“నాకు అలాంటివే చేయాలని ఉంది.. డైరెక్టర్స్ అర్ధం చేసుకోరే”.. రష్మిక నాటి కామెంట్స్ విన్నారా..!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో అమ్ముడు పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేక్ చేసేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా సరే ఏ ఇండస్ట్రీ అయినా సరే రష్మిక మందన్నా పేరు లేనిదే ముందుకు వెళ్లడం లేదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు రష్మిక మందన్నాకి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ గా మారాల్సిందే . లేకపోతే జనాలకి దిక్కుతోచదు . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక […]

తెలుగులో చేయట్లేదేం.. ఆఫర్లు రావడం లేదా.. విలేకరి ప్రశ్నకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన వెంకీ బ్యూటీ..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది రితికా సింగ్‌. నిజ జీవితంలో కిక్ బాక్సర్ అయిన ఈమె.. ఈ సినిమాలో కూడా బాక్సింగ్ చేస్తూ ఆకట్టుకుంది. తర్వాత నీవెవరో అనే సినిమాలో ఈమె నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక రితిక సింగ్ తర్వాత మరే తెలుగు సినిమాలోని నటించలేదు. అయితే తమిళ్, హిందీ ఇండ‌స్ట్రీల్లో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ […]

చిరంజీవితో ఆమని ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించక పోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా క్రేజ్‌ సంపాదించుకున్నా చిరంజీవికి ఉండే క్రేజ్‌ వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అందుకునేవో అందరికీ తెలుసు. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించడంలో చిరంజీవి సినిమాల తర్వాతే మరే ఇతర స్టార్ హీరోలు సినిమాలు అయినా అనేంతగా చిరంజీవి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఉండే ప్రతి యాక్టర్ చిరంజీవితో […]

ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఆ విషయంలో తారక్ నే మించిపోతున్నాడుగా..!

ఈ మధ్యకాలంలో సినిమాని ఎలా తెరకెక్కించామా..? అన్నది కాదు సినిమాని ఎలా ప్రమోట్ చేసామో ..?అన్నదే హైలెట్ గా మారుతుంది. మరి ముఖ్యంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి సినిమాను తమదైన స్టైల్ లో ప్రమోట్ చేయడానికి కష్టపడుతున్నారు మేకర్స్. అంతేకాదు సినిమాకి డిఫరెంట్ టైటిల్ ఉంటే క్యాచీ పదాలు వాడితే ఆ సినిమా జనాలలోకి ఎక్కువగా వెళుతుంది అన్న ఉద్దేశం అందరికీ వస్తుంది . రీసెంట్గా ఎన్టీఆర్ బామ్మర్ది సైతం […]

సమంత బాత్‌రూమ్‌ ఫోటో పై అలాంటి కామెంట్ చేసిన ప్రీతమ్‌ జుకాల్కర్‌.. అందుకే ఫ్యాన్స్ బూతులు తిట్టేది..!!

సమంత ఈ మధ్యకాలంలో ఏ పోస్ట్ పెట్టిన సరే సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు సమంత పెట్టే పోస్టులపై ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ లో వినిపించేవి . అయితే ఇప్పుడు మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి . రీజన్ ఏంటో మనందరికీ తెలిసిందే. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకునింది . అప్పటినుంచి ఆమెపై గుర్రుమని ఉన్నారు అక్కినేని అభిమానులు. రీసెంట్గా సమంత హాట్ […]

అయ్యయ్యో..పాపం..లావణ్య త్రిపాఠి కి అలాంటి సర్జరీ చేయబోతున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఓ రేంజ్ లో అల్లాడించేసిన లావణ్య త్రిపాఠి .. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైకి ఎక్కబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. లావణ్య త్రిపాఠి త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నారట . ఆ సర్జరీ తర్వాత నెలరోజుల పాటు బెడ్రూమ్ కే అంకితం అవ్వాలి అనుకుంటున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతకుముందు హీరోయిన్గా ఇప్పుడు […]

సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవి..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. అయితే మొదటి చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సెకండ్ హీరోగా మెప్పించాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన‌ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నావు బ్రదర్.. ఖచ్చితంగా నువ్వు స్టార్ హీరో అవుతావు అంటూ చిరంజీవిని […]

క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు, చిన్ననాటి ఫొటోస్ బయటకు రావడం అది క్షణాల్లో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నం. అలాంటి వార్తలు చూడడానికి నెట్టిజ‌న్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిసారి తమ అభిమాన హీరో, హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ చేస్తూనే ఉన్నారు. అటు సెలబ్రిటీస్ కూడా తమకు ఇష్టమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీస్ చైల్డ్హుడ్ ఫొటోస్ […]

సమంత సంచలన నిర్ణయం..త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వింటారు.. ఫ్యాన్స్ కి పండగ చేసుకునే న్యూస్..!

సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? అంటే ఆవునని అంటున్నారు అభిమానులు. సమంతకి మొదటి నుంచి ఒక అలవాటు .. ఏదైనా మంచి పని చేసే ముందు కానీ మంచి విషయాన్ని నలుగురికి చెప్పే ముందు కానీ దేవుడి దర్శనం చేసుకుంటుంది . కచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సమంత ఏదో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంది .. ఆ నిర్ణయాన్ని అభిమానులకు చెప్తుంది . రీసెంట్గా హీరోయిన్ సమంత చాలా సైలెంట్ గా ఎటువంటి […]