ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీ మధ్య కియారా కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని చెప్పడంతో.. ఈ […]
Category: Latest News
తనపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైపర్ ఆది
జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. తన పంచ్ డైలాగులతో ఇప్పుడు జరుగుతున్న అనేక విషయాలపై, గొడవలపై ఆయన స్పందిస్తున్నారు. ఇదే ఆయనకు తలనొప్పి తెస్తోంది. కొన్నిసార్లు ఆయన పంచ్లు వివాదానికి దారి తీసి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన తన స్కిట్ లో బతుకమ్మను, పాటను అవమానించాడని ఫిర్యాదు వచ్చింది. బతుకమ్మ పాటను అవహేళనగా మాట్లాడి హైపర్ ఆది […]
ప్రభుత్వ అధికారిగా రవితేజ..?
రవితేజ అంటేనే మాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. ఇక ఈ హీరో ఈ ఏడాది క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ కేక పుట్టించాడు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా దుమ్ములేపాడు. దీంతో ఈ జోష్తో ఇప్పుడు ఖిలాడీ సినిమాతో బిజీగా ఉంటూనే కొత్త డైరెక్టర్ అయిన శరత్ మండవతో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మన మాస్ రాజా. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ […]
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఖరారు ..!
దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎందుకంటే బాహుబలితో సెన్సేషన్ హిస్టరీ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తీస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరిగాయి. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాగా ఈ సినిమాను ఎలాగయినా ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు రాజమౌళి. ఇక సినిమా […]
స్పెషల్ ట్రైనింగ్ లో నాగ్.. ?
కింగ్ నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కు వెళ్లనుంది. అయితే చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో షూటింగ్ చేస్తారంట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ, సమురాయ్ కత్తిసాము లాంటి ఇజ్రాయెలీ ఆత్మరక్షణ మెలకువలు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీలో […]
డ్రగ్స్ కేసులో సినీ నటి అరెస్టు..?
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ విషయంలో చాలామంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా బర్త్డే పార్టీలో డ్రగ్స్ వాడరన్న ఆరోపణలతో ఓ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రీసెంట్గా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు పక్కా సమాచారం మేరకు వెళ్లి రైడ్ చేసి ఆమెను అరెస్టు చేశారు. బర్త్ డే రోజు పార్టీ నిర్వహించిన […]
ఈటలకు తప్పిన పెను ప్రమాదం..ఏం జరిగిందంటే?
మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మరియు ఆయన బృందం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇటీవలె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల.. నిన్న తన బృందంతో సహా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]
కొరటాల శివ బర్త్డే..వైరల్గా ఎన్టీఆర్ ట్వీట్!
మిర్చి సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన కొరటాల శివ..మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఇలా వరుస హిట్లతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయడంలో మహా దిట్ట అయిన కొరటాల బర్త్డే నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్నేహానికి విలువ […]
గెట్ రెడీ..రిలీజ్కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్`?!
న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. త్వరలోనే థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో టక్ జగదీస్ విడుదలకు […]









