మంగళవారం సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…

‘RX100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవరం’ అనే మిస్టీరియస్ థ్రిల్లర్ కోసం జతకట్టారు. ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్‌తో చిల్లింగ్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నవంబర్ 17న పలు భాషల్లో విడుదల కానుంది. అయితే శనివారం, మేకర్స్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్ గా […]

చరణ్-రష్మిక కాంబోలో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..సెట్ అయ్యుంటే పుష్ప కి అమ్మ మొగుడి లాంటి హిట్ అందుకునేదిగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో మిస్ అవుతూ ఉండడం సర్వసాధారణం. ఇండస్ట్రీలో చాలా కాంబో ఇలాగే మిస్ అయ్యాయి. అయితే ఒకసారి మిస్సయిన ఆ కాంబో సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది . అలాంటి ఓ కాంబోనే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా. మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరో హీరోయిన్లు. ఇద్దరి కాంబోలో సినిమా రావాలి అని […]

కోలీవుడ్ ఖతం.. మాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన సునీల్..

తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు. మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ […]

“మంగళవారం సినిమాలో పాయల్ నే హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో తెలుసా..?” టాప్ సీక్రేట్ రివీల్ చేసిన బన్నీ..!!

పాయల్ రాజ్ పుత్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాల్లోనే బోల్డ్ గా నటించి అభిమానులను అట్రాక్ట్ చేసింది . ఇప్పుడు మంగళవారం అనే మరో బోల్డ్ సినిమాలో నటించింది . ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ […]

మృణాల్‌తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి సెలబ్రేషన్స్.. పిక్ వైరల్..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ లో విపరీతంగా హైప్స్ పెంచేసింది. ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న నిర్మాతలు దీపావళి సందర్భంగా సినిమా నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త స్టిల్ విజయ్, మృణాల్‌లను పండుగ దుస్తులలో చూపిస్తూ, […]

బిగ్ బ్రేకింగ్: అర్ధ రాత్రి ఇంట్లో మందు పార్టి.. బిగ్ బాస్ హిమజ అరెస్ట్..!?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్ పార్టీలు అంటూ ఎలా హద్దులు మీరి పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చేతిలో డబ్బున్న వాళ్ళు భయం భక్తులు లేకుండా అర్ధరాత్రి పూట పార్టీలు అంటూ రెచ్చిపోతున్నారు. కొంతమంది పబ్బులకు వెళ్లి పార్టీలు చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది ఇంట్లోనే అలా ధీమ్ క్రియేట్ చేసి పార్టీలు చేసుకుంటున్నారు . రీసెంట్గా అలా చేసినందుకుగాను బిగ్ బాస్ హిమజను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో […]

“అసలు ఆనందం అంటే ఏంటి..?”.. సమంత ఆన్సర్ వింటే జుట్టు పీక్కోవాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సమంత ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది అన్న విషయం తెలిసిందే . రీసెంట్గా ఆమె మయోసైటీస్ వ్యాధి కోసం చికిత్స తీసుకోవడానికి భూటాన్ వెళ్ళింది . అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. అంతేకాదు ఓ అభిమాని “అసలు ఆనందం అంటే […]

” భర్త వేరే అమ్మాయితో ఉంటే అస్సలు తప్పు కాదు “… సింగర్ చిన్మయి సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ సింగర్ చిన్మయి మనందరికీ సుపరిచితమే. మొదట చిన్మయి ప‌లు సినిమాలలో సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సింగర్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో పాటలు సైతం పాడింది. ఇక డైరెక్టర్ రాహుల్ ను పెళ్లి చేసుకుని అన్నిటికీ దూరమైంది. వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా కలిగారు. ప్రస్తుతం చిన్మయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు […]

తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ కస్తూరీ శంకర్..!!

మోడల్  గా  కస్తూరి యాంకర్ గా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలను నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉంది నటి కస్తూరి శంకర్.. కెరీయర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నట్టుగా తెలియజేసింది. తాజాగా కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను సైతం తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. నటి కస్తూరి అసలు పేరు సుమతి […]