టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ముమ్మాటికి నష్టమే..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిక ఉండదు..అదే కలిసి లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుని చెడగొట్టేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటికే దమ్ముంటే 175 స్థానాల్లో […]
Category: Politics
మేకపాటి దూకుడు..వైసీపీ ప్లాన్ బెడిసికొడుతుందా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటు చేశారని అనుమానిస్తూ..వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికల ముందే ఆనం, కోటంరెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీంతో వారిని వైసీపీ శ్రేణులు పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఎలాగో వారిని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అభ్యర్ధులుగా లెక్కలో […]
ఎమ్మెల్యేలకు బిగ్ ట్విస్ట్..సీట్లు తేల్చడం కష్టమే!
ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సిఎం జగన్ సమీక్షా చేస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుని, వారిని సమావేశపరిచి..వారి పనితీరుపై ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్నారు. ప్రధానంగా గడపగడపకు విషయంలో గట్టి క్లాస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్ళాల్సిందే అని టార్గెట్ పెట్టారు. దీంతో ఎవరైతే గడపగడపకు వెళ్లారో వారికి గట్టి క్లాస్ ఇస్తూ..రాబోయే రోజుల్లో మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ పలుమార్లు గడపగడపపై రివ్యూలు పెట్టారు. […]
ఆనంకు వైసీపీ చెక్..సీటు మారుస్తారా?
ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నలుగురు టిడిపిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి..అది కూడా వచ్చే ఎన్నికల ముందే […]
కేబినెట్ మార్పు..ఏడాదిలో జగన్ రిస్క్ చేస్తారా?
ఏపీలో ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది సమయం ఉంది..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటే..సరిగా ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి..ఇలాంటి తరుణంలో జగన్ కేబినెట్ మార్పులు చేయడానికి సాహసిస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. మీడియాలో మాత్రం మంత్రివర్గంలో మార్పులపై కథనాలు వస్తూనే ఉన్నాయి. జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని, వారిని పక్కన పెట్టేసి..వేరే వాళ్ళకు జగన్ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే […]
టీడీపీకి 4..వైసీపీకి 5..జరిగేది ఏది?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయి..అసలు వైసీపీకి ఆ ఐదు సీట్లే వస్తాయి..అని చెప్పి అటు టిడిపి, ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు నాలుగు, ఐదు సీట్ల కథ ఏంటో ఒకసారి చూస్తే..గతంలో టిడిపి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టిడిపిలోకి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టిడిపికి అదే 23 సీట్లు వచ్చాయి. ఇదే దేవుడు స్క్రిప్ట్ అని వైసీపీ […]
ఏపీలో ముందస్తు..జగన్ ప్లాన్ అదేనా!
ఏపీలో మళ్ళీ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది..జగన్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ముందస్తుకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులని రెడీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు ముందస్తు మాటలని వైసీపీ ఖండిస్తూనే వస్తుంది. తమకు ప్రజలు పూర్తికాలం పాలించే సమయం ఇచ్చారని,పూర్తి కాలం అధికారంలో ఉంటామని, […]
బాబు దూకుడు..జగన్‌కు చెక్ సులువా?
మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత అనేక ఓటములు తర్వాత టిడిపికి సరైన విజయాలు దక్కాయి. ఇంతకాలం అధికార వైసీపీ ముందు టిడిపి తేలిపోతూ వచ్చింది..కానీ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టే విధంగా టిడిపి బలపడింది. అయితే ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు. తాజాగా మార్చి […]
అనంతలో లోకేష్ దూకుడు..పట్టు పెంచుతారా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఆయన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రకు ప్రజలు నుంచి స్పందన బాగా వస్తుంది. ఇక లోకేష్ సైతం దూకుడుగా ముందుకెళుతూ..వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా తనదైన శైలిలో లోకేష్ ముందుకెళుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు అనంతలో స్పందన బాగుంది. ఇక లోకేష్ దాదాపు అన్నీ నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర చేయనున్నారు. దీని వల్ల జిల్లాలో టిడిపి బలం మరింత […]