు భూములను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డబ్బుతో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు. భూములపై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే సమయంలో నాగార్జునను నమ్మిన వ్యక్తే నిండా ముంచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తనకు […]
లేటైనా.. లేటెస్టు హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్..!
పనికిమాలిన పనులు పది చేసే బదులు.. పనికొచ్చే పని ఒక్కటి చేస్తే చాలు అంటారు పెద్దలు. అలాగే సినిమా పరిశ్రమలో వరుసబెట్టి సినిమాలు చేసి అపజయాలు మూటగట్టుకోవడం కంటే.. టైం తీసుకున్న హిట్ కొట్టడం బెటర్. సేమ్ ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. సమయం ఎక్కువ తీసుకున్నా.. మంచి విజయాలు అందుకున్నారు పలువురు దర్శకులు. చాలా కాలం తర్వాత ఈ ఏడాదిలో హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]
బాలయ్య భామకు అన్యాయం.. అరరే ఇలా జరిగిందేంటి..?
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అరడజన్ సినిమాలకు పైగా చేసింది. కానీ, సరైన హిట్టే కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్యకు జోడీగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `అఖండ` సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో ప్రగ్యాకు ఊహించని అన్యాయం జరిగింది. […]
ఏపీలో కొత్తగా 196 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను ఏ స్థాయిలో అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన కరోనా.. ఫస్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్రజలను ముప్ప తిప్పలు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మెల్లగా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు […]
టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హరీష్.. ఎందుకు ఫేడౌట్ అయ్యాడో తెలుసా?
టాలీవుడ్ లో ఒకప్పుడు సత్తా చాటిన నటుడు హరీష్. బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ నటుడు పలు సూపర్ హిట్స్ అందుకున్నాడు. అదే సమయంలో పరాజయాలు కూడా ఆయన వెంటాడాయి. మొత్తంగా ఆయన సినిమా పరిశ్రమ నుంచి ఫేడౌట్ కావడానికి కూడా ఈ ఫ్లాప్స్ కారణం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హిట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హరీష్.. ఆ తర్వాత ఫ్లాప్ ముద్ర పడింది. సినిమా పరిశ్రమ నుంచి తెరమరుగయ్యాడు. ఇంతకీ ఆయన […]
బాలయ్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్ రాకతో అంతా ఫ్లాప్?!
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాలయ్య మొదట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నాగార్జున తనయుడు నాగ చైతన్యనే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైతన్య-తేజస్విలకు వివాహం జరిపించి […]
ఆ టైమ్‌లో చనిపోవాలనుకున్న రాజేంద్ర ప్రసాద్.. కారణం అదేనట?
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ హీరోగా నవరసాలను అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. పలు సినిమాలకు దర్శకుడిగానూ, నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్న ఈయన.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారట. అందుకు కారణం ఏంటీ..? అసలు చనిపోవాలనిపించే కష్టం ఆయనకు ఏం వచ్చింది..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి […]









