పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకే..కానీ చిక్కులు తప్పవు.!

చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ క్రమంలోనే వీరితో బి‌జే‌పి నేతలు పలు సార్లు సంప్రదింపులు జరిపారు. బి‌జే‌పిలోకి రావాలని ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఈ ఇద్దరు ఎటు వెళ్లాలో పూర్తిగా తేల్చుకోలేదు. ఇక కర్నాటక ఎన్నికల ఫలితాలు […]

పవన్‌కు పొత్తు సెట్ కాదా? వైసీపీ గేమ్.?

టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని చెప్పి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అనే సంగతి వైసీపీ గ్రహించింది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ది జరుగుతుందనేది వైసీపీ భావన. కానీ టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేసే […]

సీమలో లోకేష్ పెద్ద టార్గెట్..టీడీపీ రీచ్ అవుతుందా?

ఈ సారి రాయలసీమలో మంకీ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టి‌డి‌పి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని ఎన్నికల నుంచి సీమలో టి‌డి‌పి దారుణ పరాజయాలని చవిచూస్తుంది. 2014 ఎన్నికల్లో కాస్త బెటర్ ఫలితాల్ఊ వచ్చాయి గాని..వైసీపీ ఆధిక్యాన్ని అపలేకపోయింది. 2019 ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం మూటగట్టుకుంది. సీమలో ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుంటే, టి‌డి‌పి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్తితి నిదానంగా మారుతుంది. […]

బాపట్లలో టీడీపీ సీట్లు ఫిక్స్..అక్కడే నో క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో పోటీకి టి‌డి‌పి నేతలు సిద్ధమయ్యారు. దాదాపు చాలా సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ఫిక్స్ కాలేదు గాని..చంద్రబాబు పోటీ చేసే అభ్యర్ధులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇక జనసేనకు ఏ ఏ సీట్లు వదిలిపెట్టాలని అంశంపై కూడా టి‌డి‌పి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో దాదాపు టి‌డి‌పి అభ్యర్ధులు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. బాపట్ల పరిధిలో టి‌డి‌పికి పట్టు ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో […]

వారాహితో పవన్..తమ్ముళ్ళల్లో టెన్షన్..ఆ సీట్లే డౌట్!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో జనసేన అధినేత పవన్ సైతం ఇంకా జనంలోకి రావడానికి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వారాహి బస్సుతో ప్రజల్లోకి వస్తున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగా ఆయన యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. జూన్ 14న అన్నవరంలో పూజలు తర్వాత..ప్రత్తిపాడు నుంచి ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ప్రత్తిపాడు తర్వాత పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, […]

టార్గెట్ సీతక్క: ములుగులో 30 వేల మెజారిటీ సాధ్యమేనా?

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క..ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఒక ప్రజాప్రతినిధి అంటే ఇలాగే ఉండాలనే విధంగా నడుచుకునే నాయకురాలు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటూ వస్తున్న సీతక్కకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు బి‌ఆర్‌ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెని ఓడించాలని చూస్తున్నారు. అయితే ప్రజల్లో పాతుకుపోయిన సీతక్కని ఓడించడం అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ములుగులో ఆమె బలంగా ఉన్నారు. సీతక్కని ఓడించడం అనేది సాధ్యమయ్యేలా […]

జగన్ క్లియర్ స్కెచ్..99.5 అంటూ ఎత్తు.!

నో డౌట్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో అదే తేల్చారు. ఇంకా ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని, ఈలోపు అందరూ కష్టపడి చేసి..పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రులకు సూచించారు. దీంతో జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో సంక్షేమంతోనే ప్రజల ఓట్లు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదివరకు ఎవరు అమలు చేయని విధంగా తాను మాత్రమే పెద్ద ఎత్తున సంక్షేమ […]

మిషన్ రాయలసీమ..వైసీపీ టార్గెట్‌తో లోకేష్.!

గత వంద రోజుల పై నుంచి రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట లోకేష్ పాదయాత్రపై ప్రజలకు పెద్ద అంచనాలు లేవు. అలాగే అనుకున్న విధంగా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. కానీ నిదానంగా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో […]

మైదుకూరులో సైకిల్ జోరు..కడపలో గెలుచుకునే ఫస్ట్ సీటు.?

జగన్ సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ నిదానంగా పికప్ అవుతుంది. ఇంతకాలం అక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు..కానీ ఇప్పటివరకు కాంగ్రెస్, వైసీపీలని గెలిపిస్తూ వస్తున్న కడప ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా గెలుపుకు దూరమైన టి‌డి‌పి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలో లోకేశ్ పాదయాత్ర టి‌డి‌పికి ఊపు తెస్తుంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సక్సెస్ అయిన పాదయాత్ర..మైదుకూరులో ఊహించని స్థాయిలో విజయవంతమైంది. లోకేశ్ సభకు భారీ […]