వెయ్యి కోట్లు కొట్టిన కల్కి ఆ చిన్న సినిమా ముందు నథింగా.. అశ్వినీ దత్ కు అంతాల లాభాలు తెచ్చి పెట్టిన సినిమా ఏంటంటే.. !

ఈ ఏడాది రిలీజై అత్యధిక గ్రాస్‌వ‌సూళ్ళు కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ప్రభాస్ మార్కెట్‌ను మరింతగా పెంచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ లోనే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. ప్రస్తుతం వెయ్యి కోట్లు మార్క్ దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ఆర్‌ఆర్ఆర్ […]

ఎన్టీఆర్‌కు పొంచి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్.. తప్పితే దేవర రికార్డ్ బ్రేక్‌చేసినట్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన‌ స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రాజమౌళి. ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన తెర‌కెక్కించిన ప్రతి సినిమాలో 100% సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న జక్కన్న.. పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి సిరీస్‌లతో పాటు, […]

తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ సినిమా అర్థం కాలేదన్నా నెటిజన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హనుమాన్ హీరో..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ‌ను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది […]

బ‌న్నీ – సుకుమార్ మ‌ధ్య వివాదం.. షాకింగ్ విష‌యాలు రివీల్ చేసిన టీం..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్‌ కాంబినేషన్లో తెర‌కెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్‌గా పుష్ప 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్ స‌మ‌యంలో బన్నీ – సుకుమార్ మధ్యన ఏవో వివాదాలు జరిగాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం సుకుమార్ చెప్పిన మాట వినకుండా అల్లు అర్జున్ గడ్డం […]

రైల్వే గేట్ ప‌క్క‌న ఆ న‌టుడి డెడ్ బాడీ.. క‌న్నీళ్ళ ఆగ‌లేదు ముర‌ళీమోహ‌న్ ఎమోష‌న‌ల్..

జగమేమాయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సీనియర్ హీరో మురళి మోహన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాసరి నారాయణ డైరెక్షన్ లో వ‌చ్చి తిరుపతి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ జయభేరి గ్రూప్ సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక […]

సాయి పల్లవి ఆ 6 టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయ‌దు..?

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్‌గా సాయి పల్లవి క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సినిమాలతోనే భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అయినా.. కంటెంట్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తుంద‌న్న సంగతి తెలిసిందే. ఇక ఎక్కడ చూసినా స్టార్ హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతుంటే.. ఈ జనరేషన్ లో కూడా సావిత్రి, సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్లలా.. కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే ఇంపార్టెన్స్ […]

నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పిలిచేది ఆ హీరోనే.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ ..!

సీనియ‌ర్‌ స్టార్ హీరోయిన్ టబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ను వదిలి చాలా కాలమైనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. త‌ర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్క‌డ అవ‌కాశ‌ల‌ను ద‌క్కించుకుంటూ న‌టిస్తుంది. చివరిగా బాలీవుడ్ లో అరుణ్ మే కహా దుంత సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గ‌ణ్‌ సరసన నటించిన ఈ అమ్మడు.. […]

స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. కాల్ చేసి ఒక్క రోజులో 17 సినిమాలు క్యాన్సిల్‌..?

సినీ ఇండస్ట్రీలో మొదటినుంచి ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు చాలా కామ‌న్. ఇటీవల కాలంలో ఇవి మరింతగా వినిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు ఎంత ఘనంగా వివాహం చేసుకున్నా అవి పెద్దగా హైలెట్ కావు. అదే ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తులు, స్టార్ సెలబ్రెటీల వివాహం అంటే అది మీడియాకు పెద్ద వార్త. ఇప్పుడైతే కాస్తో కూస్తో పరవాలేదు కానీ.. గతంలో పెళ్లయిన హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మరో హీరోయిన్ తో ప్రేమలో పడి మొదటి […]

అక్కినేని సడన్గా చెన్నై నుంచి హైదరాబాద్‌కు మ‌కాం మార్చడానికి కారణం ఆ హీరోనేనా.. !

టాలీవుడ్ సినీ దిగ్గ‌జం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్.. తొలినోళ్లల్లో చెన్నైలో గడిపేవారు. అయిన తన సినిమాలను తెలుగుతో పాటు తమిళ్లోను రిలీజ్ చేసి స్టార్‌డం సంపాదించుకున్నారు. అప్పటి స్టార్ హీరోలంతా త‌మ సినిమాలు తమిళ్, తెలుగు రెండు భాషల్లో విడుదల చేసి పాపులర్ అయిన వారే. అయితే కొన్నళ‌కు స‌డ‌న్‌గా చెన్నై నుంచి మక్కాం మార్చేసి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాడు అక్కినేని. చాలామంది ఆ టైంలో అందరూ టాలీవుడ్ హైదరాబాద్‌కి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కినేని కూడా అక్కడికి […]