వామ్మో.. కలలో కాకి ఇలా కనిపిస్తే అలా జరుగుతుందా..? దాని వెనక ఉన్న లాజిక్ ఇదే..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి. కొంతమంది వాటిని పట్టించుకుంటారు మరికొందరు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోరు. సాధారణంగా హిందూ శాస్త్రంలో ఉన్న స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలోకి కాకి క‌నుక వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు కాకి కలలోకి ఎందుకు వస్తది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కాకిని కలలో చూడడం అస్సలు మంచిది కాదు. కానీ కొన్ని ప్రత్యేకమైన కలల్లో మనకు కనిపించిన విధానం ప్రకారం అవి […]

వైరల్ గా మారిన రష్మీక ఫేక్ వీడియో..!!

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. త్వరలోనే రణబీర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉన్న రష్మిక పుష్ప చిత్రంతో ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లోనే కాకుండా మరో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా అభిమానులకు టచ్ […]

అదృష్టం మీ ఇంటి తలుపు తట్టే ముందు కలిగే సూచనలు ఇవే..అస్సలు మిస్ చేసుకోకండి..!!

సాధారణంగా అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ అదృష్టం మాత్రం ఎప్పుడో కానీ తలుపుతట్టదు. ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం దొరకడం లేదు. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ అదృష్టం కలిసి వచ్చేముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో నిపుణులు చెప్పకనే చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బరి పువ్వు: ముఖ్యంగా ఇంట్లో పూజలో కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని సూచన. 2. […]

టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల వారసులు ఎవరంటే..?

ఇండ‌స్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఎంతోమంది నట వర‌సులుగా అడుగు పెడుతూ ఉంటారు. కొంతమంది హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌గా.. మరి కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్ల కుమారులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో చాలామంది సక్సెస్ కాగా కొంతమంది మాత్రం ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక కొంతమంది ఎంత ప్రయత్నించినా సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుల కొడుకులు ఎవరు ఇప్పుడు ఒకసారి చూద్దాం. […]

వరుణ – లావణ్య రిసెప్షన్ పిక్స్ వైరల్.. విచ్చేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరంటే..?

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలా వివాహం వైభవంగా ఇటలీలోని టస్కానీలో జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు. ఇక తాజాగా ఈ జంట హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు ఎంతోమంది ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు హాజరైన అతిధులను, సినీ ప్రముఖులను అందరిని తండ్రి నాగబాబు దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. రిసెప్షన్ హైదరాబాద్ […]

డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం సంజయ్ దత్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

ఇటీవల స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో రామ్ పోతినేని.. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. హై అటెన్షన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రానగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ చిత్రాన్ని సిక్వల్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ బ్యానర్ పైన […]

జబర్దస్త్ షో కి కొత్త యాంకర్.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. బుల్లితెర పైన రికార్డు స్థాయిలో టిఆర్పి రేటు సాధిస్తున్న కామెడీ షో గా పేరు పొందింది. మొదటినుంచి ఇప్పటివరకు బుల్లితెర పైన సత్తా చాటుతున్న ఈ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్స్ సైతం తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకులలో సంపాదించుకున్నారు. ఇప్పుడు చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ వెండితెర పైన రాణిస్తూ ఉన్నారు. కొంతమంది […]

స్కంద సినిమాలో రామ్ డబుల్ యాక్షన్ గా ఎవరు నటించారో తెలుసా..?

యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తో ఉన్నది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అయ్యి 90 కోట్లతో తీస్తే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో రామ్ అభిమానుల సైతం మరొక చెత్త సినిమా తీశారని కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమా పైన చాలా దారుణమైన […]

పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్ అమలాపాల్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మొదట ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. కానీ అవేవీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో కోలీవుడ్ లోనే సెటిల్ అయింది. అమలాపాల్ కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో […]