ఏపీ బీజేపీలో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. బీజేపీకి పెద్దతలకాయ మాదిరిగా ఉంటున్న వెంకయ్యనాయుడును ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ సారధి అమిత్ షాల ధ్వయం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వెంకయ్య ఇక ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి పూర్తిగా లేనట్టే. అయితే, 2019 నాటికి ఏపీలో స్ట్రాంగ్ అవ్వాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి వెంకయ్య లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించడం ఖాయం. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఈ […]
Category: Latest News
డ్రగ్స్ రాకెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల వారసులు
హైదరాబాద్ కేంద్రంగా బయటకొస్తున్న డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా కుదుపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ షాకుల నుంచి బయటకు రాకుండానే ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియాకు ఏపీలోని కొందరు రాజకీయ నాయకుల కుమారులకు లింకులు ఉన్నట్టు వస్తోన్న వార్తలు పెద్ద ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మాఫియాలో ప్రధాన సూత్రధారిగా అందరూ అనుమానిస్తోన్న కెల్విన్ పలువురి రాజకీయ నాయకులతో పాటు వారి పుత్రరత్నాల పేర్లు కూడా బయట పెట్టినట్టు తెలుస్తోంది. కెల్విన్ సెల్‌ఫోన్‌తో పాటు అతడి వాట్సాప్ […]
మంత్రి పదవి కోసం కేసీఆర్ కన్నా పూజలే నమ్ముకున్న ఎమ్మెల్యే
ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవికోసం ముఖ్యమంత్రి నమ్ముకుంటారు. ముఖ్యమంత్రిని నమ్ముకున్న వాళ్లకు మంత్రి పదవి వస్తుంది. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే పూజలను నమ్ముకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పూజలను నమ్ముకుని బుక్ అవ్వడం ఏంటన్న షాక్‌లో కూడా మనం ఉంటాం. అసలు మ్యాటర్ ఏంటంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. ఆయన పార్టీ మారినప్పటి […]
కృష్ణా జిల్లాకు నలుగురు కొత్త ఎమ్మెల్యేలు
నియోజకవర్గాల పునర్విభజన అంశం స్పీడ్ అందుకుందని వార్తలు రావడంతో ఏపీలో వివిధ పార్టీల ఆశావాహుల్లో ఎక్కడా లేని ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు ఇప్పుడు 225 కానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 9 కానున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం నియోజకవర్గాల పునర్విభజనతో నాలుగు కొత్త అసెంబ్లీ […]
తెలంగాణలో ట్రెండ్ సెట్ చేస్తోన్న ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
తెలంగాణలో ప్రస్తుతం అకున్ సబర్వాల్ పేరు చెపితే అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టేస్తున్నాయి. టాలీవుడ్‌లో వేళ్లూనుకుపోయిన డ్రగ్ మాఫియాను కూకటివేళ్లతో పెకలించిన ఆయన ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్లకు సైతం చెమటలు పట్టించేస్తున్నాడు. అక్కడ మత్తులో మునిగితేలుతోన్న వారిని చిత్తు చేస్తూ వారి మత్తు వదిలిస్తున్నారు. టాలీవుడ్‌కు పట్టిన మత్తును వదిలిస్తోన్న సబర్వాల్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లేడీ ఐఏఎస్ ఆఫీసర్లలో స్మిత సబర్వాల్ ఒకరు. 2001లో ట్రైనీ […]
పీకే సర్వే పక్కదారి పడుతోందా? జగన్‌కు నిజాలు తెలిసే అవకాశం లేదా?
వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం సీటును అధిరోహించి కనీసం 30 ఏళ్లకు తగ్గకుండా రాష్ట్రాన్ని పాలించాలని తనకు ఉందని ఆయన మొన్నామధ్య విజయవాడలో జరిగిన ప్లీనరీ సందర్భంగా భారీ ఎత్తున ప్రకటించాడు కూడా. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా తనకు ఎంత చాతుర్యం ఉన్నా.. ఎన్నికల్లో గెలిచేందుకు ఆవగింజంత అయిడియా కావాలని భావించి.. ఖరీదు ఎక్కువైనా ఎన్నికల వ్యూహ కర్తగా పేరు పొందిన […]
చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక అసలు కారణం?
చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అవుతున్నాడనే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచలనం సృష్టించింది. అయితే, ఇంతలోనే ఇది కేవలం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేనని తెలిసి అందరూ నిరుత్సాహపడ్డారు. అయితే, నిజానికి జనసేనాని పవన్.. బాబును కలుస్తోంది కేవలం.. ఉద్దానం కోసమేనా? లేక ఇంకేమైనా విషయంపై చర్చించేందుకా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఫైరైన జనసేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా […]
తెలంగాణలో బీజేపీకి వాయిస్ కట్
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు అధికార పక్షం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించిన బీజేపీ ఇప్పటికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు మియాపూర్ భూములు సహా మిషణ్ భగీరథలో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలతో కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు కమలం నేతలు. అయితే, అనూహ్యంగా వాయిస్‌ను ఇప్పుడు కట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయంపైనే తెలంగాణలో అందరూ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే… తెలంగాణలో కొంత పుంజుకున్న బీజేపీ నేతలు.. అధికార పక్షాన్ని విమర్శించి […]
ఉపరాష్ట్ర పతిగా వెంకయ్య…ఏపీ పరిస్థితి ఏంటి!
నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు త్వరలోనే దేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఉపరాష్ట్ర పతి ఎన్నికలూ జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పక్షాన ఎన్డీయే ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా వెంకయ్యను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజ్య సభను నడిపించేది ఉపరాష్ట్రపతే కాబట్టి.. తమ పక్షాన గట్టి అభ్యర్థి […]