చిరు, బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలు హిట్ అయినా కాకపోయినా.. ఈ ఇద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గదు. రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉండడం విశేషం. ఐదు పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు పోటీగా ఉన్న ఈ లెజెండ్ యాక్టర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని ఫీల్ అయ్యే […]
Category: Latest News
పెళ్లికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న లవ్ బర్డ్స్.. ఇటలీలో హీరో, హీరోయిన్ ఫొటోస్ వైరల్..?!
హీరో, హీరోయిన్‌లు సిద్ధార్థ, అధితి రావ్ హైదారి ఇదందరు గత కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్ లో ఉంటూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట ప్రైవేట్ గా నిశ్చితార్థం చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే పెళ్లికి ముందే ఈ లవ్ బర్డ్స్ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇటలీ వెళ్లారు. పెళ్లికాకముందే వీరిద్దరూ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ క్లోజ్ గా దిగిన ఫొటోస్ సోషల్ మీడియా […]
యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న శర్వనంద్ ‘ మనమే ‘ ట్రైలర్.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ మనమే. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 7 , 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కృతి శెట్టికి సరైన హిట్ పడి సంవత్సరం దాటుతుంది. ఈ క్రమంలో మనమే సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తోంది ఈ అమ్మడు. ఇక కొద్ది రోజుల క్రితం మనమే సినిమా ప్రమోషన్స్ లో […]
RC16 ఒక సెట్ కోసం కోట్లలో ఖర్చు చేసిన ప్రొడ్యూసర్స్.. బడ్జట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ మొదలైన దగ్గర్నుంచి సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమాను నటిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ తుది దశకు చేరడంతో […]
పవన్ కళ్యాణ్ గెలిస్తే మొదట ట్రోలర్స్ అటాక్ చేసేది ఆ మెగా హీరోనే.. ఎందుకంటే..?
పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ .. పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు . ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది ..ఆయనకు సపోర్ట్ చేయాలి […]
పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఏం చేస్తుందో తెలుసా..?
పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ చాలామంది స్టార్స్ కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలి అంటూ ఈ స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏపీ రాజకీయాలలో కూడా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కేవలం మరికొద్ది గంటల్లోనే ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం […]
కూటమి అధికారం చేపడితే పవన్ కళ్యాణ్ కి బొక్క పడుతుందా..? ప్లస్ గా మారుతుందా..?
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుంది అన్న విషయమే హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది . మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది . దీంతో ఏపీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది . చాలా చోట్ల 144 సెక్షన్ విధించారు . అంతేకాదు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా సెక్యూరిటీ క్రియేట్ చేశారు. కాగా పలువురు మీమర్స్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రాజకీయ […]
చంద్రబాబు నాయుడు గెలిస్తే మొట్టమొదటిగా చేసే పని అదేనా..? రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసేసాడా..!?
ఈ మధ్యకాలంలో పెళ్లికి వెళ్లిన .. బర్త్డ డే లకు వెళ్లిన.. ఫంక్షన్స్ కి వెళ్ళిన.. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ . ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడు మనం గిఫ్ట్ ఎత్తుకు వెళ్తాం.. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వనే ఇస్తారు ..చాలా ట్రెండీగా మారిపోయింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థాయిని బట్టి ఇస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలల్లో సైతం […]
మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. అందరికీ కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ బిహేవియర్…!?
పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయాలలో పవర్ ఇవ్వబోతున్నాడు.. పవర్ రాబట్టబోతున్నాడు.. పవర్ తెచ్చుకోబోతున్నాడు.. ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అనే డైలాగ్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . త్వరలోనే ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న కామెంట్స్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా […]