బద్వేలులో టీడీపీ కష్టాలు..వైసీపీకి చెక్ కష్టమే.!

రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. సీమలో పాదయాత్ర ముగింపు బద్వేలు నియోజకవర్గంలో జరిగింది. ముగింపు సభలో భారీ ఎత్తున జనం వచ్చారు. అయితే ఆ స్థాయిలో జనం వస్తారని టి‌డి‌పి వాళ్ళు ఊహించి ఉండరు. ఎందుకంటే బద్వేలు అంటే వైసీపీ కంచుకోట. అలాంటి చోట టి‌డి‌పికి మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన నేపథ్యంలో ఈ సారి బద్వేలుని ఖచ్చితంగా గెలిచి తీరాలని టి‌డి‌పి నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు. […]

పేర్ని నాని రాజకీయం..వారసుడుకు పవన్ దెబ్బ.!

వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అంటే..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. మంత్రులుగా వారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు. మాజీ మంత్రులు తమ తమ స్థానాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..పార్టీకి ఏ మేర ఉపయోగపడుతున్నారు? అంటే అవేం లేవు..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే తాము ఉన్నామనే విధంగా నేతల తీరు ఉంది. అందులో కొడాలి నాని అంటే చంద్రబాబుని తిట్టడానికి, పేర్ని నాని అంటే పవన్‌ని తిట్టడానికి అన్నట్లు ఉన్నారు. వీరు నియోజకవర్గాల్లో ఏం […]

యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు. పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు […]

రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]

కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!

చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన […]

వైసీపీ స్ట్రాటజీ: ఓట్లు లేపేస్తున్నారు..దొంగ ఓట్లు వచ్చేస్తున్నాయ్.!

వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం అధికార వైసీపీ అన్నీ రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా గెలుపు దిశగా ముందుకెళుతుంది. అధికార బలాన్ని పూర్తిగా వాడుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే క్రమంలో అధికార పార్టీ గెలవడం కోసం అనేక అడ్డదారుల్లో వెళుతుందని ప్రతిపక్ష టి‌డి‌పి ఆరోపిస్తుంది. ముఖ్యంగా టి‌డి‌పి అనుకూలంగా ఉన్న ఓట్లు  తొలగించడం..వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు క్రియేట్ చేయడం చేస్తుందని టి‌డి‌పి అంటుంది. ఇటీవల కాలంలో ఒకే డోర్ నెంబర్ తో […]

పవన్ గేమ్ స్టార్ట్..జగన్‌కు రిస్క్ షురూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ప్రజా వేదికలోకి వచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేశారు. ఇప్పటికే చాలారోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. పైగా ఇటు చంద్రబాబు, జగన్ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో పవన్ వెనుకబడ్డారు. దాన్ని కవర్ చేసుకునే దిశగా పవన్ రంగంలోకి దిగారు. వారాహితో ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నావరం దేవాలయంలో పూజలు చేయించి..కత్తిపూడి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వమే లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో […]

గుంటూరు సిటీలో కన్ఫ్యూజన్..టీడీపీలో భారీ పోటీ.!

గుంటూరు నగరం తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి పట్టు పెరిగిన ప్రాంతం. కానీ టి‌డి‌పికి బలం ఉన్నది ఒక గుంటూరు వెస్ట్ లోనే..మళ్ళీ గుంటూరు ఈస్ట్ లో వైసీపీ హవా ఎక్కువ. ముస్లిం వర్గం ఎక్కువగా ఉన్న ఈస్ట్ లో వైసీపీ హవా ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక 2014 నుంచి గుంటూరు ఈస్ట్ లో వైసీపీ, గుంటూరు వెస్ట్ లో టి‌డి‌పి గెలుస్తూ వస్తున్నాయి. గుంటూరు ఈస్ట్ లో వైసీపీ రెండుసార్లు […]

బుచ్చయ్యకు సీటు ఫిక్స్..జనసేనకు ఛాన్స్ లేనట్లే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన పొత్తులో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పొత్తులో టి‌డి‌పి…జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది పెద్ద చర్చగా మారింది. ఎలాగో జనసేనకు అన్నీ స్థానాల్లో పెద్ద పట్టు లేదు. కాబట్టి ఆ పార్టీ పెద్దగా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక త్యాగం చేయాల్సింది టి‌డి‌పినే..ఆ పార్టీకి అన్నీ స్థానాల్లో పట్టుంది. దీనివల్ల టి‌డి‌పి త్యాగం చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని స్థానాలని జనసేనకు వదులుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో […]