ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడని అక్కినేని నాగేశ్వరరావు గారు.. ఆ హీరోని పచ్చి బండ బూతులు తిట్టడానికి కారణం ఏంటో తెలుసా..?

అక్కినేని నాగేశ్వరరావు.. ఈ పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీలో పులకింపురాని మనిషి ఉండడేమో..? అంతలా ఆయన తన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు . సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తుచేది ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ . ఇండస్ట్రీకి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటివాళ్ళు . కాగా ఏఎన్నార్ చాలా సాఫ్ట్ .. ఎవరిని ఏమీ అనరు. తన జోలికి వచ్చినా కూడా చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటారు . అంతేకాదు ఏఎన్ఆర్ మంచితనానికి మరో మారుపేరు అంటూ […]

పవన్, ప్రభాస్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్..

సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాపై ఫ్యాన్స్ అంచ‌నాలు మామూలుగా ఉండవు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్ హీరోలంతా కలిసి నటించగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ – వెంకటేష్, మహేష్ బాబు – వెంకటేష్, ఎన్టీఆర్ – రామ్ చరణ్, చిరంజీవి – రవితేజ ఇలా చాలా మల్టీస్టార‌ర్ సినిమాలు తెరకెక్కయి. అన్ని సినిమాలపై రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ నెలకొంది. […]

ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్ : బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన రవితేజ.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ తాజాగా నటించిన సినిమా “ఈగల్”. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా పాజిటివ్ టాక్ అందించుకోవడమే కాకుండా రవితేజకు మంచి కం బ్యాక్ ఇచ్చింది . గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్టు అందుకోలేకపోయాడు . ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . అంతే కాదు […]

రామ్ చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన శర్వానంద్..!

మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ చేంజర్ “. ఇక ఈ సినిమాపై చరన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన శర్వానంద్ కూడా మనకి తెలుసు. ఇక శర్వానంద్ కి మరియు రామ్ చరణ్ కి మధ్య ఎంతో సన్నిహితం ఉంటుంది. శర్వానంద్ ఒక్కచరం తోనే కాకుండా […]

హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు ఈ నష్టాలకి గురవ్వాల్సిందే..!

చాలామంది తమకి కొంచెం హెడేక్ గా ఉంటే ఎక్కువ మసాజ్ కి మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలా కామన్ అయిపోయింది. ఆ సమయంలో హెడ్ మసాజ్ చేపించుకున్నప్పుడు ఎంతో రిలీఫ్ కలుగుతుందో అంతే చెడు కూడా కలుగుతుంది. తరచూ మసాజ్ చేస్తే దాని ప్రభావం ప్రమాదకరంగా మారుతుంది. రోజు హెడ్ మసాజ్ చేస్తే అది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. మసాజ్ కు అలవాటు పడితే అది సమయానికి అందనప్పుడు మరింత నొప్పి ఎక్కువ అవుతుంది. […]

ప్రియుడికి బిగ్ షాక్ ఇచ్చిన ప్రియాంక.. అతనితో పెళ్లి..!

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియాంక జాన్ ఒకరు. ఉల్టా పుల్టా అనే బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ వరకు ఉంది ప్రియాంక. ఇక ఈమె ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చి పలు షోస్ లో సందడి చేస్తుంది. అదేవిధంగా తన ప్రియుడు శివకుమార్తో యూట్యూబ్ […]

రెండు నెలలలో రెండు హిట్ లను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ్.. నువ్వు కేక బ్రో అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవితేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక రవితేజ తాజాగా నటించిన మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోనే రావాల్సింది కానీ అనుకొని పరిస్థితులు మూలంగా నిన్న రిలీజ్ అయింది. ఇక తన ప్రజెంట్ ఉన్న సెన్సేషనల్ హిట్ […]

మహేష్ – నమ్రత పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అలాంటి కండిషన్ పెట్టాడా.. అదేంటంటే..?!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటవార‌సుడిగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. మెల్లమెల్లగా ఒక్కో సినిమాలో సూపర్ హిట్ అందుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ బిరుదులు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్. ఇక ఆయన కెరీర్‌ స్టార్టింగ్‌లో నటించిన సినిమాల్లో వంశీ సినిమా ఒకటి. ఈ సినిమా టైమ్ లోనే […]

ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగార్జున ‘ నా సామిరంగ ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున హీరోగా నటించిన మూవీ నా సామి రంగ. ఇందులో యంగ్‌ బ్యూటీ ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్‌గా మంచి ఛాయిస్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు […]