పుష్ప ది రూల్ రివ్యూ: గూస్ బంప్స్ మాస్ జాతర.. బన్నీ న‌టవిశ్వరూపం చూపించాడుగా..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 థియేటర్స్ లో రిలీజ్ అయింది. రష్మిక మందన హీరోయిన్గా, ఫాహ‌ద్ పాజిల్ జ‌గ‌ప‌తి బాబు, ధ‌నుంజ‌య్‌, రావు రమేష్, సునీల్, అనసూయ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా పై ఇప్పటికీ ప్రేక్షకుల్లో పీక్స్‌ లెవెల్‌లో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు పాటలు చంద్రబోస్, యాక్షన్.. పీటర్ ప్రకాష్, కిచెన్ నవకాంత్ అందించారు. సినిమాటోగ్రఫర్‌గా కూబా, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు. […]

పుష్ప 2 ప్రీమియర్ షో టాక్.. ఎలివేషన్లు, యాక్షన్లు అదుర్స్..

టాలీవుడ్ స్టార్‌ అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన మోస్ట్ ఎవైతెడ్‌ మూవీ నేడు గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్ను రాత్రి 9:00 నుంచి ప్రీమియర్ షో ప్రారంభమైపోయాయి. అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీప్రియులు చాలామందే పుష్ప 2ని చూసేశారు. ఇక రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన పుష్ప 2 ట్విట్టర్‌లో ఇప్పుడు తెగ ట్రెండింగ్‌గా మారింది. నేషనల్ వైడ్‌గా పుష్ప 2 […]

సత్యదేవ్ ” జీబ్రా ” రివ్యూ: బ్లాక్ & వైట్ మ‌నీ వార్‌లో గెలిచింది ఎవ‌రు..?

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ తాజాగా జీబ్రా మూవీ తో ఆడియన్స్ పలకరించిన సంగతి తెలిసిందే. మెగా బ్లెస్సింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. సత్యదేవ్ ఆడియన్స్ మెప్పించాడా.. జిబ్రా ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం. సత్యదేవ్, కన్నడ స్టార్ట్ ఆలీ ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన హైలీ ఆంటీసిపెటెడ్ మల్టీస్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాని.. పద్మజా ఫిలిం ప్రైవేట్ లిమిటెడ్, […]

” హనుమాన్ ” విలన్ గుర్తున్నాడా.. అతని భార్య కూడా తెలుగు టాప్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెర‌కెక్కుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోయినా.. చాలామంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. వారి ఫేవరెట్ మూవీలో లిస్టులో చేరిపోతాయి. అలాంటి సినిమాలలో వాన సినిమా కూడా ఒకటి. కమర్షియల్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా.. మంచి టాక్ తెచ్చుకుంది. పోను.. పోను.. సినిమా కాల్ట్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటలు, యాక్టింగ్ ఇలా ప్రతిదానికి ఆడియన్స్ ఫీదా అయిపోయారు. ఇప్పటికి వాన సినిమా టీవీలో వస్తుందంటే […]

” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా..?

ప్రస్తుతం ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధనుష్ వర్సెస్ నయనతార ఐష్యూ. నయన్‌ తన జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫిక్స్ లో తన డాక్యుమెంటరీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” టైటిల్తో ఈ సిరీస్ తాజాగా తెర‌కెక్కింది. అయితే నయన్, విగ్నేష్ కలిసి పనిచేసిన మొదటి సినిమా నేను రౌడీ దానన్ లోని సీన్స్ చూపించాలని వీరిద్దరూ ఎంతగానో […]

రాకేష్ వర్రే ” జితేందర్ రెడ్డి ” రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..

సినీ, రాజకీయ నాయకుల బయోపిక్ లో తెలుగులోపాటు ఎన్నో భాషల్లో తర్కెక్కుతూనే ఉంటాయి. దేశంలో స్వార్థం లేకుండా పనిచేసి.. ప్రజల మనను పొందిన ఎంతోమంది నాయకుల బయోపిక్లు ఇప్పటివరకు తెరపై కనిపించాయి. అలాంటి స్వయంసేవకుడు కథే జితేందర్ రెడ్డి. విరించి వర్మ డైరెక్షన్లో తరికెక్కిన ఈ సినిమాలో.. రాకేష్ వ‌ర్రే హీరోగా న‌టించాడు. వైశాలి రాజ్, ప్రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవికిషన్ కీలకపాత్రలు పోషించారు. ముద్ర‌గంటి రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ […]

నిఖిల్ ” అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ” రివ్యూ.. పెద్ద దెబ్బ పడిందిగా

టాలీవుడ్ క్రేజీ హీరో నిఖిల్.. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ ‘ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘. గతంలో వీరిద్దరి కాంబోలో స్వామి రారా, కేశవ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెరకెక్కిన ఈ సినిమా మాత్రం టైటిల్ కు తగ్గట్టుగానే ఎప్పుడు షూట్ చేశారో.. ఎప్పుడు సినిమా పనులు పూర్తి చేసారో కూడా తెలియక ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. కార్తికేయ 2 లాంటి బ్లాక్బస్టర్ కొట్టిన […]

సిటాడెల్:హాని బన్నీ రివ్యూ.. సమంత స్పై థ్రిల్లర్ హిట్టా.. ఫట్టా..?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్.. హనీ బన్నీ. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా, కేకే మేనన్, సికిందర్ కేర్, షాకీబ్ సలీం, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సీత. ఆర్. మేనన్ రచయితగా వ్యవహరించారు. రాజ్ అండ్‌ డీకే ద్వ‌యం డైరెక్షన్లో రూపొందిన ఈ సిరీస్ తాజాగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్మింగ్‌కు వ‌చ్చింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సిరీస్ ఎలా ఉంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ […]

కిరణ్ అబ్బవరం ‘ క ‘ రివ్యూ.. బొమ్మ హిట్టా.. పట్టా..?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ ‘ క ‘. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. నయన్‌ సారిక హిరోయిన్‌గా న‌టించ‌గా.. తన్వి రామ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. సుజిత్ అండ్ సందీప్ ద‌ర్శ‌కులుగా వ్యవహరించిన ఈ సినిమాకు.. చింత గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా తాజాగా ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు. సినిమా […]