ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన..ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఏదోక పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి బిజేపిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల బిజేపి నేతలు సైతం..ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. బిజేపిలోకి ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం […]
Category: Politics
టీడీపీ నేతలకు వైసీపీ టికెట్..బంపర్ ఆఫర్లు.!
రెండోసారి కూడా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పొరపాటున టిడిపి గాని అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించడమే కష్టం. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంటూ టిడిపిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పని లేదు. దీంతో అధికారంలోకి వచ్చి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని టిడిపి చూస్తుంది. కాబట్టి వైసీపీ గాని మళ్ళీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. అందుకే అన్నీ […]
జనంలోకి బాబు..వైసీపీ ఇంకా లేపుతుందా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు జనంలోకి ఎక్కువగా వెళుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా బాబు జనంలోనే ఉంటున్నారు. దీంతో బాబుకు ప్రజా మద్ధతు కూడా బాగానే వస్తుంది. అయితే సిఎం జగన్ మాత్రం పెద్దగా జనంలోకి వెళ్ళడం లేదు. ఏదైనా పథకాలు, శంఖుస్థానపనలు పేరుతో..జనాలని సమీకరించి భారీ సభలు పెడుతున్నారు. అక్కడ స్పీచ్ జగన్ వెళ్లిపోతున్నారు. దీంతో జనంకు ఉన్న సమస్యలు ఆయనకు చేరడం లేదు. కానీ బాబు జనంలోకి వెళ్ళి జనం సమస్యలు […]
పొంగులేటి-జూపల్లి బీజేపీలోకి కష్టమే..అప్పుడే తేలుస్తారు.!
తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజేపి కలలు కంటున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా ముందుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్న కేసిఆర్..బిజేపిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. దీంతో బిజేపి రేసులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కేసిఆర్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని బిజేపి చూస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ బలాన్ని మరింత పెంచేలా ముందుకెళుతున్నారు..ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బిజేపిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ నుంచి […]
కడపలో టీడీపీ సీట్లు ఫిక్స్..అవే డౌట్.!
జగన్ సొంత జిల్లా వైసీపీ కంచుకోట..కడప జిల్లాలో సత్తా చాటాలని ఈ సారి టిడిపి గట్టిగానే ప్రయత్నిస్తుంది. గత కొన్ని ఎన్నికల నుంచి కడపలో టిడిపి దారుణంగా ఓడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టిడిపికి ఒక్క సీటు కూడా రాలేదు. 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈ సారి కనీసం మూడు, నాలుగు సీట్లు గెలుచుకుని కడపలో ఉనికి చాటుకోవాలని చూస్తుంది. జిల్లాలో రెండు సీట్లు గెలిచిన చాలు వైసీపీకి చెక్ […]
బాబుపై బీజేపీ తమ్ముళ్ళ ఆశలు..సీట్లు ఫిక్స్.!
ఏపీలో బీజేపీ పరిస్తితి చాలా వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఏపీలో బిజేపి నేతలు హడావిడి చేస్తున్నారు గాని..రాష్ట్రానికి న్యాయం చేయని బిజేపిని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో బిజేపిలో రకరకాల నేతలు ఉన్నారు. కొందరేమో వైసీపీకి మద్ధతుగా రాజకీయం చేస్తుంటే..మరికొందరు టిడిపికి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి మద్ధతుగా ఉన్నవారు టిడిపితో పొత్తు లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు. టిడిపికి మద్ధతు గా ఉన్నవారు..టిడిపితో పొత్తుకు రెడీ […]
ఆ మంత్రులకు మళ్ళీ తిరుగులేదా? టీడీపీ కంటే బెటర్.!
వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఎంతమంది గెలుస్తారా? వైసీపీ మంత్రులు మళ్ళీ ఎవరు గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అయితే 25 మంది మంత్రుల్లో సగం పైనే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ గత టిడిపి హయాంలో పనిచేసిన మంత్రులు కంటే..ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసే మంత్రులు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు. […]
విశాఖలో కాపురం..ఉత్తరాంధ్ర కలిసొచ్చేలా లేదుగా.!
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ మూడేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు ఒక్క రాజధానికే దిక్కు లేదనే పరిస్తితి. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనే తెలియనే పరిస్తితి. అలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. అయితే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని, అదే ఏపీ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మాట చాలా రోజులు నుంచి చెబుతున్నారు. సిఎం జగన్ సైతం పదే పదే […]
బాబు అరెస్ట్..అంతకు రెండింతలు ఉంటుంది.?
చంద్రబాబు అరెస్ట్ అవుతారు? జైలుకు వెళ్తారు? అమరావతిలో భూముల స్కామ్..స్కిల్ స్కామ్..అబ్బో ఇలా ఒకటి చాలా స్కామ్‌లు గత టిడిపి హయాంలో జరిగాయి..వాటి అన్నిటిని బయటపెట్టి బాబుని జైల్లో పెడతామని గత నాలుగేళ్లుగా వైసీపీ చెబుతూనే ఉంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, జగన్ మాదిరిగా 43 వేల కోట్లు తినలేదని, జైలుకు వెళ్లలేదని, నిజాయితీగా ఉన్నానని, ఈ నాలుగేళ్ళల్లో ఏం పీకలేకపోయారని, ఇంకా ఏడాదిలో ఏం చేస్తారని, ఇప్పటివరకు తనపై పెట్టని కేసు లేదని, […]