ఇండియన్ మూవీ లో ‘ సలార్ ‘ సరికొత్త రికార్డ్.. అదేంటంటే..?!

రాజమౌళి తర్వాత ప్రభాస్ లాంటి సాలిడ్‌ కటౌట్‌ను ప్రశాంత్ నీల్‌ మాత్రమే పర్ఫెక్ట్ గా వాడుకున్నారు అంటూ అభిమానులు ఇటీవల వచ్చిన సలార్ సక్సెస్ తో తెగ సంబ‌రాలు చేసుకున్న‌ సంగతి తెలిసిందే. మూడు గంటల రన్ టైం తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను భారీ లెవెల్ ఆకట్టుకుంది. దీంతో సిని లవర్స్ కోసం రిపీటెడ్ గా షోలు వేశారు మేకర్స్. స్టోరీ గందరగోళంగా అనిపించినా.. సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ ముందు అవన్నీ డీలా ప‌డిపోయాయి. […]

చరణ్ -ఎన్టీఆర్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సరే హ్యాపీగా లేని జాన్వి కపూర్.. కారణం అదేనా..?

జాన్వి కపూర్ ..శ్రీదేవి ముద్దుల కూతురు .. ఆ స్టేటస్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది .. ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు .. ఎందుకంటే ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంది . శ్రీదేవి కు ఉన్న స్టేటస్ తో పలుకుబడితోనే జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా ఎన్టీఆర్ సరసన డెబ్యూ ఇచ్చె ఛాన్స్ జాన్వి కపూర్ అందుకుంది […]

ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా రీ రిలీజ్ చేస్తే నా.. రచ్చ రంబోలానే..!

పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఈ పేరు ఎలా ఇండస్ట్రీలో టామ్ టామ్ అవుతుందో మనందరం చూస్తున్నాము. కొందరు పవన్ కళ్యాణ్.. మరికొందరు పవర్ స్టార్ .. మరి కొందరు పిఠాపురం ఎమ్మెల్యే గారు ..రకరకాల పేర్లతో పవన్ కళ్యాణ్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదే మూమెంట్లో సరికొత్త విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా.. ఈ క్రేజీ మూమెంట్లో […]

ప్రభాస్ తర్వాత సందీప్ రెడ్డివంగా వర్క్ చేయబోయేది ఏ హీరోతోనో తెలుసా.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని కాంబో..!

సందీప్ రెడ్డి వంగ ..ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్స్ ఉన్నా కూడా యంగ్ జనరేషన్ బాగా లైక్ చేసే డైరెక్టర్ . యానిమల్ సినిమాతో బిగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బోల్డ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. యానిమల్ సినిమాలో కొన్ని సీన్స్ గాను ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్కి కూడా గురయ్యారు . బడా బడా ప్రముఖులు.. ప్రముఖ రాజకీయ నేతలు ..స్టార్స్ ఆయన సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ బాగోవు అంటూ […]

సమంత -రష్మిక- శ్రీ లీల ఈ ముగ్గురు ఫేవరెట్ హీరో ఒకరే.. ఎవరో తెలుసా..?

ఒక్కొక్కరికి .. ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటారు ..ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఒకే హీరో ఫేవరెట్ గా మారాలి అని లేదు.. మరీ ముఖ్యంగా స్టార్స్ కి అయితే అసలు అలాంటి మ్యాచ్ లు కలవవు.. అయితే అలా కలిసిందా వాళ్లు నిజంగా రేర్ టేస్ట్ అనే చెప్పాలి. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో వైరల్ గా మారింది . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ […]

కోలీవుడ్ లో సూర్య ..టాలీవుడ్ లో ఈ హీరో.. పూజకు కొత్త లైఫ్ ఇవ్వబోతుంది వీళ్లే..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ అభిమానులు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు .. బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే.. కెరియర్ సగంలో ఎలా బ్లాస్టింగ్ రేంజ్ లో డిజాస్టర్ గా మారిందో మనం చూసాం .. కెరియర్ పిక్స్ లో వెళ్తూ ఉండగానే ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పూజా కెరీర్ డమాల్ అంటూ పడిపోయింది . బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలను అందుకోవడం.. అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవడం […]

లిప్ కిస్ తోనే టెంప్ట్ చేస్తున్న చరణ్ బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్స్ ఎలా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారో మనం చూస్తున్నాం . కొంతమంది దారుణాతి దారుణంగా ప్రైవేట్ ఫొటోస్ సైతం వాళ్లే పోస్ట్ చేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా చరణ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అమీ జాక్సన్ ఎలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుందో అందరికీ తెలిసిందే . తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో చిలౌట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసింది . వీటిల్లో […]

అలియా భట్ కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా? ఏకంగా ఇంట్లో ఫోటో కూడా పెట్టేసుకుందా..?

అలియాభట్ ..బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ .అలియాభట్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి .. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా తన లైఫ్ని ఎలా తనకు నచ్చినట్లుగా గడపాలి అనుకుంటుందో అదే విధంగా గడుపుతుంది . అంతేకాదు అలియాభట్ గురించి తాజాగా ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. […]

తారక్ రిప్లైకి ..ఆ ఒక్క పదం వాడి..నందమూరి అభిమానులకి కొత్త డౌట్లు క్రియేట్ చేసిన చంద్ర బాబు..!!

సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం కామన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని బాగా ట్రెండ్ చేశారు జనాలు. అదేవిధంగా ట్రోల్ చేశారు . ఫైనల్లీ ఏపీలో భారీ విజయంతో కూటమి అధికారం చేపట్టబోతుంది .. మరి కొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. దీనికి ప్రత్యేక పరోక్షక కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]