ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న SSMB29. యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇక తాజాగా జరుపుకున్న మహేష్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఏదురైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మూవీ టీం దృష్టి అంత SSMB29 […]
Category: Latest News
చిరు, బాలయ్య ఇద్దరు లెజెండ్రీ హీరోల మధ్య ఉన్న ఈ పాప.. టాలీవుడ్ బడ ఫిగర్.. గుర్తుపట్టారా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా చిరు, బాలయ్య పోటాపోటీగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరికి ఎవరికి వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హీరోల ఫైట్, డ్యాన్స్ డైలాగ్‌లను అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుర్ర హీరోలకు పోటాగా నటిస్తూ బిగ్‌స్క్రీన్‌పై అదరగొడుతున్నారు. ఇక […]
నాని పిల్ల జమిందార్ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది..?
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభంలో నటించి సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో పిల్ల జమిందార్ సినిమా ఒకటి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో నాని సరసన బిందు మాధవి, హరిప్రియ హీరోయిన్లు గా నటించి మెప్పించారు. బిందు మాధవి సిటీకి చెందిన మోడరన్ గర్ల్ గా మెప్పిస్తే.. అచ్చ తెలుగు పదహారణాల తెలుగింటి ఆడపడుచు గా హరిప్రియ.. సింధు పాత్రలో నటించి ఆకట్టుకుంది. […]
ఆ హీరోయిన్‌తో కౌగిలింత సీన్ కావాలనే 17 టేకులు.. సెన్సేషనల్ మ్యాటర్ రివిల్..!
మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటీ రాష్ట్ర సీఎం పిసరయి విజచన్‌కి తాజాగా నివేదికను అందించింది. ఈ రిపోర్టులో ఎన్నో షాకింగ్ విషయాలు రివిల్ అయ్యాయి. కమిటీలో నటి శారదా, మాజీ ఐఏఎస్ అధికారి కేబీ వచ్చల కుమారి సభ్యులుగా హాజరయ్యారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో ఆఘాయిత్యాలు వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ తో పాటు లైంగిక దోపిడీకి సంబంధించిన […]
మరోసారి వాయిదా పడనున్న పుష్ప 2.. అల్లు అర్జున్ క్లారిటీ..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రూల్.. పుష్పది రైస్ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ […]
ఈ రెండు పిలకల చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీలోనే డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?
ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు అడుగు పెట్టి రాణించిన తర్వాత ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా త్రో బ్యాక్ థీంతో ఈ పై ఫోటోలో రెండు పిలుకలతో క్యూట్‌గా ముద్దొస్తున్న చిన్న పాప ఫోటో ఒకటి తెగ వైరల్ గా మారుతుంది. ఈ చిన్నది ఇప్పుడు ఓ డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్. తెలుగులో పలు సినిమాలో నటించిన ఈ అమ్మడు హిందీలోను ఎన్నో సినిమాల్లో […]
‘ ఇంద్ర ‘ 175 డేస్ సెలబ్రేషన్స్‌లో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయా.. ఎన్టీఆర్ పై చిరు ముందే ప్రకాష్ రాజ్ సెటైర్లు..!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు.. ఎంతో మంది టాలీవుడ్ హీరోల అభిమానులు కూడా ఎంత ఇష్టంగా చూసిన సినిమా ఇంద్ర. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయంతో సునామీ సృష్టించింది. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి.. ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన ఇంద్ర.. కొన్ని ప్రాంతాల్లో అయితే కొత్త బెంచ్ మార్కులు కూడా క్రియేట్ చేసింది. ఈ […]
బయట హీరో పై ఎనలేని ప్రేమ.. చిరుకి మాత్రం మొక్కుబడిగా విషెస్.. బన్నీ తీరుపై ఫ్యాన్స్ ఫైర్..!
గతంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్యన ఎలాంటి బాండింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు, మెగా అంటూ రెండు కుటుంబాలుగా కాకుండా.. మెగా ఫ్యామిలీ అంటూ అందరినీ కలిసి మెగా ఫ్యాన్స్ ఎంతో గౌరవంగా ఆరాధించేవారు. అయితే అల్లు అర్జున్.. మెగా, అల్లు ఫ్యామిలిలను రెండుగా విభజించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నెటింట మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలయ్యాయి. స్టార్ హీరో స్థానంలో ఉండి ఎలాంటి హీరో కూడా.. […]
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన నా పాత్రే నాకు ముఖ్యం :శ్రద్ధా కపూర్
ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించాలన్నా.. అందులో నా పాత్రే నాకు చాలా ముఖ్యం అంటూ స్టార్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇటీవల చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల స్త్రీ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ.. బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌తో కలిసి పనిచేసే […]









