టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శివ. వర్మ కెరీర్ లో తొలి సినిమాగా వచ్చిన శివ సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయారు. శివ సినిమా వచ్చినప్పటినుంచి చిరంజీవి – వర్మ కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే సినిమా అదిరిపోతుందని… బిజినెస్ పరంగా కూడా మంచి వసూళ్లు […]
Category: Uncategorized
వెంకటేష్ – మీనా నటించిన సుందరకాండ సినిమా వెనక ఇంత కథ నడిచిందా…!
విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ […]
వామ్మో..`ఆర్ఆర్ఆర్`కు అజయ్ దేవ్‌గణ్ అంత పుచ్చుకుంటున్నాడా?
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఓ పాత్రను పోషించారు. ఆయన పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా […]
విశాఖలో మైనర్ బాలికల రచ్చ.. ప్రియుడి కోసం ఇద్దరు అమ్మాయిల కొట్లాట!
ఒకే అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఒక్కోసారి ఈ అంశం ఎక్కడివరకు వెళ్లేదంటే, ఆ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించిన కారణంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు చాలా మందికి ఎదురయ్యింది. కాగా తాజాగా ఇలాంటిదే ఓ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖలోని అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనకాపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు […]
మోస్ట్ బ్యూటిఫుల్ గా గుర్తింపు పొందిన టాప్ 4 మిస్ యూనివర్స్ వీళ్ళే..!.
ఎన్నో సంవత్సరాలుగా.. ఎన్నో కష్టాలను అనుభవించిన తరువాత చివరికి మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న అతి కొద్దిమంది మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ల గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. 1. సుస్మితాసేన్: ఫెమినా మిస్ ఇండియా 1984..18 సంవత్సరాల వయసులో 1994 లో ఇండియా బెంగాలీకి చెందిన సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు మొట్టమొదటిసారి ఇండియా నుంచి మిస్ యూనివర్స్ గా ఎంపికైంది కూడా సుస్మితాసేన్ కావడం గమనార్హం. […]
టైటిల్ విన్నర్ గా హార్నాజ్ సంధు గెలుచుకున్న బహుమతులివే..!!
దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత దేశానికి చెందిన విశ్వసుందరి టైటిల్ ను హర్నాజ్ సంధు గెలుచుకుంది. భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. ఇకపోతే ఈమె విశ్వ సుందరి కిరీటాన్ని పొందిన తరువాత ఆశ్చర్యపోయే బహుమతులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. 2021 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్న హర్నాజ్ సంధు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కిరీటాన్ని 18 క్యారెట్స్ గోల్డ్ […]
ఐశ్వర్యరాయ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే..!
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె విశ్వసుందరిగా పేరుపొందింది. ఇక ఈమె ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే తన కెరియర్ లో వదులుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1). కుచ్ కుచ్ హోతా హై: ఇందులో షారుక్ ఖాన్, సరసన ఐశ్వర్య రాయ్ నటించాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల రాణి […]
తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షితం.. బాలిక సూసైడ్ నోట్ వైరల్..!
ఈ లోకంలో తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లలకు సురక్షితమని ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో జరిగింది. సూసైడ్ నోట్ లో బాలిక రాసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. చెన్నైలోని మాంగాడుకు చెందిన 17 ఏళ్ల బాలిక పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. […]
ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!
దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]