సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా కోడలు ఉపాసనని ఏకీపారేస్తున్నారు జనాలు. ఎంత మంచిగా సోషల్ మీడియాలో ఉపాసన పోస్టులు పెడుతూ ఉంటుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు ఉపయోగకరమైన పోస్టులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది . పుట్టింటి నుండి ఎంత క్రేజ్ సంపాదించుకుందో అధే విధంగా అత్త ఇంటి నుండి కూడా సంపాదించుకుంది. భర్త రాంచరణ్ కు తగిన భార్య అనిపించుకున్న ఉపాసనను ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఏకేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య […]
Category: Latest News
ఈ పిక్ లో సమంత చేతికి ఉన్న వాచ్ కాస్ట్ తెలిస్తే మతిపోతుంది.. స్పెషాలిటీస్ ఏంటంటే..?!
టాలీవుడ్ స్టార్ట్ బ్యూటీ సమంతకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ విదేశాల్లో ట్రీట్మెంట్ కోసం సినిమాలకు దూరమైంది. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు రీ ఎంట్రీకి సిద్ధమవుతుంది. ప్రస్తుతం సమంత ఎటువంటి సినిమాల్లో నటించకపోయినా.. వరుస ఫోటోషూట్లతో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా […]
తారక్ నటించిన సినిమాలలో చిరంజీవికి నచ్చిన సినిమా ఏంటో తెలుసా.. ఎన్టీఆర్ తల్లికి కూడా అదే ఫేవరెట్ మూవీ..?!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి దాదాపు నాలుగు శతాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్.. పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వశిష్ఠ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో చిరంజీవికి నచ్చిన యంగ్ హీరోలలో […]
సౌందర్య రహస్య వీలునామాలో అలా రాసిందా..? ఇన్నాళ్లకు బయట పడిన నిజం..!
సౌందర్య.. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న అందరికీ బాగా నచ్చేసే హీరోయిన్ . ఈమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ జనాలు ఇప్పటికీ ఆమెను ఆరాధిస్తూ ఉంటారు . ఆమె పేరుని జపిస్తూ ఉంటారు . దానికి కారణం సౌందర్య మంచితనం. సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటారు. అప్పట్లో మహానటి సావిత్రి గారి తర్వాత సౌందర్య […]
తమన్నాను చూసుకునే ..పూజ హెగ్డే – కృతి శెట్టి అలా చేశారా..? కెరియర్లో బిగ్గేస్ట్ మిస్టేక్..!
జనరల్ గా తప్పులు అందరూ చేస్తూ ఉంటారు . ఆ తప్పులను సరిదిద్దుకున్న వాళ్ళే లైఫ్లో సెటిల్ అవ్వగలరు . అయితే ఒకే తప్పును ముగ్గురు హీరోయిన్స్ కామన్ గా చేస్తే అది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ప్రెసెంట్ అలాంటి ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అందాలను ఎక్స్ప్రెస్ చేసే హీరోయిన్స్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది . అందాలను విప్పి […]
రంగస్థలం కాదు అంతకుమించి RC17 లో మరో స్టార్ హీరో ..సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!
ప్రజెంట్ ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఒకే సినిమాపై పడ్డాయి . ఆ సినిమా మరేదో కాదు చరణ్ -సుకుమార్ సినిమా. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అవ్వడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా ఈ సినిమాకి […]
ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేక .. పెళ్లే వద్దనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నదాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదు . ఎందుకంటే కడుపుకి అన్నం కూడా తినకుండా రకరకాల డైట్లతో వ్యాయామాలతో బాడీని కష్టపెట్టుకుంటూ ..కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి చూస్తూ ఉంటారు . కొంతమంది హీరోయిన్స్ పెళ్లి వరకే ఇలా చేస్తారు ..పెళ్లి తర్వాత అన్ని వదిలేస్తారు . అయితే కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇవి కంటిన్యూ చేస్తారు. […]
ఆ ఒక్క తప్పు చేస్తే పుష్ప2.. అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమా..? జాగ్రత్త సుకుమార్..!
ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఎక్కడ మంచి ఉంటే అక్కడ చూడు కచ్చితంగా ఉంటుంది . ఎక్కడ మనిషిని పొగిడే వాళ్ళు ఉంటారో అక్కడ మనిషిని డౌన్ ఫాల్ చేయడానికి కూడా జనాలు రెడీగా ఉంటారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతున్న ఒకే ఒక్క పేరు పుష్ప .. పుష్ప రాజ్. పుష్ప2 సినిమా కోసం జనాలు […]
విజయ్ దేవరకొండ కంటే ముందే రష్మిక ప్రేమించిన తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
సోషల్ మీడియాలో నిజం కన్నా అబద్ధం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు జనాలు . బహుశా ఇది నిజమే అనాలి ఎందుకంటే..? సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టార్ టాప్ సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రష్మిక మందన్నా..నేషనల్ క్రష్.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. […]