ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప – పుష్ప – పుష్ప అంటూ ఓ పాట మారుమ్రోగిపోతుంది . అది ఏ సినిమాలో కూడా మనకు తెలుసు . పుష్ప2 సినిమాలోని టైటిల్ సాంగ్ . రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాటకు ఎంత క్రేజ్ లభించిందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చంద్రబోస్ లిరిక్స్ […]
Category: Latest News
వాట్.. డైరెక్టర్ సుకుమార్ కూతురు ఓ సినిమాలో నటించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో మొదటి వరుసలో సుకుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఆర్యతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. పుష్ప మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఈ సినిమాకు […]
రజనీకాంత్ ‘ కూలి ‘ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఏం జరిగిందంటే..?!
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్ కూలీ టైటిల్ తో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి అయినా రాలేదు. అప్పుడే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. రజిని, లోకేష్ ఇద్దరు సూపర్ స్టార్ సెలబ్రిటీస్ కావడంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్ చేశారు. ఆ టైంలో రిలీజ్ […]
“ఓరి వెధవల్లారా.. అది అంతా సెక్స్ కోసమే రా”.. టూ బోల్డ్ గా వివరించిన పూరీ జగన్నాధ్..!
ఎస్ ప్రెసెంట్ .. పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పూరి జగన్నాథ్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నెన్ని మంచి సినిమాలను తెరకెక్కించి ఎంతమంది హీరోలకి లైఫ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఒకటారండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. ఎంతోమంది స్టార్స్ ను స్టార్ […]
‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!
అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు […]
నాగార్జున ఎంత రొమాంటిక్ ఫెలో అంటే.. ఇప్పటికి అలా చేస్తాడా..? మహా చిలిపీ..!
మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలల్లోకి టు రొమాంటిక్ హీరో ఎవరు అనగానే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు కచ్చితంగా అది నాగార్జున అని ..ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకటా..? రెండా..? కింగ్ .. నవ మన్మధుడుగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తడకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా ప్రజెంట్ తన వందవ సినిమా కోసం భారీ స్థాయిలో కసురత్తులు చేస్తున్నాడు నాగార్జున . కాగా […]
అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టినవారికి పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. కారణం ఇదే..?!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ […]
అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. ఆ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఈసారి హిట్ కొట్టినట్టే..?!
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీగా క్రేజ్ సంపాదించుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలన్న అదే రేంజ్ లో కష్టపడాల్సి ఉంటుంది. అయితే శ్రమతో పాటు పిసరంత అదృష్టం కూడా ఉంటేనే వారు స్టార్ సెలబ్రిటీస్‌గా కొనసాగగలుగుతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పాపులారిటి దక్కించుకుంది పూజ హెగ్డే. మొదట్లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. అదే క్రేజ్‌తో అవకాశాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమాలను […]
“హరిహర వీరమల్లు” టీజర్ చూశారా.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన పవన్.. టీజర్ అదిరిపోయిందిగా(వీడియో)..!
ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే కాన్సెంట్రేషన్ చేశారు . ఎక్కడ కూడా సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. ఆ సమయం కూడా ఆయనకి రాలేదు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్ గా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు. చాలామంది దేవుడికి పెద్దపెద్ద మొక్కులు కూడా మొక్కేశారు . అయితే దేవుడు వాళ్ల మొరను ఆలకించినట్లు ఉన్నారు. […]