నాగార్జున .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో . కింగ్ .. రొమాంటిక్ హీరో .. మన్మధుడు.. స్టైలిష్ హీరో ఇలా ఎన్నెన్నో ట్యాగ్స్ తో నాగార్జున ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు . ప్రసెంట్ తన 100వ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు . కొడుకుల హీరోగా సెటిల్ కాలేకపోయినా సరే ఇప్పటికి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా కొనసాగుతున్నాడు నాగార్జున .. అంటే దానికి కారణం […]
Category: Latest News
వేరువేరు తల్లులకు పుట్టిన నాగచైతన్య-అఖిల్ లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..?
ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణం . ఎంతో మంది హీరోలు నాలుగైదు పెళ్లిల్లే చేసుకున్నారు. తెలుగు హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్న చరిత్ర కూడా ఇండస్ట్రీకి ఉంది. అయితే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున మొదటగా దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు . నాగచైతన్య పుట్టాడు .. ఆ […]
సెట్స్ లో చైతుకి గోరుముద్దలు తినిపిస్తున్న సందడి చేసిన సాయి పల్లవి.. అమ్మడి అల్లర్లు చూస్తే నవ్వేస్తారు (వీడియో)..!!
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. అందం, అభినయంతో ఏంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ.. అమ్మడిని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి పలు సినిమా ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ.. బాలీవుడ్ లో రామాయణంతో పాటు మరో […]
కోపం వస్తే హీరోయిన్ రష్మిక మందన్నా ఏం చేస్తుందో తెలుసా..? ప్రతి అమ్మాయికి ఈ క్వాలిటీ ఉంటే పండగే పండగ..!
కోపం రాకుండా ఎవరుంటారు .. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది .. ఒకానొక సందర్భంలో కోపం ఎక్కువగా వస్తుంది ..బరస్ట్ అయ్యే సిచువేషన్ కూడా వస్తాయి .. సినిమా ఇండస్ట్రీలో ఇంకా ప్రెజర్స్ ఎక్కువ ..హీరోలు హీరోయిన్లు ప్రెషర్స్ తట్టుకోలేక పలుసార్లు స్టేజి పైనే కోపం పడుతూ ఉంటారు. అయితే చాలామంది కోపం వచ్చినప్పుడు అరిచేస్తూ తిడుతూ.. తమ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తారు . చాలా రేర్ గా మాత్రమే తమ కోపాన్ని కంట్రోల్ […]
మహేష్ బాబు తన కెరియర్ లో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన ఒకే ఒక్క సినిమా ఇదే.. ఎందుకంటే..?
మహేష్ బాబు ..టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా …? నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ గా రాజ్యం ఏలేస్తున్నాడు . ఆయన చివరిగా నటించిన సినిమా గుంటూరు కారం . అఫ్కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. కానీ మహేష్ నటన టూ గుడ్ అంటూ ప్రశంసలు దక్కించుకుంది […]
షుగర్ పేషెంట్స్ దానిమ్మ తినవచ్చా.. డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..?!
మధుమేహం లేదా షుగర్ వ్యాధి ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఆహారపు అలవాట్లు, శరీరక శ్రమ లేకపోవడం కారణంగా కోట్లాదిమందిని వేధిస్తుంది. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. జీవితకాలం దానితో పోరాడుతూ ఉండాలి. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ ఆరాన్ని పడితే ఆ ఆహారాన్ని తీసుకోకూడదు. ఏది తినాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రూట్స్ జోలికి అసలు వెళ్ళరు. ఎందుకంటే ఫ్రూట్స్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా […]
రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ రిజెక్ట్ చేసిన పవన్.. ఏ సినిమా అంటే..?!
దర్శకధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్‌లగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో దర్శక దిగ్గజంగా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సక్సెస్ తప్పించి.. ఫెయిల్యూర్ లేని దర్శకుడుగా 24 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు రాజమౌళి. అలాంటి రాజమౌళితో సినిమా అవకాసం వస్తే బాగుంటుందని చిన్న హీరోల […]
క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.. సర్దుకుపోవాలి అంటూ..?!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పటికీ 300కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న రమ్యకృష్ణ.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లో శివగామి పాత్రలో మెప్పించింది. ప్రభాస్ తర్వాత అంతగా పాపులారిటీ దక్కించుకున్న […]
కేవలం తారక్ కోసమే అలాంటి పని చేశా.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మగధీరతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించిన కాజల్.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక […]