“అది లేకపోతే అసలు వాళ్ళు అబ్బాయిలే కాదు”.. ఫస్ట్ టైం కాంట్రవర్షియల్ కామెంత్స్ తో అడ్డంగా బుక్కైన శ్రీలీల..!?

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ .. శ్రీ లీల ఈ మధ్యకాలంలో బాగానే అడ్డంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైపోతుంది . రీసెంట్గా గుంటూరు కారంలో నటించి సోషల్ మీడియాలో తన పేరుని బూతులతో ట్రోల్ చేయించుకునింది శ్రీ లీల. అయితే ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. శ్రీలీల టైం బ్యాడ్ అని చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ మరింత స్థాయిలో మీమర్‌స్ […]

హీరోని పెళ్లి చేసుకోబోతున్న ఫరియా అబ్దుల్లా.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టిందిగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే పూజా హెగ్డే హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రేపు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ఎంగేజ్మెంట్ ని చేసుకోబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అలాగే త్వరలోనే యంగ్ హీరో […]

మరో హిట్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయిన చిరంజీవి.. ఈ కాంబో ఫ్యాన్స్ కూడా ఊహించలేదుగా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి వరుసగా భారీ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రజెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో బిగ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మూవీకి కమిట్ అయ్యాడట . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చిరంజీవి కుమార్తె సుస్మిత కలిపి […]

“నాకు ఏం సంబంధం లేదు.. అంత ధనుష్ నే చేశాడు”..ఐశ్వర్య రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..!

ఎస్ ప్రెసెంట్ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే రజనీకాంత్ కూతురుగా ఐశ్వర్య బాగా పాపులారిటీ సంపాదించుకుంది . తనదైన స్టైల్ లో పలు సినిమాలను డైరెక్ట్ చేసి పరలేదు అనే ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంది . కానీ ఆమె రజినీకాంత్ కూతురుగా ధనుష్ భార్యగానే బాగా ప్రసిద్ధి చెందింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . 18 ఏళ్ల […]

నాగబాబుని “అమ్మ నా బూతులు” తిట్టిన తెలుగు హీరో.. అసలు ఏమైందంటే..?

నాగబాబు .. మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకప్పుడు సినిమాలలో కొన్ని కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు . ఆ తర్వాత పలు బుల్లితెర రియాలిటీ షో స్ కు జడ్జిగా కూడా వ్యవహరించారు. పలు ఈవెంట్స్ లో మెరిసి తనదైన స్టైల్ లో సందడి చేశారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన రాజకీయాలకు మరీ మరీ దగ్గరగా వెళ్లిపోయాడు […]

రాత్రి భోజనం తర్వాత డిసర్ట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే ఆ అలవాటు మానుకుంటారు..

రాత్రి భోజనం చేసేసిన తర్వాత చాలామందికి డిస‌ర్ట్‌ తీసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది స్వీట్స్ తినకుండా అస్సలు డిన్నర్ కంప్లీట్ కాదు. కానీ రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెప్తున్నారు. రాత్రి స్వీట్ లు తినడం వల్ల శరీరంలో ఎన్నో రకాల హానికారక సమస్యలు తలెత్తుతాయట. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో.. స్వీట్లు తినడం వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసుకుందాం. రాత్రి భోజనం తర్వాత తీపి వంటకాలు […]

డ్రగ్స్ కేసు వల్లే అమెరికాకు వెళ్లిపోయా.. సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాక్ట్రెస్ సురేఖ వాణి ఒకరు. గతంలో ఏడాదికి కనీసం 5 నుంచి 6 సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లోనే నటించింది. అక్కగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో క్యారెక్టర్ లో నటించి మెప్పించిన సురేఖ వాణి.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినా కూడా ఆమె ఖరీదైన కారు కొనుక్కుని విలాసవంతంగా జీవితం గడపడంపై ఎన్నో […]

అచ్చం నాగార్జునలా ఉన్న ఈయన ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు.. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ గా మారిపోతోంది. ఇది అంతా సోషల్ మీడియా యుగం . సెకండ్స్ లో ప్రపంచ దేశాలలో జరిగే విషయాలు కూడా ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి . ఒక్క మొబైల్ ఫోన్ మన చేతుల్లో ఉంటే ప్రపంచ దేశాలు మన చేతుల్లో ఉన్నట్టే . సోషల్ మీడియా పుణ్యమా అంటూ రకరకాల వార్తలను వైరల్ గా మారాయి. రీసెంట్గా అచ్చం అక్కినేని నాగార్జున పోలికలతో ఉన్న […]

” గామి ” నెగిటివ్ రేటింగ్ వివాదం.. లీగల్ యాక్షన్ తీసుకుంటా.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి. విద్యాధర్‌ కాగితపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు కార్తీక్ శ‌బరీష్, శ్వేత ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై మరింత హైప్‌ పెరిగింది. భారీ అంచనాల మధ్య మార్చి 8న‌ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే కొంతమంది ఈ సినిమాపై కావాలనే నెగటివ్ […]