ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో జిల్లా వైసీపీకి కంచుకోట. ఇక్కడ వైఎస్సార్ అభిమానులు ఎక్కువ. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితి ఉన్నా సరే ఇక్కడ మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. 2014 ఎన్నికల్లో 10 సీట్లలో వైసీపీ 9, టీడీపీ 1 సీటు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పటికీ […]
Category: Politics
కృష్ణాలో టీడీపీకి 9 ఫిక్స్..పార్టీ లెక్క ఇదే!
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న ప్రతిపక్ష టీడీపీ..ప్రతి జిల్లాలో మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. పక్కా వ్యూహాలతో ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సారి టీడీపీ పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే టీడీపీ 2, వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని టీడీపీ చూస్తుంది. ఇప్పటికే […]
బీఆర్ఎస్‌లోకి తోట..ఏపీలో కేసీఆర్ కాపు లెక్క..?
బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీలో పార్టీని విస్తరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీ ఆఫీసుని విజయవాడలో పెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. పార్టీలోకి పలువురు కీలక నేతలని చేర్చుకోనున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇక ఈయనకే ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నారు. గతంలో ప్రజారాజ్యం, ఆ తర్వాత […]
మళ్ళీ తొక్కిసలాట..కుట్ర ఉందా?ప్రచార పిచ్చేనా?
ఇటీవల కందుకూరు ఘటనని మరవక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగగా, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా, అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి..ఊహించని విధంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. భారీ ఎత్తున ఆర్ధిక సాయం అందించారు. ఇక ఆ ఘటన ఇప్పుడుప్పుడే మరుస్తున్నారనే అనుకునేలోపు. గుంటూరులో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజు […]
ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు..?
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..ఏ స్థాయిలో వైసీపీపై పోరాడుతుందో చెప్పాల్సిన పని లేదు..ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఎక్కడా కూడా తగ్గకుండా టీడీపీ ముందుకెళుతుంది. అటు జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ సైతం..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అవుతుందనే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఒక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ వాళ్లే..తమ […]
బిగ్ ట్విస్ట్..టీడీపీతో బీజేపీ పొత్తు..పక్కా క్లారిటీ..!
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో భారీ సభ పెట్టి మళ్ళీ..టీడీపీని యాక్టివ్ చేస్తున్నారు. ఇంకా తమ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు బలం ఉందని చూపించి..బీజేపీతో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో బీజేపీకి సహకరించి..ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఏపీలో బీజేపీ బలం జీరో..కాకపోతే […]
తిరువూరు వైసీపీలో సెగలు..ఎమ్మెల్యేని ఓడిస్తామని సవాల్!
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. అటు టీడీపీలో కూడా ఇలాంటి రచ్చ ఉంది..కానీ వైసీపీలో మరింత ఎక్కువ కనబడుతోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సీట్ల కోసం నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు వైసీపీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే రక్షణనిధి, ఆయన బామ్మర్ది, వారి అనుచరుల అరాచకాలు పెరిగిపోయాయని..వైసీపీలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. […]
రేవంత్ పాదయాత్ర..సీనియర్లు బ్రేక్ వేస్తారా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. బలంగా ఉన్న పార్టీ కాస్త అంతర్గత విభేదాలు వల్ల దెబ్బతింది. ఇటీవల పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు పోరు నడిచింది. పార్టీ పదవుల పంపకాల విషయంలో రచ్చ నడిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీలోని విభేదాలని తగ్గించడానికి చూశారు. దిగ్విజయ్ వచ్చాక..కాస్త పార్టీలో పరిస్తితులు సద్దుమణిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే […]
కోవూరులో బాబు జోరు..దినేష్‌కు కలిసోచ్చేనా?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అది కూడా నల్లపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలో ఉన్నంతకాలం…ఆ పార్టీ హవా కొనసాగింది. ఇక ఎప్పుడైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారో, అప్పటినుంచి టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఇదే సమయంలో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకుడు వల్ల కాస్త పార్టీ పట్టు జారలేదు. 2014 ఎన్నికల్లో పొలంరెడ్డి..నల్లపురెడ్డికి చెక్ పెట్టగలిగారు. కానీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి సత్తా చాటారు..పైగా వైసీపీ […]