వారెవా.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే బాలయ్య.. ఒక్క పోలీస్ గెటప్ లోనే ఇన్ని సినిమాల్లో నటించాడా.. ?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు దీటుగా గట్టి పోటీ ఇస్తూ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. చివ‌రిగా న‌టించిన‌ భగవంత్ కేసరి తో బ్లాక్ బస్టర్ అందుకొని మరింత ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్ట‌ర్‌ బాబీ డైరెక్షన్లో బాలయ్య తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక బాలయ్య వరుస హ్య‌ట్రిక్‌ సినిమాలతో హిట్‌ కొట్టడం.. అలాగే […]

వావ్ : ‘ వార్ 2 ‘ లో తారక్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. అసలు గెస్ చేయలేరు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కధానాయక జాన్వి కపూర్ ఎన్టీఆర్ జంటగా నటిస్తోంది. కాగా ఎన్టీఆర్ నటిస్తున్న మరో సినిమా వార్ 2 లో తారక్‌ సరసన ఆలియా భట్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ తో కలిసి వార్‌2 లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్ట్ 2లో ఆలియా హీరోయిన్ గా నటిస్తోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హృతిక్ […]

ఆ ఒకే ఒక్క తప్పు చెయ్యకపోతే స్వీటీ ఈపాటికి ఎక్కడో ఉండేదా.. పాపం..!

స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్కశెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కనిపిస్తూ తన ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా అనుష్క పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క ఆ ఒక్క తప్పు చేయడం మూలంగానే ఇండస్ట్రీకి […]

వెంకటేష్ తో సినిమా చేయాలి అంటే డైరెక్టర్స్ కి ఆ ఒక్కటి ఉంటే చాలు.. చంకలు గుద్దుకుని ఆఫర్ ఇచ్చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ . డాక్టర్ డి.రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు . అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అప్పటివరకు తొడలు కొడుతూ .. మీసాలు మెలేస్తూ ఉన్న హీరోలే చూసాం. అప్పుడప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ ని లేడీస్ ని కూడా ఇండస్ట్రీలో థియేటర్స్ కి రప్పించిన […]

బిగ్ బ్రేకింగ్:”మా విడాకులకు కారణం అదే”.. అసలు నిజాని బయటపెట్టి షాకిచ్చిన ఐశ్వర్య రజనీకాంత్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న ఐశ్వర్య రజనీకాంత్ ఇన్నాళ్లకు తాను ఎందుకు విడాకులు తీసుకున్నాను అన్న విషయాన్ని బయట పెట్టింది . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో షాకింగ్ గా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళకి ఇద్దరు పిల్లలు […]

ఓ మై గాడ్: సాయి పల్లవి ఇప్పటివరకు ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందో తెలుసా.. వాటి రిజల్ట్ ఏంటంటే..?!

సౌత్ స్టార్ హీరోయిన్‌ల‌లో సాయి పల్లవి ఒక‌టి. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సాధారణంగా వైద్యురాలు. నటన అంటే ఇష్టంతో వైద్యరంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పెళ్లిని కూడా వాయిదా వేసి మరి నటనతో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కాగా ఇటీవల తన చెల్లెలు పెళ్లి చేయడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ […]

ఆ సింపుల్ లాజిక్ ని మిస్ అయిన యాత్ర 2 డైరెక్టర్.. అడ్డంగా బుక్ అయిపోయాడు గా…!

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 2019లో తెరకెక్కిన యాత్ర మూవీకి ఇటీవలే సీక్వెల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యాత్ర 2 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో విజయం సాధించడం నుంచి 2019 ఎన్నికలలో సీఎంగా జగన్ విజయం సాధించే వరకు ప్రతి ఒక్క ఘటన ఎంతో అద్భుతంగా చూపించాడు వి. రాఘవ్. కానీ ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయ్యాడు డైరెక్టర్. అవేంటంటే.. జగన్ […]

చూడడానికి సైలెంట్ గా కనిపించే సందీప్ కిషన్.. ఏకంగా అంత మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడా.. గురుడు మంచి రొమాంటికే..

యంగ్‌ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఓ మంచి హిట్ కొట్టి ఎలాగైనా సక్సెస్ సాధించాలని తాపత్రయంతో తెగ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన ఈ యంగ్ హీరో.. గతేడాది మైకల్ సినిమాతో వచ్చినప్పటికీ ఊహించిన రెంజ్‌లో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇక హారర్ మూవీల‌కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విఐ […]

షాక్ మీద షాక్.. మళ్లీ షాక్ పూనమ్ పాండేకు లేనిపోని కష్టాలు తెచ్చిన పబ్లిసిటీ స్టంట్.. ఏం జరిగిందంటే..

ఇటీవల పూనమ్‌ పాండే తాను చనిపోయానని చెప్పి అందరిని బ్లఫ్‌ చేసిన సంగతి తెలిసిందే. పూనమ్ పాండే సోషల్ మీడియా వేదిక‌గా చేసిన ఒక్క పోస్ట్ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ పోస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గర్భాశయ క్యాన్సర్ తో ఆమె చనిపోయిందంటూ తన సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పూనమ్‌ పాండే మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. […]