మ‌ళ్లీ అక్క‌డికే షిఫ్ట్ అవుతున్న ప్ర‌భాస్‌ `ఆదిపురుష్‌`!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్‌, సీతగా బాలీవుడ్ భామ‌ కృతి సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్ కుమార్, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]

చిన్ని గుర్రంతో చిల్ అవుతున్న మిస్టర్ కూల్.. వీడియో వైరల్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని ఏది చేసినా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఆయ‌న‌ ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుప‌టానికి కేటాయిస్తాడు. ఇక ఈ కరోనా కార‌ణంగా ఐపీఎల్‌ 14వ సీజన్ మ‌ధ్య‌లోనే నిలిచిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫామ్‌హౌస్‌లో ఉన్న మూగజీవాలతో త‌న కూతురితో క‌లిసి సరదాగా గడిపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు […]

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీవీ5 మూర్తి?

బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఈ సారి కూడా గతేడాది లాగే క‌రోనాతో క‌ట‌క‌ట‌లాడుతోంది. కరోనా వైర‌స్ భ‌యంతో కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు. కాబ‌ట్టి ఈసారి కూడా పులిహోర బ్యాచ్‌నే తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. సీజన్ 1 లాగా పెద్ద స్టార్లు ఉండకపోవచ్చని స‌మాచారం. ఇంకోవైపు బిగ్ బాస్‌కి త‌మ క్యారెక్ట‌ర్ ఇమేజ్ త‌గ్గుతుంద‌ని సెలబ్రిటీలు ఎవరూ ముందుకు రావడంలేదంట‌. ఇక ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబర్‌లో […]

కాళ భైరవపై నిహారిక కామెంట్స్ వైరల్..!

నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తన సినీ ప్రాజెక్ట్‌ల గురించి అలాగే త‌న ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరి గురించి ఇందులో ఉంటాయి. ఇక త‌న పెండ్లి వీడియోలు కూడా చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఆ పార్టీలో కీరవాణి కొడుకు అయిన కాళభైరవ కూడా కనిపించారు. కాగా నిహారికకు కాళ భైరవతో చిన్నతనం నుంచే ఫ్రెండ్ షిప్ ఉందని తెలిసిందే. కాగా […]

థర్డ్ వేవ్‌లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…?

థర్డ్ వేవ్‌లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…? ప్ర‌స్తుతం క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. అయితే రానున్న థ‌ర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఉందనే ప్ర‌చారం ఇప్ప‌టికే ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తెగ భ‌య‌ప‌డుతున్నారు. కాగా తాజా క‌రోనా పరిస్థితుల్లో ద లాన్సెట్ జర్నల్ ఆధ్వర్యంలో ఓ స‌ర్వే చేయ‌గా.. సంచ‌ల‌న విషయాలు వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రానున్న థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుంద‌న‌డానికి ఎలాంటి స్ప‌ష్ట‌మైన […]

వైసీపీ రెబల్ కి జగన్ సర్కార్ షాక్..?

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ గాఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెబ‌ల్ ఎంపీపై జగన్ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. జగన్ పై, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించి తాజాగా షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తీసేసారు పార్టీ అధిష్టానం. రాజ్యసభ, లోక్ […]

“ఆదిపురుష్” రావణ్ పాత్రపై సరి కొత్త అప్డేట్.. !

ప్రభాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న ఇప్పుడు చేస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. నార్మ‌ల్ గా అయితే ఈ పాటికే షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు మేక‌ర్స్‌. హైదరాబాద్ లోనే ఎక్కువ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా.. క‌రోనా అడ్డుప‌డింది. కానీ ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్ ఓమ్ రౌత్ ప్లాన్స్ ను దెబ్బ‌కొట్టింది. అయితే ఇప్పుడు ఈ […]

మూడు భాష‌ల్లో రీమేక్ అవుతున్న నాని ఫ్లాప్ చిత్రం!

రీమేక్ చిత్రాల ట్రెండ్ ఈ మ‌ధ్య బాగా న‌డుస్తోంది. ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాల‌ను మ‌రో భాష‌లో రీమేక్ చేసి విజ‌యం సాధిస్తున్నారు. అయితే కంటెంట్ ఉండే ఫ్లాప్ చిత్రాల‌ను రీమేక్ చేయ‌డానికి కూడా వెనుక‌డుగు వేయడం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. నాని హీరోగా ట్యాలెంట‌డ్ డైరెక్ట‌ర్ విక్రమ్ కె కుమార్ తెర‌కెక్కించిన చిత్రం నానిస్ గ్యాంగ్‌లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ […]

టీకా డోస్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని క‌ట్ట‌డి చేయాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం. ఇందుకు కేంద్రం కూడా ఇప్ప‌టికే భారీ ఎత్తున వ్యాక్సినేష‌న్‌కు ప్ర‌ణాళిక వేస్తోంది. అయితే దీనికి కొత్త‌గా కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా మొద‌టి డోస్ వేసుకున్న త‌ర్వాత రెండో డోసు 84రోజుల త‌ర్వాత తీసుకోవాలి. అయితే ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విదేశాల్లో చ‌దువుకునే వారికోసం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల్లో […]