ఏపీ ప్రభుత్వ సినీ పరిశ్రమ పై బాగా కక్ష కట్టినట్లు ఉంది. ఇక మరొకసారి పరోక్షంగా స్పష్టం చేసింది.రైల్వే టికెట్లు తరహాలోనే సినిమా టికెట్లను కూడా కొనుగోలు చేసుకోవాలని స్పష్టత ఇచ్చింది.ఇక అందుకు సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేసింది.పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సమయంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ వైఎస్ జగన్ ఒక జీవో జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లులోనూ టికెట్ల రేట్లను తగ్గించింది.దాంతో […]
Category: Politics
జగన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రోజు ఏదో ఒక షాక్ తగులుతూనే ఉంది.మొన్న ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం జగన్ కు షాక్ తగిలింది ఇప్పుడు గణేష్ ఉత్సవాలను అనుమతించబొదంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు తప్పు పట్టింది. గణేష్ ఉత్సవాలను హైకోర్టు అనుమతిస్తూ ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది. ఇక గణేశ్ ఉత్సవాలపై కొంతమంది హై కోర్టులో పిటిషన్ వేయగా.. వాటి గురించి విచారిస్తూ కోర్టు ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు […]
నిరాడంబర వ్యక్తిత్వం తమిళిసై గొప్పదనం..
తమిళి సై.. రెండేళ్లకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని పేరు.. తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ రిలీవ్ అయిన తరువాత తమిళిసై పేరు వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు నుంచి డాక్టర్ తమిళిసైను రాష్ట్రపతి నియమించనున్నారని తెలిసినప్పటినుంచి తెలంగాణ ప్రజలకు ఆమె పరిచయమయ్యారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి చేపట్టి బుధవారం నాటికి రెండేళ్లు పూర్తి అవుతాయి. ఈ రెండేళ్ల కాలంలో తమిళి సై తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ […]
17న అమిత్ షా షో.. పార్టీకి కలిసి వచ్చేనా..?
టీబీజేపీ చీఫ్ పాదయాత్రలో బుల్లెట్ లా దూసుకుపోన్నాడు. ప్రచారం వచ్చినా.. రాకపోయినా.. ప్రసంగాలు మీడియాలో అంతంత మాత్రంగా కనిపిస్తున్నా జోరు తగ్గడం లేదు. కార్యకర్తల మద్దతుతో, అధిష్టానం ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ అగ్ర నేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు అనే వార్త బండిలో మరింత జోష్ నింపింది. ఈనెల 17న బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ […]
పవన్ పార్టీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..జన సైనికులు ఫైర్!
బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన నిర్మాతగానూ టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బండ్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌కు పరమ భక్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు పవన్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల.. తాజాగా ఆయన పార్టీ ఆయిన జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో […]
బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?
విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]
నిరుద్యోగులకు షర్మిల బంపరాఫర్…
డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురు తెలంగాణలో పార్టీ (వైటీపీ) ప్రారంభించిన తరువాత కాస్త చురుగ్గానే ముందుకు వెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ కూతురిగా తెలంగాణలో రాజకీయ భవితవ్యం తేల్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగ సమస్యను భుజానెత్తుకున్నారు. నిరుద్యోగులకు బాసటగా ఉంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు సంఘీభావంగా ప్రతి మంగళవారం వారింటి వద్ద దీక్ష చేపడుతున్నారు. ఇపుడు మరో అడుగు […]
రేపు టీఆర్ఎస్ జంటనగరాల సర్వసభ్య సమావేశం..
తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాదులో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 44 సీట్లను కోల్పోయింది. బీజేపీ 48 చోట్ల గెలిచి బలం పుంజుకుంది. దీంతో తిరిగి పార్టీకి జవసత్వాలు అందించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జంటనగరాల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీనియర్లు. పీవీ నర్సింహరావు మార్గ్ లోని జలవిహార్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో […]
మనోజ్ కు దొరికింది.. మెగాస్టార్ కు దొరకలేదా..
ఏపీలో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే మేము థియేటర్లు నడపలేమని యజమానులు చెబుతున్నారు. ఈ సమస్యను సరిదిద్దేందుకు టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, ఇతర సీనియర్ నటులు ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం కార్యాలయం మాత్రం నేడు..రేపు అంటూ వాయిదా వేస్తోంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ జగన్ ను కలవడం టాలీవుడ్ […]