పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వకీల్ […]
Category: Latest News
టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. […]
అరరే..బట్లర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైన బండ్ల గణేష్!
బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల.. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నాడు బండ్ల. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా బండ్ల తాజాగా బట్టర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో నెటిజన్లు ఆయనను ఓ ఆటాడుకుంటున్నారు. […]
`మాస్ట్రో`గా వస్తున్న నితిన్..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య `చెక్`తో ప్రేక్షకులను ప్రలకరించిన నితిన్‌కు ఘోరంగా నిరాశ ఎదురైనప్పటికీ.. ఇటీవల `రంగ్ దే` సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్‌ను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కు ఇది 30వ చిత్రం. అయితే ఈ రోజు నితిన్ బర్త్‌డే. ఈ సందర్భంగా నితిన్ 30వ సినిమా టైటిల్ […]
కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివర్గంలోకి కవిత..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]
నందుల గోల.. లోకేష్‌పై నిప్పులు చెరిగిన పోసాని
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. నందులకు కులాలను కూడా ముడిపెడుతూ కామెంట్లు వచ్చాయి. ఇక, రాజకీయాలతోనూ నందులను ముడిపెట్టి ఏకేశారు. ఇక, ఈ వివాదం సర్దుమణుగుతుందని అనుకుంటున్న తరుణంలో సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. చేసిన కామెంట్లు చల్లారుతున్న మంటను ఎగదోసినట్టయింది! సోమవారం ఆయన నంది అవార్డులపై కామెంట్లు చేశాడు. ఎక్కడో(హైదరాబాద్)లో ఉండి నందులపై కామెంట్లు చేయడం కాదు అంటూ హీరోలు, దర్శకులు, నిర్మాతలపై కామెంట్లు కుమ్మరించాడు. […]
అమ్మా లక్ష్మీపార్వతీ… డబుల్ టంగ్ కామెంట్లు ఎందుకమ్మా?!
అన్నగారు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పై సినిమా తీస్తున్న వారి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలోనే లక్ష్మీపార్వతి రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. అన్నగారి జీవిత చరిత్ర ఆధారంగా మొత్తం మూడు సినిమాలు తెరంగేట్రం చేయనున్నాయి. వీటిలో ఒకటి బాలయ్య, రెండు వర్మ, మూడు కేతిరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్ జీవితంలో వివిధ కోణాలను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు […]
పవన్‌తో విడాకుల వెనక అసలు సీక్రెట్‌పై రేణు కామెంట్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమైందో ఇప్పటకీ ఎవ్వరికి అంతుపట్టదు. తనతో పాటు బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణును పవన్ ఎంతో ఇష్టంగా ప్రేమించారు. వీరికి అకీరా, ఆద్య అనే పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటే ఈ జంట సడెన్‌గా 2010లో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నదానిపై ఇప్పటకీ ఎవ్వరికి క్లారిటీ లేదు. ఈ విషయంపై పవన్ ఎప్పుడూ […]
పి ఎస్ వి గరుడవేగ TJ రివ్యూ
టైటిల్: పి ఎస్ వి గరుడవేగ జానర్: యాక్షన్ ఎంటర్‌టైనర్ నటీనటులు: డాక్టర్ రాజశేఖర్, పూజ కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, శ్రద్ధ దాస్, నాజర్, ఆలి, సన్నీ లియోన్ (స్పెషల్ సాంగ్), రవి వర్మ, పోసాని, షాయాజీ షిండే తదితరులు సినిమాటోగ్రఫి : అంజి, సురేష్, శ్యాం ప్రసాద్, Gika Chelidze, Bakur Chikobava ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల, భీమ్స్ నిర్మాత: ఎం. కోటేశ్వర రాజు కథ […]