యాత్ర 2 నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్.. నేను విన్నాను.. నేను ఉన్నాను..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగ్గజా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఈయన జీవన చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకులందరికీ రానుంది.

వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితం మరియు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక నేడు ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో మొదట ఓ చిన్నారి కనిపిస్తుంది.

అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన ముమ్మట్టీ, అలానే జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన జావా హైలెట్గా నిలుస్తారు. ఏక వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం చేశాడు అనేది చూపిస్తాడు వి. రఘవ్. ఇక ఈ టీజర్ లో ని.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.