చిరంజీవిని సహాయం అడిగిన సీనియర్ హీరోయిన్.. నో చెప్పడంతో నెగిటివ్ ప్రచారం ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్‌గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సీనియర్ స్టార్ చిరంజీవి. తన సినీ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఎక్కువగా తన సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్లలో రాధా, రాధిక, విజయశాంతి, సుహాసిని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా చిరంజీవితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. కాగా బిగినింగ్ లో చిరంజీవి, సుహాసిని టామ్ అండ్ జెర్రీలా ఉండే వారట‌. ఈ విషయాన్ని సుహాసిని […]

ది గోట్ మూవీ విజయ్ కార్ నెంబర్ గమనించారా.. తానే సీఎం అని భలే చెప్పాడుగా..!

ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన సౌత్ సినిమాల్లో ది గోట్ సినిమా కూడా ఒకటి. దిగోట్ సినిమా కోసం విజయ్ దళపతి ఎంతో కష్టపడినా స్టోరిపట్టు లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల్లో విజయ్ ఉపయోగించిన కారు నెంబర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో విజయ్‌ కార్ నెంబర్ను ఎంతో లాజికల్ గా డిజైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. ఆ కారు నెంబర్ సీఎం […]

ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సిద్ధార్థ్ – అదితి.. కొత్త జంట పెళ్లి ఫిక్స్ వైరల్..!

టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ సిద్ధార్థ – అదితి రావ్ హైదారి జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని.. నెట్టింట వార్తలు తెగ వైరల్ గా మారాయి. దీంతో తమ పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్మెంట్ అది కూడా రహస్యంగా కాదు.. ప్రైవేట్ గా చేసుకున్నామంటూ సిద్ధార్థ వివరించాడు. ఇటీవల […]

మొదట మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆ డైరెక్టర్ తో అనుకున్నారా.. స్టోరీ కూడా వేరా.. బాలయ్య ప్లాన్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనన్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు. దీనికి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. హీరోగా సినిమా ప్రకటన సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో స్లిమ్‌ లుక్ […]

నాని ‘ సరిపోద్దా శనివారం ‘ ఓటీటీ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చు అంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ హీరో.. దసరా సినిమాతో మొదటిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటుకున్నాడు. ఇక తాజాగా నాని నుంచి మరో మూవీ సరిపోద్దా శనివారం కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. తమ […]

ఇక్కడ బాలయ్యకు జరిగినట్లే.. అక్కడ కరీనాకు కూడా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన క్రమంలో స్వర్ణోత్సవ వేడుకలను గ్రాండ్ లెవెల్ లో చలనచిత్ర పరిశ్రమ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పటివరకు దక్కని గౌరవం బాలయ్యకు దక్కింది. ఓ రకంగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారనే చెప్పాలి. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలలో ప్రయాణం కంటిన్యూ చేయడం వల్లే బాలయ్యకు ఇది సాధ్యమైంది. చిరు, నాగార్జున, వెంకటేష్ ఇలా బాలయ్య జ‌న‌రేషన్ హీరోలు ఎంతమంది […]

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్.. ఏం జరిగిందంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ సాధించిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ, కన్నడ, హిందీలోను మంచి క్రేజ్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన 70వ నేషనల్ అవార్డ్స్‌లో జానీ మాస్టర్ కు బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ ఫుల్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్న జానీ మాస్టర్ పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురయ్యాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత […]

‘ దేవర ‘ సినిమాకు తారక్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకె..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తారక్.. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1తో మొట్టమొదటిసారి సక్సెస్ అందుకున్నాడు. చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. సింహాద్రి, రాఖీ, యమదొంగ,అదుర్స్, బృందావనం ఇలా వరుస బ్లాక్ బాస్టర్ హిట్లర్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. అయితే మధ్యలో శక్తి, […]

15 సెకండ్ల సీన్ కోసం రోజంతా షూట్.. 35 రోజులు నీళ్లలోనే.. దేవర కోసం తారక్ కష్టం.. !

సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దేవర టీం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల […]