జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు చెప్తే ఇండస్ట్రీలో ఉండే అభిమానులు ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే. నందమూరి నట వారసుడిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకు దేవర అంటూ పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. రెండవ హీరోయిన్ ఈ […]
Category: Latest News
ఆ ఒక్క విషయంలో ఆ హీరో ను చూస్తే చరణ్ కి అంత కుళ్లా..? మెగా హీరో ఇంత జెలసీ ఫెలో నా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కు హీరో అల్లు అర్జున్ ని చూస్తే ఈర్ష్య గా ఉంటుందంటే ..ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ కూడా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లే . ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 […]
ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని సౌత్ స్టార్ హీరోల లిస్ట్ ఇదే..
సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లకు నటీనట్లకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వారికి నచ్చిన హీరోకు సంబంధించిన ఏదైనా న్యూస్ వినిపిస్తే దానిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం వారి సినీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు […]
ఆ విషయంలో అక్కినేని హీరోలు అందరూ ఒకే తీరు.. తరతరాలుగా మారని క్వాలిటీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అటువంటి ఒక చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టాడు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఆయన నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే . ఇప్పటికీ ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సినిమాలను చూసి బాగా లైక్ చేస్తూ ఉంటారు నేటితరం జనరేషన్ . నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన […]
సుకుమార్ ప్రొడ్యూసర్ గా నాగచైతన్య కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?!
అక్కినేని నట వారసుడు నాగచైతన్య ప్రస్తుతం తాండేల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తరికెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే.. నాగచైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ మిస్టికాల్ థ్రిల్లర్ సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]
వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే .. అలాంటి విషయాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని చిరంజీవి ..ఎందుకంటే..?
మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో. ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో .. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలలో హీరోగా నటిస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు అంటే దానికి కారణం ఆయనకు ఉన్న టాలెంట్ అనే చెప్పాలి . మెగాస్టార్ చిరంజీవి కి ఎంత ఆస్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అయితే అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా […]
నా భర్త మిడ్ నైట్ నిద్రలేపి మరీ అలాంటి పని చేశాడు.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..
యాక్ట్రెస్ మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. లేదు ప్రేమ, పెళ్లితో ఒకటైన ఈ జంట ఒకప్పుడు నెటింట తెగ వైరల్ అయ్యారు. ఎన్నో ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా వీరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ తమ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు మహాలక్ష్మి తన భర్తతో కలిసి ఫొటోస్, రీల్స్ చేస్తూ సంతోషంగా లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది. గత ఏడాది రవీందర్ […]
మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. చరణ్ సినిమాలో అది మాత్రం ఉండదు.. బుచ్చి బాబు కొంప ముంచేశాడు రోయ్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకోరావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దశకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ […]
పోయి పోయి ఆ డైరెక్టర్ తో సినిమానా..? గోపీచంద్ బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!!
గోపీచంద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోలలో ఒకరుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు ఎలా హిట్ కొట్టయో మనకు తెలిసినదే. మరీ ముఖ్యంగా గోపీచంద్ నటించిన జయం సినిమా అభిమానులు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేరు . ఇప్పటికే ఈ సినిమా టీవీలో వస్తే అభిమానులు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. అంతలా ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది. కాగా మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గా తన సత్తా చూపించాడు […]









