సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఒక టాప్ సెలబ్రిటీ పేరు మారుమ్రోగిపోవడం కామన్ నే. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ నెగెటివిటీతో కూడుకొని .. ఆ తర్వాత పాజిటివిటీతో కూడుకున్న కామెంట్స్ దక్కించుకోవడం చాలా చాలా రేర్ . ఆ విషయంలో సమంత తర్వాతే మరి ఎవరైనా అని చెప్పక తప్పదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ […]
Category: Latest News
తెలివైన వ్యక్తులలో ఉండే అలవాట్లు ఏంటో తెలుసా..?
తెలివిగా ఆలోచించే వారిలో కామన్ గా ఉండే అలవాట్లు గురించి వివరించాం.కొన్ని పరిశోధనల ప్రకారం ఈ అలవాటు ఉన్నవారు తెలివిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.తెలివైన వ్యక్తుల్లో ఉండే అలవాట్లు ఇవే! 1. సాధారణంగా గోర్లు కొరకటం అనేది మంచి అలవాటు కాదు.ఈ అలవాటు ఉన్న వారిలో ఇతరుల కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని పలు అధ్యాయనాలు చెబుతున్నాయి. 2. తెలివైన వారు నిత్యం గదిని చిందరవందరగా ఉంచుతారు.వస్తువులను ఒకచోట క్రమంగా ఉంచరు.తీసిన చోటు వస్తువును తిరిగి ఉంచకపోవడం తెలివితేటలకు […]
చీర కట్టుతో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్న అనసూయ.. బంగారం అంటున్న నెటిజన్స్..!
జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూర్య ఒకరు. జబర్దస్త్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలని ఆరపోస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ, తన అభిమానుల్ని ఫిదా చేస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరోసారి ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అందరినీ ఫిదా […]
వ్యాయామంతో పని లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
ప్రస్తుత జీవన శైలిలో ఆడా, మగా అనే తేడా లేకుండా ఎంతోమంది హై కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోవడం.. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ లాంటి ఎన్నో ప్రమాదకర వ్యాధుల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ని రోజు పాటిస్తే ఎక్సర్‌సైజ్‌లు ఏవి చేయకపోయినా ఈజీగా బరువు తగ్గవచ్చు. హై కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలంటే తమ బాడీని […]
“ఇక నోర్లు మూయండి రా వెధవల్లారా..?”..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..!
ఈ మధ్యకాలంలో హీరోయిన్ నయనతార పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోయిందో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా విగ్నేష్ శివన్ ని ఆమె తన ఇంస్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసింది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు జరిగాయి. ఫైనల్లీ అదంతా టెక్నికల్ ప్రాబ్లం అంటూ క్లారిటీకి వచ్చేసింది . అయితే హీరోయిన్ నయనతార సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. పెళ్లి […]
ఫ్లైట్ లో అలా చేసిన హీరోయిన్ .. సీరియస్ అయిన ప్రభాస్.. పిక్స్ వైరల్..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ హీరోయిన్ దిశా పటానిపై ఫైర్ అయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే వీళ్ళిద్దరి కాంబోలో కల్కి సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుంది . దిశా పటానీ మరోక హీరోయిన్ గా ఆకట్టుకోబోతుంది . ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో […]
కోట్ల ఆస్తి సంపాదించిన ఇప్పటికీ ఫోన్ యూజ్ చేయని ఆ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో స్మార్ట్ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న , పెద్దా అందరు స్మార్ట్ ఫోన్లు సింపుల్ గా యూజ్ చేసేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాంట జనాలకు ఫోన్లు తెగ అలవాటైపోయాయి. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంటూనే ఉంటుంది. అయితే ఇలాంటి స్మార్ట్ యుగంలో కూడా కోట్ల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోకి మాత్రం సొంత […]
అంబానీ కొడుకు పెళ్లి కి వెళ్ళినందుకు .. రామ్ చరణ్ ఎన్ని కోట్లు పుచ్చుకున్నాడో తెలుసా..?
సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ కు మండించే ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టార్గెట్ చేసే ఆకతాయిలు ఎక్కువగా మారిపోయారు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాక చరణ్ పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉండడం చూసి ఓర్వలేని యాంటి మెగా ఫ్యాన్స్ ఆయన పై దుమ్మెత్తి పోస్తున్నారు. రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ […]
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఈషా అంబానీ వేసుకున్న ఈ జాకెట్ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..?!
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రతారాలంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక అంబానీ రేంజ్‌కు తగ్గట్టుగానే ఈ వేడుకలు కళ్ళు చెదిరే రేంజ్ లో లగ్జరీయస్‌గా జరిగాయి. ఆ వేడుకలు యావత్ […]