రెండో పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య.. వధువు ఎవరంటే..?

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో మంచి సినిమాలతో సక్సెస్ సాధించినా.. ప్రస్తుతం వరుస ప్లాపులను ఎదుర్కొంటూ సినిమాలపరంగా కాస్త వెనకబడ్డాడు. అయితే ఇటీవల డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి దూత వెబ్ సిరీస్ తో భారీ సక్సెస్ అందుకున్నాడు. కాగా గతంలో స్టార్ బ్యూటీ సమంతతో నాగచైతన్యకు వివాహమై.. వాళ్లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరు ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ లైఫ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇక‌ ఇప్పటికే […]

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!

ప్రస్తుత కాలంలో చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల చికాకుతో పాటు వెంట్రుకలు కూడా రాలుతాయి. అయితే దీనిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవకాడో పండ్లలో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడడంతోపాటు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేవిధంగా చుండ్రు సమస్యను కూడా తొలగిస్తాయి. అదేవిధంగా కివి పండ్లు కూడా చుండ్రు సమస్యని నివారించడంలో సహాయపడతాయి. […]

రష్మిక ఫ్యాన్స్ కు గుండె బద్దలయ్య న్యూస్.. ఆ సినిమా ఆగిపోయిందా..

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈమెకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో పుష్ప సినిమాతో నేషనల్ క్ర‌ష్ గా మారింది. ఇక మరోసారి యానిమల్ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రేజ్ తో రష్మిక ప్రస్తుతం నటిస్తున్న […]

ఎప్పుడు ఆడవాళ్లను గౌరవించే ఎన్టీఆర్.. ఆ హీరోయిన్ ని లాగి పెట్టి ఎందుకు కొట్టారో తెలుసా..?

ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రత్యేక గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ కోట్లాదిమంది తెలుగు జనాలకు ఆయనే ఫేవరెట్ హీరో అని చెప్పడంలో సందేహం లేదు . అలాంటి ఓ చెరగని చెరగని ఘనతను అందుకున్నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అన్నా అన్న పిలుపు ఆయన చూసే పుట్టిందేమో అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయనను అందరూ అన్నా.. […]

చిన్నప్పుడు దానిని అమ్మ, నన్ను నాన్న అని ఊహించుకున్న.. నాని కామెంట్స్ వైరల్..!

నాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తను నటన మరియు అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు నాని. అదేవిధంగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్థిరపడవచ్చు అని నిరూపించాడు. ఇక ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ.. సరిపోదా శనివారం. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని కొన్ని […]

ధనుష్ – నాగార్జున మూవీ ఓవర్సీస్ రేట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.‌.!

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి.. అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై ప్రస్తుతం నాగార్జున మరియు ధనుష్ లతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. DNS అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ముందుగా ముంబైలోని ధారావి.. అలానే తిరుపతిలో పలు కీలక సీన్స్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్ లో నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. ఇక అసలు మేటర్ […]

తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ త్రిబుల్ ఆర్ మూవీ అనంతరం రావడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకు ఉన్నాయి. ఇక ఈ భారీ చిత్రం రిలీజ్ పట్ల కూడా అంతా ఆశక్తి నెలకోగా […]

నాని ” సరిపోదా శనివారం ” మూవీ రిలీజ్ డేట్ షెడ్యూల్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే…!

ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక కొత్త కొత్త సబ్జెక్టులతో అలరించే నాని ఈ మూవీ అనంతరం కెరీర్ 31వ సినిమాని దర్శకుడు వివేక్ తో అనౌన్స్ చేశాడు. ఆ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై నేచురల్ […]

వాట్ : డైరెక్టర్ కాకముందు అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా నటించాడా.. ఆ సినిమా ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా రాణించాలంటే అందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అహర్నిశలు సినిమా కోసమే శ్రమించాల్సి ఉంటుంది. అలా ఆయన రూపొందించిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తెర‌కెక్కించిన రాజా ది […]