రాజమౌళి ఇతర రైటర్ల కథలు ఎందుకు తీసుకోడో తెలుసా… అక్క‌డే ఉంది మెలిక‌..?

టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. తను తెర‌కెక్కించే ప్రతి సినిమాతో 100% సక్సెస్ అందుకొని స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి దాదాపు తన సినిమాలకు ఇతర ఏ రైటర్ల కథలను ఎంచుకొర‌న్న సంగతి తెలిసిందే. కేవలం తను తెర‌కెక్కించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు […]

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాస్టింగ్ అప్డేట్ వైరల్.. షూట్ ప్రారంభించేది ఎప్పుడంటే..?

నందమూరి నట‌సింహమ‌ బాలయ్య నట‌వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న మోక్షజ్ఞకు.. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మొదటి సినిమా కూడా సెట్స్‌పైకి రాకముందే.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మోక్షజ్ఞ.. తన మొదటి సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నటిస్తున్నాడని.. కొద్ది రోజుల క్రితమే వార్తలు వైరల్ అయ్యాయి. హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ షీట్ అందుకున్న ప్రశాంత్ వర్మ అయితేనే.. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సరైన దర్శకుడుని […]

తమన్నాను క్షమాపణలు కోరిన సీనియర్ నటుడు.. అంత పెద్ద తప్పు ఏం చేసాడంటే..?

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరితోనూ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్‌డంతో కొనసాగుతున్న తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఓ సీనియర్ నటుడు తమన్నాకు క్షమాపణలు చెప్పాడంటూ వార్తలు […]

హిట్ డైరెక్టర్‌తో సినిమాకు చైతు గ్రీన్ సిగ్నల్… ఆ స్టార్ హీరోయిన్‌తో మ‌ళ్లీ రొమాన్స్..!

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి డైరెక్షన్‌లో తండేల్‌ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూకి జంటగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. యథార్థ సంఘటన ఆధారంగా సముద్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథ‌గా తెర‌కెక్కిస్తున్నాడు చందు మండేటి. మత్స్యకార యువకుడిగా చైతన్య ఇందులో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకుండానే.. మరో సినిమాకు చైతన్య గ్రీన్ […]

సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం పై ఆసక్తితో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రానిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. నటన అంటే ప్రాణంగా ప్రేమించి అదే వారి కెరీర్‌గా ముందుకు కొనసాగుతున్న వారు ఎన్నో సందర్భాల్లో పాత్రలో ఒదిగిపోయి జీవించడంతో ప్రేక్షకుల ప్రశంసలు అందించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పాత్ర డిమాండ్ చేసినప్పుడు వారు కూడా ఆ పాత్రలో మోల్డ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పాత్రల కోసం బాడీ లుక్స్ […]

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

సినీ ఇండస్ట్రీలో ఒక్క చిన్న అవకాశం దొరికితే చాలు నటనలో సత్తా చాటుకుని స్టార్ హీరోస్గా మారిపోదామని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెండి తెరపై బీభత్సం సృష్టిస్తారు. కాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా బ్యాగ్రౌండ్ ఉండాలని అప్పుడే రాణించగలుగుతామని భావించేవారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కేవలం టాలెంట్ తో తమ సత్తా చాటి స్టార్ హీరోలుగా హీరోయిన్గా ఎదిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. […]

తార‌క్‌కు అలా పిలిస్తే కోపం న‌షాళానికంటుతుందా.. వాళ్ళ‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడా..?

నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా, స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న ఈయనకు.. ఇప్పటికే రెండు మూడు నిక్ నేమ్స్, బిరుదులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న నిక్ నేమ్స్ లో ఒక్క పేరు పెట్టి పిలిస్తే మాత్రం కోపం నషాలానికి అంటేస్తుందట. నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడట. ఇంతకీ ఆ నిక్‌నేమ్ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి […]

చిరు – బాల‌య్య‌లో ఫేవ‌రేట్ ఎవ‌రో చెప్పేసిన సిమ్రాన్‌… ఇంత షాక్ ఇచ్చిందేంటి..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సిమ్రాన్.. వెంకటేష్ హీరోగా తెర‌కెక్కిన కలిసుందాం.. రా.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినా బాలయ్య, చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన్న ఈ అమ్మ‌డు.. బాలయ్యతో నువ్వు వస్తావని, నరసింహనాయుడు సినిమాలో న‌టించి మెప్పించింది. ఇక‌ చిరుతో మృగరాజు, డాడీ సినిమాలో నటించింది. ఇక చిరంజీవితో కలిసి నటించిన అన్నయ్య సినిమాలో.. అటకావాలా.. పాట కావాలా సాంగ్‌తో చిందులేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు కంటే తమిళలో ఎక్కువ […]

‘ డార్లింగ్ ‘ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా..? పట్టా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టి.. మల్లేశం, బలగం సినిమాతో హీరోగా మారిపోయాడు ప్రియదర్శి. ఇతను హీరోగా నటించిన తాజా మూవీ డార్లింగ్. గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ధియేటర్స్‌లోకి వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంది.. సినిమాతో ప్రియదర్శి హిట్ కొట్టడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం. ప్రియదర్శి(రాఘ‌వా) పెళ్లి చేసుకోవడం, హనీమూన్ కి భార్యని ప్యారిస్ తీసుకువెళ్ళ‌డం లక్ష్యంగా చిన్న‌ప‌టినుంచి బ్రతుకుతూ […]