ఐటెం సాంగ్ చేయబోతున్న శ్రీముఖీ.. ఏ హీరో సినిమాలోనో తెలిస్తే ..జిల్ జిల్ జిగానే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాములమ్మగా.. సౌండ్ స్పీకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ తన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకునిందో తెలిస్తే మాత్రం నేటి యువత షాక్ అయిపోవాల్సిందే. ఓ పక్క సినిమాలతో మరొకపక్క పలు షోస్ తో కెరియర్ను ఫుల్ బిజీబిజీగా మలుచుకునేసింది . ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా ముందుకు వెళుతున్న శ్రీముఖికి బంపర్ […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుజ్జిది.. ఒకప్పటి సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తూ ఫోటోకు స్టిల్ ఇస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు సౌత్ ఇండియన్ షేక్ చేసిన స్టార్ హీరోయిన్. తన క్యూట్ లుక్‌, నటనతో కుర్ర కారును ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ తో జతకట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎక్కువగా సినిమాల్లో మెప్పించింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికి అదే క్యూట్ నెస్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకీ ఈ నాటి బ్యూటీ […]

ప్రభాస్ కెరియర్ లోనే ఈరోజు దరిద్రమైన “దినం”.. ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ పిడకల..!

సినిమా ఇండస్ట్రీలో.. స్టార్ హీరోని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఇంట్లోని అమ్మా నాన్న కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటారు . మా ఆరాధ్య దైవం వాళ్లే అంటూ హీరోని హీరోగా కాకుండా ఓ దేవుడిలా ఓ అన్నలా ఇంటి కుటుంబ పెద్దదిక్కులా చూస్తూ ఉంటారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక […]

పొలిమేరా బ్యూటీకి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కామాక్షి.. పిక్స్ వైరల్..?!

టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లకు ఇటీవల అరుదైన గౌరవం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమంలో ఈమెకు ఉత్తమ నటిగా అవార్డ్ ద‌క్కింది. ఈ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా జ్యూరీ నుంచి అవార్డ్‌ను అందుకున్న కామాక్షి భాస్కర్ల ఇటీవల ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ పొలిమేర 2 కి గాను ఆ అవార్డును అందుకుంటున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కెరీర్ […]

లాస్ట్ కి సమంత-కీర్తి సురేష్ కి ఆ మగాడే దిక్కు అయ్యాడా..? భలే ఇరుకున్నేశారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ అదేవిధంగా సమంతలకు లాస్ట్ కి ఆ స్టార్ హీరోనే లైఫ్ ఇవ్వబోతున్నాడా..?అంటే అవును అన్న ప్రచారమే జరుగుతుంది. మనకు తెలిసిందే.. కీర్తి సురేష్ – సమంత ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ . ఇద్దరు కూడా ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటారు . నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత పెద్దగా ఆశాజనికంగా […]

ఐపీఎల్ మ్యాచ్లు చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్..

ఇటీవల టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన మూవీ కృష్ణమ్మ. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై వి.వి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ఏర్పడింది. ఇక ఈ సినిమా మే 10న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ […]

వాట్‌.. మ‌హేష్ రిజ‌క్ట్ చేసిన ఆ ల‌వ్ స్టోరీ థియేట‌ర్స్‌లో ఏడాదిన్న‌ర ఆడిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోగా మెరిసిపోతున్న మహేష్ వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. అయితే గ‌తంలో మహేష్ రిజెక్ట్ చేసిన ఓ లవ్ స్టోరీ ఏకంగా ఏడాదిన్నర ఆడి మేకర్స్ కు కనక వర్షం కురిపించిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హీరో […]

నాని గాడు నటించిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుందా ..? మరో హిట్ పక్కా.. రాసి పెట్టుకోండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ను ప్రారంభించిన నాని ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు . మరీ ముఖ్యంగా నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈగ అనే చెప్పాలి . సరికొత్త […]

కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా చేసిన ఫస్ట్ హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తు పట్టారా..!

కొంతమంది హీరోయిన్స్ కేవలం అందం పరంగానే కాదు.. నటన పరంగా కూడా క్రేజీ క్రేజీ రికార్డును క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్లు దూరంగా ఉన్నా సరే ఆ హీరోయిన్స్ ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తూ..వాళ్లు నటించిన సినిమాలను ఆనందంగా చూస్తూ ఉంటారు .ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్. ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ […]