సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం యంగ్ బ్యూటీగా మెరిసిపోయే హీరోయిన్లలో రష్మిక మందన ఒకటి. ఆమె క్యూట్ లుక్స్, ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. లుక్ తో పాటు అభినయంతోను ఆకట్టుకునే ఈ చిన్నది.. సినిమా అవకాశాలను కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది. ఇక ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా రష్మికకు కలిసొస్తున్నాయి. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం పెద్ద సినిమాల్లో […]
Category: Latest News
వరుస ప్లాపుల తర్వాత భారీ సక్సెస్ లు అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..!
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు వరుసనే ప్లాప్ అయితే ఆ హీరో స్టార్ హీరో అయినా సరే వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. వరుస ప్లాపుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాపులు వచ్చిన కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్లి స్టార్ హీరోలుగా వార్తల్లో నిలిచారు. అలాంటి హీరోలలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. పోకిరి తర్వాత మహేష్ […]
ఛీ ఛీ.. స్టార్ స్టేటస్ ఉన్న శ్రేయ ఘోషాల్ .. డబ్బు కోసం అలాంటి పనులు కూడా చేస్తుందా..?
శ్రేయ ఘోషల్ .. ఈ పేరు చెప్తే ఊగిపోని జనాలు ఉంటారా..? ఒక స్టార్ హీరోయిన్ కి క్రేజ్ ఎలా ఉంటుందో అంతకు డబల్ ట్రిపుల్ కాదు ఏకంగా 10 రెట్లు క్రేజ్ సంపాదించుకున్న టాప్ సింగర్ . ఈమె పాట పాడితే ఎంత వినసొంపుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటికీ మన మొబైల్ ఫోన్ లోని ప్లే లిస్టులో శ్రేయ ఘోషల్ పాడిన పాటలు ఎన్నెన్నో ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే […]
ఆ ఇద్దరి తెలుగు హీరోలను నమ్మి బిగ్ రిస్క్ చేస్తున్న నిర్మాతలు .. తేడా కొడితే చేతిలో చిప్పే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామో తెలిసిందే . మరీ ముఖ్యంగా ఏ స్టార్ హీరోని నమ్మి బడ్జెట్ పెట్టిన సరే ప్రాఫిట్స్ వస్తాయి అన్న అసలు ఉండటం లేదు. అంతేకాదు మరి ముఖ్యంగా స్టార్ హీరోలను నమ్మి బడ్జెట్ పెడితే బొక్క బోర్లా పడడం ఖాయం అన్న విషయానీ బాగా అర్థం చేసుకుంటున్నారు […]
మరికొద్ది గంటల్లో చచ్చిపోతాను అన్నా సరే.. సమంత ఆ పని చేయకుండా ఆపదా..? అంత పిచ్చా..?
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు సమంత అభిమానులు . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఈమెకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో ..ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో డివర్స్ తర్వాత సమంత ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు జనాలు. అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చూసుకుంటూ పోతుంది . ఈ మధ్య కాలంలో సమంత […]
మూడ్ రావడానికి అనుపమ పరమేశ్వరణ్ అలా చేస్తుందా..? కర్లీ హెయిర్ బ్యూటీ చాలా నాటి రా బాబోయ్..!!
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన అందాల ముద్దుగుమ్మ మరో సావిత్రి అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేశారు. సీన్ కట్ చేస్తే ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరణ్ చూస్ చేసుకుంటున్న సినిమాలు అభిమానులకి హర్టింగా అనిపిస్తున్నాయి . టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి జనాలు షాక్ అయిపోయారు . సొంత ఫ్యాన్సే […]
‘ రజాకర్ ‘ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్.. కారణం ఏంటంటే..?!
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో సరికొత్త స్టోరీతో రజాకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గడ్డపై పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రజాకర్.. ది సైలెంట్ జోన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆట సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక ప్రేమ, అనుష త్రిపాఠి, ఇంద్రజ అనసూయ, మకరం దేశ్ పాండే లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా […]
43 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. నటి స్నిగ్ధ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి స్నీగ్ద. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం, దమ్ము, కళ్యాణ వైభోగమే ఇలా దాదాపు 25 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అయతే ఆడపిల్ల అయినా ఈ అమ్మడూ మగరాయుడి గెటప్‌లో కామెడీ పండిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే సినిమాల్లోనే కాదు స్నిగ్ధ బయట కూడా మొగరాయుడిలా ఉండటానికే ఇష్టపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విషయంలో […]
వాట్.. అజిత్ తో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఓ హీరోయినా.. ఎవరో గుర్తుపట్టారా..?!
తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో అజిత్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అజిత్ అనారోగ్యానికి గురయ్యాడు అంటూ.. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అంటూ.. వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ హాస్పిటల్‌కు వెళ్ళిన విషయం నిజమే కానీ.. జనరల్ చెకప్ కోసమే ఆయన అక్కడకు వెళ్లారని టీం క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అజిత్ సినిమాలకు కోలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. […]