‘ సొంగా రోష‌న్‌ ‘ … డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌… 100 % కంప్లీట్ రివ‌ర్స్‌

ఎన్నారైలు రాజ‌కీయాల్లో రాణిస్తారా ? వారిలో చాలా మంది డ‌బ్బు సంపాదిస్తారు.. వారిలో కొంద‌రు సొంత దేశం.. లేదా స్వ‌గ్రామంపై మ‌మ‌కారంతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తారు.. ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు.. ఎన్నారైలుగా ఉండి కొంద‌రు రాజ‌కీయాల్లోకి వ‌స్తారు.. అక్క‌డ వారి ఐడియాల‌జీకి ఇక్క‌డ గ్రౌండ్ లెవ‌ల్లో రాజ‌కీయాల‌కు సంబంధం ఉండ‌దు… చాలా మంది ఎన్నారైలు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా వారికి స్థానికంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఉండ‌దు.. దానిపై స‌రిగా మాట్లాడే స‌బ్జెక్ట్ కూడా తెలియ‌దు. […]

డ్రగ్స్ కేసులో ఇరుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. ఎఫ్ఐఆర్ నమోదు.. క్లారిటీ ఇదే..

టాలీవుడ్ లో డ్ర‌గ్స్ వివాదాలు ఎప్పటినుంచో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ళ‌ క్రితం డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులంతా పట్టు బ‌డ్డారు. ఇటీవల వారికి ఉపశమనం లభించింది. అయితే తాజాగా మరోసారి ప్రముఖ యూట్యూబర్ ష‌ణ్ముక్‌ పోలీసులకు డ్ర‌గ్స్‌తో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపుతుంది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు ఈ కేసులో వినిపిస్తుంది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో పార్టీ జరుపుకుంటూ.. డ్రగ్స్ తీసుకున్న […]

‘ ఫిదా ‘ తర్వాత సాయి పల్లవితో కలిసి నటించకపోవడానికి కారణం ఇదే.. మెగా ప్రిన్స్ సెన్సేషనల్ కామెంట్స్‌..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పల్లెటూరి నేప‌ద్యంలో తెలంగాణ యాసతో సాయి పల్లవి, అమెరిక అబ్బాయిలా వరుణ్ తేజ్ ఇద్ద‌రు త‌మ న‌ట‌న‌ట‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. సాయి పల్లవి అందం, అభినయం, డ్యాన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ […]

తారక్, పవన్, మహేష్ ముగ్గురుని స్టార్ హీరోలుగా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారంతా స్టార్‌డం సంపాదించుకోవడానికి.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఇండస్ట్రీలో తాము ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే అలా ఎంతో కష్టపడి తమ స్టార్‌డంను ఇప్పటికీ కొనసాగిస్తున్న హీరోలలో తారక్, పవన్ ,మహేష్ మొదటి వరుసలో ఉంటారు. ఈ ముగ్గురికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి అలాంటి పనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి.. షాక్ లో ఫ్యాన్స్..

ఇటీవల మూవీరన్, అయాలన్‌ సినిమాలతో వరుస విజయల‌ను అందుకని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్‌ హీరో శివ కార్తికేయన్. ఇక శివ‌కార్తికేయ‌న్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా ప్ర‌స్తుతం అమరాన్ మూవీ రూపొందుతుంది. రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ‌సామి దర్శకత్వం వహిస్తున్నాడు. జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు […]

‘ విశ్వంభర ‘లో ఎవరు ఊహించలేని గెటప్ లో మెగాస్టార్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వ‌శిష్టా.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు కథానాయక త్రిష కూడా సెట్స్ లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక‌గా మెగాస్టార్ షేర్ చేసుకోవ‌డంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. అయితే […]

టీ తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. అయితే తప్పనిసరిగా తాగాల్సిందే..!

సాధారణంగా ప్రతి ఒక్కరు టీ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మార్నింగ్ టీ మరియు కాఫీ తాగే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సాధారణంగా చాలామంది టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజమే కానీ ఎక్కువగా టీ తాగే వారికి మాత్రమే అటువంటి సమస్యలు ఏర్పడతాయి. టీలో అనేక పోషకాలు కూడా ఉంటాయి. టి అలవాటు ఉన్నవారికి టీ తాగడం ద్వారా బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. అదేవిధంగా […]

హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కృతి శెట్టి.. ఫొటోస్ వైరల్..!

ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి మనందరికీ సుపరిచితమే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనంతరం అనేక సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక తర్వాత ఈమె కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ పడడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈమె టాలీవుడ్ లో ఉన్నంతకాలం స్టార్ హీరోల‌ తో బాగానే నటించింది. కానీ ఆ తరువాత ఒక్క అవకాశం కూడా […]

SSMB29 పై అదిరిపోయే అప్డేట్.. మహేష్ కోసం ఆ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపునున్న జక్కన్న..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తన 29వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 టైటిల్ తో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా […]