దేవర పై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన తారక్.. పండగ చేసుకొండ్రా ఫ్యాన్స్..!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు దేవర సినిమా కోసం ఏ రేంజ్ లో కళ్ళల్లో వత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన దేవర సినిమా పోస్ట్ పోన్ అయ్యి దసరాకు రిలీజ్ అవుతూ ఉండడం ఫాన్స్ కి బాధ గా అనిపిస్తుంది . అయితే ఇదే క్రమంలో రీసెంట్గా ఓ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే రేంజ్ […]

జనసేనానికి అండగా మెగాస్టార్.. పార్టీకి రూ. 5కోట్ల విరాళం అందించిన చిరు.. !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా అధినేతగా ఏపీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విజయం, ఓటమితో సంబంధం లేకుండా ప్రజలకు తన సహాయం అందిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్‌కు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అండ కూడా దొరికింది. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన ఆ సంఘటనే. మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం ఏకంగా రూ.5కోట్ల […]

ఎన్టీఆర్ మాట్లాడిన ఒక్క మాట..ఒక్కే ఒక్క మాట.. 100 కోట్ల రూపాయలకు బొక్క పడేలా చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయనకు 100 కోట్లు బొక్క పడేలా చేసిందా..? అంటే ఎస్ అంటున్నారు అభిమానులు . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో హిట్ కొట్టింది . ఇండియాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది . ఈ […]

ఆ ఒక్క తప్పే రామ్ చరణ్ కెరియర్ చిక్కుల్లో పడేలా చేసిందా? అందుకే ఇప్పటికీ అలా చేస్తున్నాడా..?

మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ సంపాదించుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ . రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ కంప్లీట్ చేసుకొని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే మూవీ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత అనే మూవీ తో తెరంగేట్రం చేశాడు . ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ మాస్ ఇమేజ్ మాత్రం […]

ఓరి దేవుడోయ్..బన్నీ ఫ్యాన్స్ ఇలా ఉన్నారు ఏంట్రా బాబు.. బర్త డే రోజు అర్ధరాత్రి ఏం చేశారో చూడండి..!

నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్డ డే విషెస్ అందజేస్తున్నారు . అంతేకాదు అల్లు అర్జున్ పై తమకున్న ప్రేమను వివిధ రూపంగా చాటుతున్నారు . కొందరు అన్నదానం చేస్తే మరికొందరు రక్తదానం చేయడం .. మరికొందరు ఆయన సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేయడం రకరకాలుగా బన్నీను ఎంకరేజ్ చేస్తున్నారు. బర్త్డ డే విషెస్ చెబుతున్నారు . అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు […]

బన్నీ బర్త్ డే స్పెషల్ : మిగతా హీరోస్ లో లేని స్పెషల్ టాలెంట్ .. అల్లు అర్జున్ లో ఉంది అదేంటో తెలుసా..?

అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో .. బన్నీ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్న అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అభిమానులతో ఆయన తన పుట్టినరోజును చాలా చాలా స్పెషల్ గా జరుపుకున్నారు. […]

బన్నీ బర్త డే స్పెషల్ : పుట్టినరోజుకి ఆ పని కచ్చితంగా చేస్తాడా..?

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టైలిష్ స్టార్ . అంతేకాదు అల్లు అర్జున్ పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉన్నారు . అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బన్నీ ఫ్యాన్స్.. ఆయనకు స్పెషల్ బర్త్డ డే విషెస్ అందజేస్తున్నారు […]

బన్నీ బర్త డే స్పెషల్: అల్లు అర్జున్ టోటల్ ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉంటుందో తెలుసా?

అల్లు అర్జున్ .. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న పేరు. ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప1 సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. బన్నీ బర్త్డ డే సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా చీర కట్టులో అల్లు అర్జున్ మెరిసిన తీరు అభిమానులకి […]

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన బన్నీ హీరోయిన్… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో కామన్ గా వింటున్నాం . అయితే ఓ బడా హీరోయిన్ కూడా ఇదే తంతు లో ముందుకు వెళుతుంది అని ఊహించలేకపోయారు అభిమానులు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి .. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న […]