ప్రభాస్ ని ఎత్తుకునే ముందు అనుష్క ఆ డ్రింక్ తాగిందా..? అందుకే అంత బలం వచ్చిందా..?

సాధారణంగా మనం సినిమాలో హీరోయిన్స్ ని హీరోలు ఎత్తుకోవడమే గమనిస్తూ ఉంటాం. రొమాంటిక్ సీన్స్ లో పలు సందర్భాలలో హీరోయిన్స్ ని అవలీలగా ఎత్తేస్తూ ఉంటారు హీరోలు. అయితే వాటికి భిన్నంగా ఫర్ ద ఫస్ట్ టైం కొరటాల శివ ఒక హీరోయిన్ చేత ఒక హీరోని ఎత్తుకునేలా చేస్తాడు. ఆ సినిమా మరేదో కాదు మిర్చి . కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్గా నటించిన సినిమా మిర్చి. ఈ సినిమా సూపర్ […]

“ఇది మన డార్లింగ్ కోసమే”..అరుదైన గిఫ్ట్ ని పంపించిన వేణు స్వామీ భార్య..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ హా వైరల్ గా మారింది . ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఆయన స్టార్ సెలబ్రెటీస్ .. రాజకీయవేత్తల జీవితాలకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు . అలాంటివేణు స్వామి ఈ మధ్యకాలంలో స్టార్ హీరో ప్రభాస్ పై చేసినటువంటి కామెంట్స్ ఏ రేంజ్ లో […]

రజనీతో తలపడనున్న రానా దగ్గుబాటి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడిన తలైవార్‌ జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్‌లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెర‌కెక్కించిన లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో […]

అమ్మతో కలిసి నవ్వులు పూయిస్తున్న ఈ చిన్నది ఎవరు గుర్తు.. చాలామందికి ఫేవరెట్ హీరోయిన్..?!

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం అంటే.. అంత సులువైన విషయం కాదు. ఒకసారి హీరోయిన్గా సక్సెస్ వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలుపుకోవడం కూడా అంతే కష్టం. కొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఎంత శ్రమించినా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో సెకండ్ హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో రాణిస్తున్నారు. మరి కొంతమంది సక్సెస్ కోసం ఎదురుచూస్తూ హీరోయిన్ అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈ పై ఫోటోలో ఉన్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. అమ్మతోపాటు […]

జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యానిమల్ బ్యూటీ.. తారక్ జోడిగా ఛాన్స్.. ఏ మూవీలో అంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్టు కొరటాల శివ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ […]

న‌టి వ‌ర‌ల‌క్ష్మి ఎంగేజ్‌మెంట్‌పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తన నటన‌తో లక్షలాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఇటీవల తన ప్రియుడుతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్పందించారు. తమిళ్ […]

మళ్లీ మెగా ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కాలా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న మర్చిపోలేని పీడ కల..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు ఎన్ని మంచి హిట్స్ సినిమాలను కొట్టిన సరే చేసే పనులు జనాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గతంలో శ్రీజ తాజాగా నిహారిక భర్త నుంచి విడాకులు తీసుకోవడం మెగా అభిమానులకు బాగా మండిపోయేలా చేసింది. అయితే నిహారిక ఓ పబ్లో పట్టుబడిన విషయం తెలిసిందే . ఆమె […]

ఇట్స్ అఫిషియల్: అందరు అనుకున్న విధంగానే కొంప ముంచేసిన తెలుగు హీరో.. ప్రభాస్ కి భారి బొక్క..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిన మూవీ కన్నప్ప . ఈ సినిమా కోసం మంచి విష్ణు బాగానే కష్టపడుతున్నాడు . అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని భాషలకు సంబంధించిన హీరోలను సైతం ఇన్వాల్వ్ చేస్తున్నారు . కన్నప్ప సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది […]

జక్కన్న – మహేష్ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ రివిల్.. ఎలా కనిపించనున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు జ‌క్కన. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ నెటింట‌ వైరల్‌గా […]