పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి రంగం […]
Category: Latest News
పూనమ్ పాండే పై స్పందించిన డైరెక్టర్ ఆర్జీవి.. ట్వీట్ వైరల్..!
కాంట్రవర్షల్ డైరెక్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు ఆర్జీవి. ఇక తాజాగా గర్భాశయ క్యాన్సర్ తో మరణించా అంటూ ఓ కథని నడిపిన పూనమ్ పాండే పై స్పందించాడు. ఈమె నిన్న గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయిందంటూ అనేక వార్తలు రావడంతో ప్రతి ఒక్కరు నమ్మారు. ఇక నేడు తాను బ్రతికే ఉన్నా అంటూ వీడియో పెట్టడంతో షాక్ అయ్యారు. ఇక దీనిపై ఆర్జీవి ఓ […]
యాత్ర 2 నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్.. నేను విన్నాను.. నేను ఉన్నాను..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగ్గజా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఈయన జీవన చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకులందరికీ రానుంది. వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితం మరియు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక నేడు ఈ […]
పవన్ కళ్యాణ్ ” ఓజి ” మూవీకి మరో టైటిల్ రిజిస్టర్.. ఇక ఊచకోత స్టార్ట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” ఓజీ “. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి మరో టైటిల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ఉండబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. […]
ఆ క్రేజీ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్క..
టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్.. ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. […]
ఆ దేశంలో రజిని ‘ లాల్ సలాం ‘ బ్యాన్.. కారణం ఇదే..
సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న మూవీ లాల్ సలాం. ఆయన కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవితా రాజశేఖర్ కీలక పాత్రలో కనిపిస్తుంది. స్పోర్ట్స్ బేస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మతకల్లోల కథాంశం ప్రధానంగా కనిపించనుందట. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ […]
బ్రేకింగ్ : నేను బ్రతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే.. వీడియో వైరల్..
ప్రముఖ నటి, మోడల్ పూనామ్ పాండే క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లుగా నిన్నటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరికీ బిగ్ షాక్ ఇస్తూ పూనామ్ స్వయంగా వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నేను గర్భాసయ్య క్యాన్సర్ తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నేను బ్రతికే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది. గర్భసయ కాన్సర్ తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.. […]
బాలయ్య బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్లను లాభాల బాటలో నడిపించింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో రీమేక్ చేయాలని మేకర్స్ భావించారట. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి […]
చరిత్ర సృష్టించిన ‘ హనుమాన్ ‘.. టాలీవుడ్ లోనే అరుదైన రికార్డ్ ప్రశాంత్ వర్మ సొంతం..
2024 సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సెలబ్రిటీస్, పొలిటిషన్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డ్‌లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పొంగల్ సీజన్లో రిలీజ్ అయ్యి […]