అందరి హీరోలను ఓ రేంజ్ లో పొగిడేసే జక్కన్న.. ఆ హీరోని మాత్రమే ఎందుకు అలా అన్నాడు..? అంత కోపమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి .. ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయని విధంగా.. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి.. ప్రతి మాటను ఆచితూచి ఆలోచించి మాట్లాడుతాడు . అందుకే రాజమౌళి అంటే అందరికీ అదో ప్రత్యేకమైన అభిమానం . రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన గతం తాలూకా ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ప్రభాస్ నటించిన […]

అప్పుడే ఐటెం సాంగ్ లోనా..? ఆ హీరో కోసం బోల్డ్ డెసిషన్ తీసుకున్న వైష్ణవి చైతన్య..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారిపోయింది. హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ చేయడం సర్వసాధారణం. స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం మరి మరి కామన్ . అయితే అదంతా పెద్ద సినిమాలలోనే .. కానీ నిన్నకాకమున్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ అప్పుడే ఐటెం సాంగ్ లో నటించే నిర్ణయం తీసుకోవడం మాత్రం ఫాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . ఆమె మరి ఎవరో కాదు బేబీ సినిమాతో ఓవర్ నైట్ […]

కొంప ముంచేసిన కొరటాల.. కొత్త పోస్టర్ తో సినిమా టాప్ సీక్రేట్ ట్విస్ట్ లీక్ చేసేశాడుగా..!!

ఈ మధ్యకాలంలో పొరపాటున తమ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ను ఆ డైరెక్టర్.. ఆ సినిమా నటులే లీక్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఎదుర్కొంటుంది దేవర సినిమా టీం . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో […]

అప్పుడు సావిత్రి, విజయ నిర్మల .. ఇప్పుడు సాయిపల్లవి.. సంచలన నిర్ణయం..!

ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ అంటే అందాలను ఆరబోయడం చక్కగా నటించడం డాన్స్ చేయడం వరకే అనుకుంటూ ఉంటారు అందరూ . కానీ హీరోయిన్స్ లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి అంటూ సావిత్రి – విజయనిర్మల గారు ప్రూవ్ చేశారు . అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సాయి పల్లవి . మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమా ద్వారా బాగా […]

చిన్నారిని దత్తత తీసుకున్న బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్.. అసలు కారణం ఇదే..

సౌత్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లోనూ విడివిడిగా బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్‌ల వారీగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. అలా ఇటీవల కన్నడ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా వ్యవహరించింది సోను శ్రీనివాస్.. బిబి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇండస్ట్రీలో భారీ పాపులారి దక్కించుకుంది. కాగా ఇటీవల రాయచూర్ లోని ఓజంట దగ్గర నుంచి 8 ఏళ్ల పాపను దత్తత […]

అనసూయ భరద్వాజ్ లో ఫ్యాన్స్ కు.. పిచ్చెక్కించి పోయేలా నచ్చేది ఏంటో తెలుసా?

అనసూయ .. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్.. నటి. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంత చెప్పకున్నా తక్కువే. న్యూస్ రీడర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించే స్థాయికి ఎదిగింది.. అంటే అనసూయలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు . జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో […]

దేవరకు భారీ షాక్ ఇచ్చిన స్టార్ బ్యూటీ.. లబోదిబోమంటున్న మేకర్స్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటి శృతి మార్తే నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మేకర్స్‌కు ఏవో ఒక తలనొప్పులు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ […]

ఆ కారణంగా చిరంజీవి సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేసా.. సలార్‌ యాక్టర్ పృథ్వీరాజ్ షాకింగ్‌ కామెంట్..

మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు టాలీవుడ్‌లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్‌లో వరదరాజమన్నార్‌ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో పృధ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్.. దిగొట్ లైఫ్.. (అడు జీవితం) మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జేరుగా సాగుతున్నాయి. తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ […]

ఇది సిగ్గుపడాల్సిన టైం.. ఏకంగా కేంద్రమంత్రికి ట్యాగ్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నిఖిల్..

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నాడు. ఇటీవల కాలంలో నిఖిల్ ఎంచుకున్న కథలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇక నిఖిల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన స్టార్ స్టేటస్ ను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో అహర్నిశ‌లు శ్రమిస్తున్నాడు. కాగా తాజాగా నిఖిల్ దేశం మొత్తం […]