దేశ వ్యాప్తంగా నల్ల కుబేరులపై కరెన్సీ స్ట్రైక్స్ తో విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ.. బడా బాబులు, బ్లాక్ బాబులకు కంటిపై కునుకు లేకుండా చేశారు. దీంతో అనేక మార్గాలు ఆలోచించిన నల్లకుబేరులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని మార్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు మేనేజర్లకు 30 నుంచి 40% కమీషన్ ఇస్తున్నారు. అనుచరులకు ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో లక్షలు అప్పగించారు. అయినా తరగని నోట్లతో తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క ఐటీ తన నిఘాను తీవ్రం […]
Category: Politics
రెండున్నరేళ్ల బాబు పాలన: హిట్స్ తక్కువ – ప్లాప్స్ ఎక్కువ
ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని విజయాలు సాధించారు? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని ఎన్నికల హామీలను నెరవేర్చారు? ఎన్ని పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు? అని ఒక్కసారి ఆలోచిస్తే.. చాలా చాలా తక్కువగానే విజయాలు నమోదయ్యాయని చెప్పక తప్పదు! అదేవిధంగా ఎన్నికల హామీల్లో దాదాపు సగానికి సగం కూడా నెరవేర్చలేదనే అనిపిస్తోంది. ఇక, బాబు ప్రవేశ పెట్టిన పథకాల్లో దాదాపు ఇప్పటికీ కొన్ని ప్రజలకు చేరువ కాలేదు. ముఖ్యంగా చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను పరిశీలిస్తే.. హిట్స్ […]
కాపుల కోసం జగన్ షాకింగ్ స్కెచ్
వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, రాని అవకాశంలో తమ వంతు కోసం వెతుకులాడడం పాలిటిక్స్‌లో నేతలు చేసే పని! ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. 2019లో ఎట్టిపరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న ఏకైక విపక్ష నేత జగన్.. అప్పటి పరిస్థితులను తాను ఇప్పటి నుంచే సర్దు బాటు చేసుకునేందుకు యత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అధికార టీడీపీ ఓటు బ్యాంకును చీల్చడంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన జగన్.. […]
టీడీపీ ఇంటర్నల్ సర్వే రిజల్ట్ ఇదే..
ఏపీలో ఇప్పుడు సర్వే సమయం కొనసాగుతోంది! అధికార టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పాలన, టీడీపీ పరిస్థితిపై సర్వే చేయించినట్టు తెలుస్తోంది. వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై చంద్రబాబు ఇంటర్నల్ సర్వే చేయించారు. ఈ సర్వేలో చంద్రబాబుకి దిమ్మతిరిగే.. రిజల్ట్ వచ్చిందని […]
ఏపీ జలయజ్ఞంలో ఆ ఇద్దరికి వాటాలు..!
ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం పేరిట వైఎస్ సాగించిన ప్రాజెక్టుల నిర్మాణాలను ధనయజ్ఞంగా పేర్కొన్న అప్పటి విపక్ష టీడీపీ నేత, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన మంత్రి వర్గ సహచరుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమాలు కూడా ఆ ధనయజ్ఞం బాటనే పడుతున్నారా? ప‌్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్న జల ప్రాజెక్టుల నుంచి వారు కూడా ముడుపులు అందుకుంటున్నారా? అప్పట్లో వైఎస్‌పై నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోందని […]
పవన్‌పై చంద్రబాబు మైండ్ గేమ్ స్టార్ట్
ఏదైనా కుక్కని చంపించాలంటే.. దానికి పిచ్చికుక్క అని ముద్రవేస్తే సరిపోతుంది.. జనాలే దానిని చంపేస్తారు! అని ఓ మాట ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ మాట ఎందుకంటే.. ఏపీ సీఎం చంద్రబాబు.. జనసేనాని విషయంలో డిటో ఈ ఫార్ములానే వాడుకుంటున్నారు. తనదైన స్టైల్లో దూసుకుపోతూ.. 2014లో పార్టీ పెట్టినా మౌనంగా ఉండి.. అధ్యయనం-ప్రశ్నించడం-పోరాటం స్టైల్‌ను ఎంచుకున్న జనసేనాని పవన్‌కి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీనికి రాజధాని రైతులు, విద్యార్థులు, భీమవరం ఆక్వా బాధిత రైతు కుటుంబాలు, ఏపీ […]
ఏపీలో బీజేపీకి బలం లేదని ఫ్రూవ్ అయ్యింది
ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక, కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలో బీజేపీకి ఉన్న బలంపై సర్వత్రా చర్చ జరగడం సాధారణం. ఇప్పుడు అదే చర్చ ఏపీలోనూ సాగుతోంది. దీనికి కారణంగా నిన్నగాక మొన్న శనివారం బీజేపీ జాతీయ సారధి అమిత్ షా తాడేపల్లి గూడెంలో పెద్ద ఎత్తున రైతు సభ నిర్వహించారు. తమ ప్రభుత్వం రైతులకు ఎంత అండగా నిలుస్తోందో ఆయన వివరించారు. అయితే, ఈ సభను అమిత్ […]
వైఎస్.వివేకా ఓటమికి చంద్రబాబు షాకింగ్ స్కెచ్
అవును! వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల అభ్యర్థిగా వైకాపా తరఫున జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు స్థానికంగా మంచి పేరుంది. దీంతో ఈయనను ఎదుర్కోవాలంటే ఇంతే స్థాయి నేత అవసరం. జగన్ ఇలాకా కడపలో టీడీపీ పాగా వేసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 జగన్‌ను తన సొంత జిల్లాలోనే మట్టి […]
జగన్‌తో పొత్తు కోసం ఆ పార్టీ తహతహ
ఏంటి ఆశ్చర్యంగా ఉందా?! కాంగ్రెస్‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. నానా తిట్లు తిట్టి.. తీవ్రస్థాయిలో విమర్మించి.. ఆమెను ఎదిరించి.. కాంగ్రెస్‌కి హ్యాండిచ్చి.. సొంత కుంపటి షురూ చేసి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవడానికి కారణమైన వైకాపా అధినేత జగన్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ తహతహ లాడుతోందంటే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు! ఇప్పటికిప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, జగన్‌తో పొత్తు మాత్రమే కాదు… కాంగ్రెస్ భావి సీఎంగా కూడా జగన్‌ను ప్రకటించనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. […]