మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
Category: Latest News
ఆకట్టుకుంటున్న సందీప్ కిషన్ `గల్లీ రౌడీ` ఫస్ట్ లుక్!
ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ ప్రస్తుతం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో `గల్లీ రౌడీ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా..బాబీ సింహా, నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ నందినీ […]
వైరల్: నిమిషాల్లో వంటలు చేసే రోబో మెషిన్ మీరు చూసారా..!?
నేటి సమాజంలో టెక్నాలజీ వాడుకొని కొత్త కొత్త వస్తువులు పుట్టుకొస్తున్నాయి. అలాంటి సత్తా ఉన్న మేకరే ఈ రోబో మెషిన్(ఆటోమెటిక్ డ్రమ్ కుకింగ్ మెషిన్). ఇది 360 డిగ్రీస్ గిర్రున తిరుగుతూ ఎలాంటి వంటకాన్నైనా నిమిషాల్లో చేసేస్తుంది. ఈ నాన్ స్టిక్ పాట్ రోబో కమర్షియల్ ఫ్రైయింగ్ కుకర్.. అడుగు భాగంలో రెండు కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. చిత్రాన్ని గమనించినట్లైతే.. ఇరువైపులా స్టాండ్‌కి పైభాగంలో అటాచ్ అయ్యి ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ అని తేడా లేకుండా […]
ఏపీలో కరోనా వీరవిహారం..నిన్నొక్కరోజే 1,730 కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేలకు చేరువలో నిలిచాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అడివి శేష్, సయీ మంజ్రేకర్ లుక్..!?
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సందీప్ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్ సయీ మంజ్రేకర్. వీరిద్దరూ స్కూల్‌లో చేరింది ‘మేజర్’ సినిమా కోసమే. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. A letter MEANS something. Every word sounds simple…but […]
వైరల్: తీన్మార్ స్టెప్పుతో రెచ్చిపోయిన శృతి..!?
త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. అయితే కమల్‌కు మద్దతుగా సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ […]
పొలిటికల్ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే […]
తన సక్సెస్ మంత్రా ఏంటో చెప్పిన హీరో..!!
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిరత్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్రస్తుతం జాతిరత్నాలు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేషన్ ను ఆనందంగా గడుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న రహస్యమేంటో చెప్పు కొచ్చాడు […]
మూవీ టైటిల్ చెప్పకపోవడంతో డైరెక్టర్ ని ఎత్తి పడేసిన నటుడు..!
మూవీ టైటిల్ చెబుతావా చెప్పవా అంటూ బాలీవుడ్ నటుడు డైరెక్టర్‌ను అడిగాడు. దానితో ఆ డైరెక్టర్ నేను చెప్పను అనటంతో, కోపంతో ఊగిపోయిన ఆ నటుడు ఒక్కసారి డైరెక్టర్‌ను గొంతు పట్టుకుని పైకి ఎత్తి కుదేశాడు. అంతే కాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేశాడు. ఆ నటుడి సిద్ధాంత్ చతుర్వేది ఇంకా ఆ డైరెక్టర్ శకున్ బాత్రా. కానీ ఇదంతా ఎదో సీరియస్‌గా జరిగిన వ్యవహారం అనుకుంటే పొరపాటే. ఏదో సరదాగా చేసిన ప్రయత్నం. […]