జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఎంత సెక్యూరిటీ మధ్య బయటికి వస్తారో మనకు తెలిసిందే . ఒక షాపింగ్ కి వెళ్ళాలి అన్నా.. ఒక ఈవెంట్ కి రావాలి అన్నా.. తమ ఫ్యాన్స్ దగ్గర నుంచే సెక్యూరిటీ కావాలి .. అనుకోని బాడీగార్డ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఏ స్టార్ హీరో కూడా వితౌట్ సెక్యూరిటీ బయటకు రారు . కానీ ఇక్కడ ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు అభిమానులకి […]
Category: Latest News
సినిమా హిట్ అవ్వదని తెలిసిన సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే.. అంత స్పెషల్ ఎందుకంటే..?
నందమూరి నటసార్వభౌమ బొమ్మ తారక రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాడు. ఇదే పద్యంలో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాను కూడా ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇది ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా. ఈ సినిమాని అగ్ర దర్శక రచయిత బాపు – రమణ రూపొందించాడు. కాగా ఈ మూవీ ఆడదు అని […]
సమంత ఈజ్ బ్యాక్.. ఇక ఒక్కోక్కడి పులుసు కారిపోవాల్సిందే..పోస్ట్ వైరల్..!
ఎట్టకేలకు సమంత మళ్లీ తన వర్క్ పనులను ప్రారంభించింది . హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే . అప్పటినుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఆమె లాస్ట్ గా నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సమంత తెరపై కనిపించలేదు . సుదీర్ఘంగా బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం కుదుటపడే వరకు సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది […]
రష్మికకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన తాప్సి.. నేషనల్ క్రష్ పరువు గంగలో కలిసిపాయే..!
నేషనల్ క్రష్ గా.. పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. పై ఈ మధ్యకాలంలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ చూసాక జనాలు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . డబ్బు కోసం ఇలాంటి పనులు కూడా చేస్తావా..? అంటూ మండిపడ్డారు . చాలామంది సినీ ప్రముఖులు యానిమల్ సినిమాపై ఫైర్ అవడం గమనార్హం. ఇది పరమ చెత్త సినిమా అంటూ […]
బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినమాపై […]
“నో డౌట్..ప్రభాస్ వద్దు అని ఉంటే మాత్రం ..ఆ హీరోతోనే చేసుండే వాడిని”..మారుతీ డేరింగ్ కామెంట్స్ విన్నారా..!
సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న మారుతీ ప్రెసెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “రాజ సాబ్” అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మారుతి . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మారుతి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మొదట నేను చిరంజీవి గారితో […]
ప్రశాంత్ వర్మ అంత ధీమాగా ఉండడం వెనుక ఆ హీరోనే కారణమా..? బయటపడ్డ సంచలన నిజం..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ పేరు అంటే ఇండస్ట్రీలో ఆయన ఒక డైరెక్టర్ .. అంతే , కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే రాజమౌళి -సుకుమార్- ప్రశాంత నీల్ పక్కన కూర్చి వేసే అంత స్థాయికి వచ్చేసాడు . అంత పెద్ద ఘనతను అందుకున్నాడు . హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. […]
కల్కి మూవీలో నటించనున్న తారక్, నాని.. అసలు నిజం ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా తెరకెక్కుతుందంటే చాలు మొదటి నుంచే సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు ఆ స్టార్ హీరోలో మూవీలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇవి రూమర్లుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా […]
నాని అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ రోజునే సరిపోదా శనివారం రిలీజ్..
న్యాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నటిస్తున్న మూవీ సరిపోద్దా శనివారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని పాత్ర ఎప్పుడు చూడని విధంగా వైవిధ్యంగా, సరికొత్త […]