ప్రపంచంలో సినిమా అనేది ఓ పవర్ఫుల్ స్టేజ్. వారు తెరకెక్కించే సినిమాలో కంటెంట్ ఉంటే కోట్లాదిమంది ప్రేక్షకులు.. ప్రపంచవ్యాప్తంగా వారికి కనెక్ట్ అవుతారు. ఎక్కడో తెరకెక్కిన సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాగే ఆ సినిమాలో నటించిన వారికి, సినిమాలు తీసిన వారికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా జపాన్‌లో దర్శక ధీరుడు రాజమౌళికి జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో […]
Category: Latest News
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఆ కోరిక ఇంకా తీరలేదా..? స్టిల్ దాని కోసం వెయిటింగ్గా..?
ప్రశాంత్ నీల్.. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయిన ఒక దర్శకుడు. బడాబడా హీరోలు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . ప్రశాంత్ నీల్ ప్రజెంట్ ప్రభాస్ తో సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఆ తర్వాత ఎన్టీఆర్ తో […]
వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..
ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ […]
సొంత సినిమాను కూడా థియేటర్లలో చూడని టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ల లిస్ట్ ఇదే..
సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, దర్శకుడు అయిన తాము చేసిన సొంత సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్‌కు అది కుదరదు. ఎల్లప్పుడు సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఒక్క సినిమాను పూర్తి చేయగానే మరో ప్రాజెక్టుకు డేట్ ఫిక్స్ అయిపోవడంతో.. వారు సొంత సినిమాలను కూడా థియేటర్‌లలో చూసే ఛాన్స్ ఉండదు. ఇలా తమ సొంత సినిమాలను థియేటర్లలో చూడకుండా మిస్ అయిన స్టార్ డైరెక్టర్స్, హీరోస్ […]
డైరెక్షన్ మానేసి పూరి జగన్నాధ్ ఆ పని చేయబోతున్నాడా..? ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. ఇప్పుడు అంటే ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సి వస్తుంది.. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయేవారు మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ – రవితేజ లాంటి స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాథ్ అన్న సంగతి మర్చిపోకూడదు . ఒక బద్రి.. ఒక ఇడియట్ .. ఒక అమ్మానాన్న […]
అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ చెల్లెలు అవుతుందా..? రాఖీ కూడా కట్టిందా..?
జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ హీరోలని అన్నలుగా భావించడం చాలా చాలా రేర్ . మరి ముఖ్యంగా కొంతమంది అయితే తమ ఫేవరెట్ హీరోలను అస్సలు అన్నా అని పిలవడం కూడా ఇష్టపడరు. మరి అలాంటి ఒక హీరోయిన్ కి తమ ఫేవరెట్ హీరో సినిమాలో సిస్టర్ గా ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది . అలాంటి ఓ సిచువేషన్ ఫేస్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ […]
చిరంజీవి-పవన్ కళ్యాణ్ సక్సెస్ అయిన్నట్లు.. నాగబాబు ఆఫర్స్ దక్కించుకోకపోవడానికి కారణం అదేనా..?
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ స్థానం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా ఫ్యామిలీ. ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా టాప్ పొజిషన్ అందుకున్నారు .. అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ,,ఇండస్ట్రీ లోకి రావడమే గొప్ప విషయమైనా ఆ రోజుల్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ గా మారి […]
“ఆమెను మనం భరించలేము..వదిలేయండి”.. స్టార్ హీరోయిన్ పై రౌడి హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేటటువంటి విజయ్ దేవరకొండ ఓ హీరోయిన్ ని రిజెక్ట్ చేశారా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో యమ యమ వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. ప్రజెంట్ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. […]
కొడుకు హిట్ సినిమా సీక్వెల్ లో నాగార్జున.. ఇంతకంటే అన్యాయం మరోకటి ఉంటుందా..?
ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్ గా మారిపోయింది. గతంలో హిట్ అయిన సినిమాలను మళ్లీ 4కే పేరిట రీ రిలీజ్ చేయడం .. గతంలో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ పేరిట సినిమాలను తెరకెక్కించడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం . రీసెంట్గా సోషల్ మీడియాలో అలాంటి ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నాగచైతన్య కెరియర్ లో బిగ్ బ్లాక్ పోస్టర్ హిట్గా నిలిచిన సినిమా 100% లవ్ […]